హైదరాబాద్ రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 66: | పంక్తి 66: | ||
ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ '''హైదరాబాద్ రాష్ట్రం''' 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన [[భారతదేశం]]లో గాని లేదా [[పాకిస్తాన్]] లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం [[ఆపరేషన్ పోలో]] ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది. |
ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ '''హైదరాబాద్ రాష్ట్రం''' 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన [[భారతదేశం]]లో గాని లేదా [[పాకిస్తాన్]] లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం [[ఆపరేషన్ పోలో]] ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది. |
||
== బ్రిటీష్ పాలనలో == |
|||
== రాజ్యపరిపాలన == |
|||
[[File:Hyderabad street with Charminar India 1890.jpg|thumb|హైదరాబాద్లో చార్మినార్ వీధి, 1890]] |
|||
1801 నాటికి నైజాం ప్రాంతం మధ్య దక్కన్ కలిగి చుట్టూ బ్రిటీష్ ఇండియాతో భూభాగంతో బంధింపబడి, బ్రిటీష్ అధికారం క్రింద ఉండే ప్రిన్స్లీ స్టేట్ స్థితిలో ఉండేది. ఐతే అంతకు 150 ఏళ్ళనాడు విస్తారమైన బంగాళాఖాతపు కోస్తాతీరాన్ని కలిగివుండేది. |
|||
==ఇవి కూడా చూడండి== |
==ఇవి కూడా చూడండి== |
13:21, 28 నవంబరు 2014 నాటి కూర్పు
State of Hyderabad
| |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
1724–1948 | |||||||||||
హైదరాబాద్ (ముదురు ఆకుపచ్చ) మరియు బేరార్ (హైదరాబాద్ భాగం కాదు కానీ 1853 మరియు 1903 మధ్య నిజాం అధినివేశంలో ఉండేది) లేత ఆకుపచ్చ. | |||||||||||
స్థాయి | మొఘల్ సామ్రాజ్య ప్రావిన్స్ 1724–1798 బ్రిటిష్ భారతదేశం యొక్క రాజరిక రాజ్యం 1798–1947 | ||||||||||
రాజధాని | ఔరంగాబాద్ (1724-1763) (ప్రస్తుతం భారతదేశంలోని మహారాష్ట్రలో) హైదరాబాద్ (1763-1948) (ప్రస్తుతం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ లో) | ||||||||||
సామాన్య భాషలు | ఉర్దూ, తెలుగు, పెర్షియన్, మరాఠీ, కన్నడ | ||||||||||
మతం | హిందూ మరియు ఇస్లాంమతం | ||||||||||
ప్రభుత్వం | Principality (1724–1948) Province of the Dominion of India (1948–1950) | ||||||||||
నిజాం | |||||||||||
• 1720–48 | కమ్రుద్దీన్ ఖాన్ (మొదటి) | ||||||||||
• 1911–48 | ఉస్మాన్ అలీ ఖాన్ అసఫ్ జాహ్ VII (ఆఖరి) | ||||||||||
ప్రధాన మంత్రి | |||||||||||
• 1724–1730 | ఇవజ్ ఖాన్ (మొదటి) | ||||||||||
• 1947–1948
ఐక్య భారత్ వంశమైన తరువాత 1948–1956 హైదరాబాద్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రులు ఎం.కె.వెల్లోడి 1948–1952 బూర్గుల రామకృష్ణారావు 1952–1956 | మీర్ లాయిక్ అలీ (ఆఖరి) | ||||||||||
చారిత్రిక కాలం | ముఘల్ సామ్రాజ్యం (1724-1798) బ్రిటిష్ ఇండియా (1798-1947) | ||||||||||
• స్థాపన | 1724 | ||||||||||
1946 | |||||||||||
18 సెప్టెంబరు 1948 | |||||||||||
• విభజన | 1 నవంబరు 1956 | ||||||||||
విస్తీర్ణం | |||||||||||
215,339 km2 (83,143 sq mi) | |||||||||||
ద్రవ్యం | హైదరాబాదీ రూపీ | ||||||||||
|
ఒకప్పటి భారత సామ్రాజ్యంలో నిజాముల ఆధ్వర్యంలో ఉన్న అతిపెద్ద రాచరిక రాష్ట్రం హైదరాబాద్ మరియు బేరార్. మహారాష్ట్ర లోని ప్రస్తుత విదర్భ యొక్క ప్రాంతం ఈ బేరార్, ఇది 1903 లో సెంట్రల్ ప్రావిన్సెస్ లతో విలీనం చేయబడి, సెంట్రల్ ప్రావిన్సెస్ మరియు బేరార్ గా రూపొందింది. దక్షిణమధ్య భారత ఉపఖండంలో ఉన్న ఈ హైదరాబాద్ రాష్ట్రం 1724 నుండి 1948 వరకు వారసత్వ నైజాముల పాలనలో ఉండేది. 1947 లో భారతదేశం యొక్క విభజన సమయంలో హైదరాబాద్ నిజాం, కొత్తగా ఏర్పడిన భారతదేశంలో గాని లేదా పాకిస్తాన్ లో గాని చేరనని తన ఉద్దేశాన్ని ప్రకటించారు. ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం ఆపరేషన్ పోలో ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది.
బ్రిటీష్ పాలనలో
1801 నాటికి నైజాం ప్రాంతం మధ్య దక్కన్ కలిగి చుట్టూ బ్రిటీష్ ఇండియాతో భూభాగంతో బంధింపబడి, బ్రిటీష్ అధికారం క్రింద ఉండే ప్రిన్స్లీ స్టేట్ స్థితిలో ఉండేది. ఐతే అంతకు 150 ఏళ్ళనాడు విస్తారమైన బంగాళాఖాతపు కోస్తాతీరాన్ని కలిగివుండేది.
ఇవి కూడా చూడండి
- ఆపరేషన్ పోలో - హైదరాబాద్ రాష్ట్రాన్ని ను భారతదేశంలో కలుపుకునేందుకు జరిపిన సైనిక చర్య
- హైదరాబాదీ రూపీ - హైదరాబాద్ రాష్ట్రం యొక్క ప్రత్యేక కరెన్సీ, ఇది భారతీయ రూపాయికి భిన్నంగా ఉంటుంది
- Articles containing Urdu-language text
- Articles containing explicitly cited Telugu-language text
- Articles containing Persian-language text
- Articles containing Hindi-language text
- Articles containing Kannada-language text
- Pages using infobox country with unknown parameters
- 1724 స్థాపితాలు
- 1948 పతనాలు
- హైదరాబాద్ రాష్ట్రం