ఆస్టెరిక్స్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{About|the comic book series|the character|Asterix (character)|other uses|Asterix (disambiguation)}}
{{Distinguish|asterisk}}
{{Use dmy dates|date=July 2012}}
{{Infobox book series
| name = Asterix
| image = [[File:Asterix - Cast.png|300px]]
| image_caption = <small>Some of the many characters in ''Asterix''. In the front row are the regular characters, with [[Asterix (character)|Asterix]] himself in the centre.</small>
| books =
| author = {{plainlist|
*[[René Goscinny]]
*[[Albert Uderzo]]
*[[Jean-Yves Ferri]] (since 2013)}}
| title_orig = {{lang|fr|Astérix le Gaulois}}
| translator =
| illustrator = {{plainlist|
*[[Albert Uderzo]]
*[[Didier Conrad]] (since 2013)}}
| cover_artist =
| country = France
| language = French
| genre = {{plainlist|
*[[Humor]]
*[[satire]]}}
| publisher = [[Dargaud]] (France)
| pub_date = 29 October 1959&nbsp;– 22 October 2010<br />(original period)
| english_pub_date =
| media_type =
| number_of_books = 35
| list_books = List of Asterix volumes
| preceded by =
| followed by =
}}
''ఆస్టెరిక్స్''' (Asterix or Adventures of Asterix) (లేక ఆస్టెరిక్స్ సాహసాలు) అనేది ఫ్రెంచివారి కామిక్ పుస్తకాల సిరిస్. ఈ పుస్తకాలకు కథలను రెనీ గోస్కిన్నీ (Rene Goscinny) వ్రాయగా మరియు బొమ్మలను అల్బర్ట్ యుడెర్జో (Albert Uderzo) గీశాడు. 1977 లో గోస్కిన్నీ మరణం తర్వాత అల్బర్ట్ యుడెర్జొ కథలను వ్రాసే బాధ్యతను కూడా తీసుకొన్నాడు. ఈ సిరిస్ మొదటిసారిగా 1959 లో పిలోట్ (Pilote) అనే ఫ్రెంచ్ వార పత్రిక 29 అక్టబర్ సంచికలో ప్రచురితమైంది. ఆస్టిరిక్స్ సిరీస్ 2009 నాటికి సుమారు 34 కామిక్స్ పుస్తకాలుగా రిలీజ్ అయినవి. నేడు ప్రపంచ వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది ఈ పుస్తకాలను సేకరించి చదువుతున్నారు. ఆస్టెరిక్స్ కామిక్స్ నేడు అంతర్జాతీయంగా సుమారు 100 భాషల్లోకి అనువదింపబడింది.
''ఆస్టెరిక్స్''' (Asterix or Adventures of Asterix) (లేక ఆస్టెరిక్స్ సాహసాలు) అనేది ఫ్రెంచివారి కామిక్ పుస్తకాల సిరిస్. ఈ పుస్తకాలకు కథలను రెనీ గోస్కిన్నీ (Rene Goscinny) వ్రాయగా మరియు బొమ్మలను అల్బర్ట్ యుడెర్జో (Albert Uderzo) గీశాడు. 1977 లో గోస్కిన్నీ మరణం తర్వాత అల్బర్ట్ యుడెర్జొ కథలను వ్రాసే బాధ్యతను కూడా తీసుకొన్నాడు. ఈ సిరిస్ మొదటిసారిగా 1959 లో పిలోట్ (Pilote) అనే ఫ్రెంచ్ వార పత్రిక 29 అక్టబర్ సంచికలో ప్రచురితమైంది. ఆస్టిరిక్స్ సిరీస్ 2009 నాటికి సుమారు 34 కామిక్స్ పుస్తకాలుగా రిలీజ్ అయినవి. నేడు ప్రపంచ వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది ఈ పుస్తకాలను సేకరించి చదువుతున్నారు. ఆస్టెరిక్స్ కామిక్స్ నేడు అంతర్జాతీయంగా సుమారు 100 భాషల్లోకి అనువదింపబడింది.



13:27, 30 నవంబరు 2014 నాటి కూర్పు

Asterix
దస్త్రం:Asterix - Cast.png
Some of the many characters in Asterix. In the front row are the regular characters, with Asterix himself in the centre.

రచయిత
వాస్తవ పేరుAstérix le Gaulois
చిత్రకారుడు
దేశంFrance
భాషFrench
కళా ప్రక్రియ
ప్రచురణకర్తDargaud (France)
ప్రచురణ29 October 1959 – 22 October 2010
(original period)
పుస్తకాల సంఖ్య35 (List of books)

ఆస్టెరిక్స్' (Asterix or Adventures of Asterix) (లేక ఆస్టెరిక్స్ సాహసాలు) అనేది ఫ్రెంచివారి కామిక్ పుస్తకాల సిరిస్. ఈ పుస్తకాలకు కథలను రెనీ గోస్కిన్నీ (Rene Goscinny) వ్రాయగా మరియు బొమ్మలను అల్బర్ట్ యుడెర్జో (Albert Uderzo) గీశాడు. 1977 లో గోస్కిన్నీ మరణం తర్వాత అల్బర్ట్ యుడెర్జొ కథలను వ్రాసే బాధ్యతను కూడా తీసుకొన్నాడు. ఈ సిరిస్ మొదటిసారిగా 1959 లో పిలోట్ (Pilote) అనే ఫ్రెంచ్ వార పత్రిక 29 అక్టబర్ సంచికలో ప్రచురితమైంది. ఆస్టిరిక్స్ సిరీస్ 2009 నాటికి సుమారు 34 కామిక్స్ పుస్తకాలుగా రిలీజ్ అయినవి. నేడు ప్రపంచ వ్యాప్తంగా చిన్నా, పెద్దా తేడా లేకుండా లక్షలాది మంది ఈ పుస్తకాలను సేకరించి చదువుతున్నారు. ఆస్టెరిక్స్ కామిక్స్ నేడు అంతర్జాతీయంగా సుమారు 100 భాషల్లోకి అనువదింపబడింది.

ఈ సిరీస్ లో మహాశక్తిమంతులైన గలలియ (Gaul) గ్రామస్తులు క్లిష్టమైన సమస్యలను, ప్రధాన శత్రువులైన రోమన్ల (Romans) దాడులను సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. వీరి అంతులేని శక్తికి రహస్యం గెటాఫిక్స్ (Getafix) అనే మూలికా వైద్యుడు తయారుచేసే మాయా పానీయం (Magic Potion). ఇది త్రాగినవారికి తాత్కాలికంగా ఎవరినైనా లేక దేన్నైనా జయంచగల శక్తి వస్తుంది. ప్రధాన కథానాయకుడైన ఆస్టిరిక్స్ మరియు అతని స్నేహితుడైన ఆబిలిక్స్ సమస్యలు వచ్చినప్పుడు గ్రామం తరపున ఇతర ప్రదేశాలకు, ఊళ్ళకు, విదేశాలకు వెళ్ళి పలు సాహసాలు చేసి విజయవంతంగా తిరిగొస్తారు. ఆబిలిక్స్ చిన్నతనంలో ప్రమాదవశాత్తు గెటాఫిక్స్ తయారుచేసిన మాయా పానీయంలో పడుట వలన అతనికి శాశ్వతముగా శక్తి వస్తుంది. రుచిగా ఉంటే పానీయాన్ని ఆబిలిక్స్ త్రాగాలనుకున్నప్పుడల్లా ఆ పానీయాన్ని ఇవ్వనంటాడు గెటాఫిక్స్. ఈ సిరీస్ లో నిజమైన గలలియ నాయకులైన వెర్సింజిటోరిక్స్, ఆర్గెటొరిక్స్ మరియు దమ్నొరిక్స్ అను పేర్లు కనిపిస్తుంటాయి. ఆస్టెరిక్స్ కామిక్స్ పుస్తకాల్లో ముఖ్యంగా రోమ్ సామ్రాజ్యాన్ని పాలించిన జూలియస్ సీజర్ (Julius Caesar) కాలం నాటి రాజకీయ, సామాజిక, భౌగోళిక పరిస్థితులు, సంప్రదాయాలు కళ్ళకద్దినట్లు కనిపిస్తాయి.

ఆస్టెరిక్స్ సిరీస్ లో ఇతర ప్రధాన పాత్రలు - గ్రామ పెద్ద అయిన విటాల్ స్టాటిస్టిక్స్ (Vitalstatistix) మరియు అతని భార్య ఇంపెడిమెంటా (Impedimenta), పాటలు పాడే కేకోఫోనిక్స్, (Cacofonix) చేపలు అమ్ముకునే యున్ హైజెనిక్స్ (Unhygenix) మరియు అతని భార్య ---, ముదుసలివాడైన గెరియాట్రిక్స్ (Geriatrix), కమ్మరివాడైన ఫులియాటొమాటిక్స్ (Fulliautomatix), సముద్రపు దొంగలు, రోమా సామ్రాజ్య అధినేత అయిన జూలియస్ సీజర్ (Julius Caesar).

లంకెలు