Coordinates: 17°06′37″N 081°49′06″E / 17.11028°N 81.81833°E / 17.11028; 81.81833

రాజమండ్రి విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 29: పంక్తి 29:
| r1-length-f = 5,710
| r1-length-f = 5,710
| r1-length-m = 1,740
| r1-length-m = 1,740
| r1-surface = [[Asphalt]]
| r1-surface = [[తారు|తారు రోడ్డు]]
| stat-year =
| stat-year =
| stat1-header =
| stat1-header =

09:54, 12 డిసెంబరు 2014 నాటి కూర్పు

Rajahmundry Airport
రాజమండ్రి విమానాశ్రయము
  • IATA: RJA
  • ICAO: VORY
    Lua error in మాడ్యూల్:Location_map at line 525: Unable to find the specified location map definition: "Module:Location map/data/India airport" does not exist.Location of airport in India
సంగ్రహం
విమానాశ్రయ రకంప్రజా రవాణా
కార్యనిర్వాహకత్వంభారత విమానాశ్రయ ప్రాధికార సంస్థ
సేవలురాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా
ప్రదేశంరాజమండ్రి, ఆంధ్రప్రదేశ్, భారతదేశము
ఎత్తు AMSL151 ft / 46 m
అక్షాంశరేఖాంశాలు17°06′37″N 081°49′06″E / 17.11028°N 81.81833°E / 17.11028; 81.81833
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
అడుగులు మీటర్లు
05/23 5,710 1,740 తారు రోడ్డు

రాజమండ్రి విమానాశ్రయం రాజమండ్రి నగరానికి ఉత్తరదిశగా 18 కిలోమీటర్ల దూరంలోని మధురపూడి వద్ద ఉన్నది. ఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది[1].

చరిత్ర

ఈ విమానాశ్రయ నిర్మాణం బ్రిటీషు వారి హయాములో 366 ఎకరాలలో జరిగినది. 1985 నుండి 1994 మధ్య ఈ విమానాశ్రయం నుండి వాయుదూత్ విమానాలు నడపబడేవి.[2]

మూలాలు

బయటి లంకెలు