గ్రహం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 159 interwiki links, now provided by Wikidata on d:q634 (translate me)
పంక్తి 20: పంక్తి 20:
* [http://www.iau.org/STATUS_OF_PLUTO.238.0.html IAU Press Releases since 1999 "The status of Pluto: A Clarification"]
* [http://www.iau.org/STATUS_OF_PLUTO.238.0.html IAU Press Releases since 1999 "The status of Pluto: A Clarification"]
* [http://www.boulder.swri.edu/~hal/planet_def.html "Regarding the criteria for planethood and proposed planetary classification schemes."] article by Stern and Levinson
* [http://www.boulder.swri.edu/~hal/planet_def.html "Regarding the criteria for planethood and proposed planetary classification schemes."] article by Stern and Levinson
{{సౌరకుటుంబం}}

[[వర్గం:ఖగోళ శాస్త్రము]]
[[వర్గం:ఖగోళ శాస్త్రము]]
[[వర్గం:సౌరమండలము]]
[[వర్గం:సౌరమండలము]]

06:55, 16 డిసెంబరు 2014 నాటి కూర్పు

గ్రహం సూర్యుని చుట్టూ తిరుగుచున్నిది, ఊహాచిత్రం

గ్రహం (ఆంగ్లం Planet), 2006 లో అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య (International Astronomical Union) (IAU), విశదీకరణ ప్రకారం, అంతరిక్షంలో ఒక 'శరీరం', ఇది తన కేంద్రకమైన సూర్యుడు లేక నక్షత్రం చుట్టూ ఒక నిర్దిష్టమైన్ కక్ష్యలో పరిభ్రమిస్తూ వుంటుంది. బరువునూ, గురుత్వాన్నీ కల్గి, వీటి వల్ల ఆకృతినీ కల్గి వుంటుంది. [1][2]

భాషా విశేషాలు

తెలుగు భాషలో గ్రహము అనే పదానికి వివిధ ప్రయోగాలున్నాయి.[3] గ్రహము [ grahamu ] grahamu. [Skt. గ్రహ = to seize.] n. A planet. నవగ్రహములు the seven planets and the sun and moon. దశమగ్రహము a tenth planet: being like the Georgium sidus. A spirit, a devil. A proverb says జామాతా దశమోగ్రహః A son-in-law (అల్లుడు) is a more pestilent fellow than any one planet! he is the "tenth!" గ్రహచారము అనగా graha-chāramu. n. Disaster, ill luck, fate, misfortune దురదృష్టం. నా గ్రహచారము చాలక యిట్లు జరిగినది through my misfortune (or, to my sorrow) it so happened. మా గ్రహచారము ఇట్లున్నది this is what has befallen us. గ్రహణము grahaṇa-mu. n. Taking, seizure. Reception, acceptance, comprehension. An eclipse. గ్రహణి grahaṇi. n. Diarrhœa, dysentery. అతిసార రోగము. గ్రహతారలు graha-tāralu. n. The planets and fixed stars. గ్రహపతి graha-pati. n. The lord of the stars, i.e., the sun సూర్యుడు. గ్రహరాజు the sun or moon.

ఇవీ చూడండి

మూలాలు

  1. "IAU 2006 General Assembly: Result of the IAU Resolution votes". International Astronomical Union. 2006. Retrieved 2007-04-30.
  2. "Working Group on Extrasolar Planets (WGESP) of the International Astronomical Union". IAU. 2001. Retrieved 2006-05-25.
  3. బ్రౌన్ నిఘంటువు ప్రకారం గ్రహము పదప్రయోగాలు.

బయటి లింకులు

మూస:Link FA

"https://te.wikipedia.org/w/index.php?title=గ్రహం&oldid=1353596" నుండి వెలికితీశారు