Coordinates: 27°45′N 81°45′E / 27.750°N 81.750°E / 27.750; 81.750

బహ్‌రైచ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 26: పంక్తి 26:
బహ్‌రైచ్ జిల్లా ప్రాంతం అవధ్‌లో భాగంగా ఉంది. జిల్లా నాంపరా సాంరాజ్యంలో భాగంగా ఉండేది. అరణ్యప్రాంతంతో కూడిన 100 గ్రామాల కంటే అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కొంతమంది వంసనుగత రాజుల పాలనలో ఉండేది. దివంగత రాజా సదత్ ఈ ప్రాంతంలో ప్రధానశాలలు మరియు విద్యాభివృద్ధికి కృషిచేసాడు.
బహ్‌రైచ్ జిల్లా ప్రాంతం అవధ్‌లో భాగంగా ఉంది. జిల్లా నాంపరా సాంరాజ్యంలో భాగంగా ఉండేది. అరణ్యప్రాంతంతో కూడిన 100 గ్రామాల కంటే అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కొంతమంది వంసనుగత రాజుల పాలనలో ఉండేది. దివంగత రాజా సదత్ ఈ ప్రాంతంలో ప్రధానశాలలు మరియు విద్యాభివృద్ధికి కృషిచేసాడు.


==భౌగోళికం==
==Geography==
బహ్‌రైచ్ జిల్లా వాయవ్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని బర్దియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[నేపాల్]] దేశంలోని బంకే జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[లఖింపూర్]] జిల్లా మరియు [[సీతాపూర్]] జిల్లా, పశ్చిమ సరిహద్దులో [[సితాపూర్]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[హర్దోయి]] జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో [[గొండా]] జిల్లా మరియు తూర్పు సరిహద్దులో [[శరవస్తి]] జిల్లా ఉన్నాయి.
Bahraich borders [[Nepal]] districts [[Bardiya district|Bardiya]] to the northwest and [[Banke district|Banke]] to the northeast. The rest of Bahraich is surrounded by other districts in Uttar Pradesh: [[Lakhimpur Kheri district|Lakhimpur]] and [[Sitapur district|Sitapur]] on the west, [[Hardoi district|Hardoi]] to the southwest, [[Gonda district|Gonda]] to the southeast, and [[Shravasti district|Shravasti]] to the east.


==ఆర్ధికం==
==ఆర్ధికం==

00:57, 17 డిసెంబరు 2014 నాటి కూర్పు

Bahraich జిల్లా
बहराइच जिला
Uttar Pradesh పటంలో Bahraich జిల్లా స్థానం
Uttar Pradesh పటంలో Bahraich జిల్లా స్థానం
దేశంభారతదేశం
రాష్ట్రంUttar Pradesh
డివిజనుDevipatan
ముఖ్య పట్టణంBahraich
Government
 • లోకసభ నియోజకవర్గాలుBahraich, Kaiserganj
Area
 • మొత్తం4,696.8 km2 (1,813.4 sq mi)
Population
 (2011)
 • మొత్తం34,78,257
 • Density740/km2 (1,900/sq mi)
జనాభా వివరాలు
 • అక్షరాస్యత51.1 per cent
సగటు వార్షిక వర్షపాతం1125 మి.మీ.
Websiteఅధికారిక జాలస్థలి

ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 72 జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా (హిందీ:जनपद बहराइच) (ఉర్దూ: ضلع بہرائچ) ఒకటి. బహ్‌రైచ్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లా దేవీపటన్ డివిషన్‌లో భాగంగా ఇంది.

చరిత్ర

బహ్‌రైచ్ జిల్లా ప్రాంతం అవధ్‌లో భాగంగా ఉంది. జిల్లా నాంపరా సాంరాజ్యంలో భాగంగా ఉండేది. అరణ్యప్రాంతంతో కూడిన 100 గ్రామాల కంటే అధికంగా ఉన్న ఈ ప్రాంతాన్ని కొంతమంది వంసనుగత రాజుల పాలనలో ఉండేది. దివంగత రాజా సదత్ ఈ ప్రాంతంలో ప్రధానశాలలు మరియు విద్యాభివృద్ధికి కృషిచేసాడు.

భౌగోళికం

బహ్‌రైచ్ జిల్లా వాయవ్య సరిహద్దులో నేపాల్ దేశంలోని బర్దియా జిల్లా, ఈశాన్య సరిహద్దులో నేపాల్ దేశంలోని బంకే జిల్లా, పశ్చిమ సరిహద్దులో లఖింపూర్ జిల్లా మరియు సీతాపూర్ జిల్లా, పశ్చిమ సరిహద్దులో సితాపూర్ జిల్లా, నైరుతీ సరిహద్దులో హర్దోయి జిల్లా, ఆగ్నేయ సరిహద్దులో గొండా జిల్లా మరియు తూర్పు సరిహద్దులో శరవస్తి జిల్లా ఉన్నాయి.

ఆర్ధికం

2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బహ్‌రైచ్ జిల్లా ఒకటి అని గుర్తించింది. [1] బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర 32 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.[1]

Demographics

According to the 2011 census Bahraich district has a population of 3,478,257,[2] This gives it a ranking of 90th in India (out of a total of 640).[2] The district has a population density of 706 inhabitants per square kilometre (1,830/sq mi).[2] Its population growth rate over the decade 2001–2011 was 46.08%.[2] Bahraich has a sex ratio of 891 females for every 1000 males,[2] and a literacy rate of 51.1%.[2]

Minority population is about 36% of the total population of the district. Bahraich is a category "A" district i.e. having socio-economic and basic amenities parameters below the national average.[3]

విద్య

  • ఎస్.టి. పీటర్ ఇంటర్ కాలేజ్ (నంపద)

References

  1. 1.0 1.1 Ministry of Panchayati Raj (8 September 2009). "A Note on the Backward Regions Grant Fund Programme" (PDF). National Institute of Rural Development. Retrieved 27 September 2011.
  2. 2.0 2.1 2.2 2.3 2.4 2.5 "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 2011-09-30.
  3. MINUTES OF THE 34th MEETING OF EMPOWERED COMMITTEE TO CONSIDER AND APPROVE REVISED PLAN FOR BALANCE FUND FOR THE DISTRICTS OF GHAZIABAD, BAREILLY, BARABANKI, SIDDHARTH NAGAR, SHAHJANPUR, MORADABAD, MUZAFFAR NAGAR, BAHRAICH AND LUCKNOW (UTTAR PRADESH) UNDER MULTI-SECTORAL DEVELOPMENT PROGRAMME IN MINORITY CONCENTRATION DISTRICTS HELD ON 22nd JULY, 2010. No. 3/64/2010-PP-I, GOVERNMENT OF INDIA, MINISTRY OF MINORITY AFFAIRS

External links

మూస:Bahraich district

మూస:Devipatan division topics మూస:Minority Concentrated Districts in India

27°45′N 81°45′E / 27.750°N 81.750°E / 27.750; 81.750

వెలుపలి లింకులు