ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 40: | పంక్తి 40: | ||
==సాంకేతికవర్గం== |
==సాంకేతికవర్గం== |
||
*కథ - [[పూరీ జగన్నాధ్]] |
|||
*స్క్రీన్ ప్లే - [[పూరీ జగన్నాధ్]] |
|||
*దర్శకత్వం - [[పూరీ జగన్నాధ్]] |
|||
*సంగీతం - [[చక్రి]] |
|||
==సంగీతం== |
==సంగీతం== |
||
'''[[చక్రి]] ''' స్వరపరిచిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా '''[https://www.youtube.com/watch?v=4_HTL1yQLA4 మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా] ''' పాట ఇప్పటికీ శ్రోతల ఆదరణ పొంతుదున్నది. ఈ పాటను ఆలపించిన గాయని [[కౌసల్య (గాయని)|కౌసల్య]] ఈ సినిమా తర్వాత అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నది. |
'''[[చక్రి]] ''' స్వరపరిచిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా '''[https://www.youtube.com/watch?v=4_HTL1yQLA4 మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా] ''' పాట ఇప్పటికీ శ్రోతల ఆదరణ పొంతుదున్నది. ఈ పాటను ఆలపించిన గాయని [[కౌసల్య (గాయని)|కౌసల్య]] ఈ సినిమా తర్వాత అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నది. |
10:41, 18 డిసెంబరు 2014 నాటి కూర్పు
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం | |
---|---|
దర్శకత్వం | పూరీ జగన్నాధ్ |
రచన | పూరీ జగన్నాధ్ (కథ) పూరీ జగన్నాధ్ (screenplay) పూరీ జగన్నాధ్ (సంభాషణలు) |
నిర్మాత | కె. వేణుగోపాల రెడ్డి |
తారాగణం | రవితేజ (నటుడు) తనూరాయ్ సమ్రిన్ |
ఛాయాగ్రహణం | దత్తు. కె |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | చక్రి |
విడుదల తేదీ | 14 సెప్టెంబర్ 2001 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా[1][2]. దివంగత సంగీతదర్శకుడు చక్రి స్వరపరిచిన ఇందులోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రానికి కర్త, కర్మ , క్రియ మొత్తం దర్శకుడు పూరీ జగన్నాధే. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఘన విజయం సాధించి పూరీ తో బాటు కథానాయకుడు రవితేజ , నాయిక తనూ రాయ్ మరియు సంగీత దర్శకుడు చక్రి కి సినీ రంగంలో పునర్జన్మ నిచ్చింది.
కథ
తారాగణం
సాంకేతికవర్గం
- కథ - పూరీ జగన్నాధ్
- స్క్రీన్ ప్లే - పూరీ జగన్నాధ్
- దర్శకత్వం - పూరీ జగన్నాధ్
- సంగీతం - చక్రి
సంగీతం
చక్రి స్వరపరిచిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా పాట ఇప్పటికీ శ్రోతల ఆదరణ పొంతుదున్నది. ఈ పాటను ఆలపించిన గాయని కౌసల్య ఈ సినిమా తర్వాత అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నది.