ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎తారాగణం: పైపింగు
పంక్తి 22: పంక్తి 22:
==తారాగణం==
==తారాగణం==
{{colbegin}}
{{colbegin}}
*[[రవితేజ (నటుడు)]]
*[[రవితేజ (నటుడు)|రవితేజ]]
*[[తనూ రాజ్]]
*[[తనూ రాజ్]]
*సమ్రిన్
*సమ్రిన్

11:16, 18 డిసెంబరు 2014 నాటి కూర్పు

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
దర్శకత్వంపూరీ జగన్నాధ్
రచనపూరీ జగన్నాధ్ (కథ)
పూరీ జగన్నాధ్ (screenplay)
పూరీ జగన్నాధ్ (సంభాషణలు)
నిర్మాతకె. వేణుగోపాల రెడ్డి
తారాగణంరవితేజ (నటుడు)
తనూరాయ్
సమ్రిన్
ఛాయాగ్రహణందత్తు. కె
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంచక్రి
విడుదల తేదీ
14 సెప్టెంబర్ 2001
దేశంభారత్
భాషతెలుగు

ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం 2001 లో విడుదలై ఘనవిజయం సాధించిన సినిమా[1][2]. దివంగత సంగీతదర్శకుడు చక్రి స్వరపరిచిన ఇందులోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ చిత్రానికి కర్త, కర్మ , క్రియ మొత్తం దర్శకుడు పూరీ జగన్నాధే. అత్యంత తక్కువ ఖర్చుతో నిర్మితమైన ఈ చిత్రం ఘన విజయం సాధించి పూరీ తో బాటు కథానాయకుడు రవితేజ , నాయిక తనూ రాయ్ మరియు సంగీత దర్శకుడు చక్రి కి సినీ రంగంలో పునర్జన్మ నిచ్చింది.

కథ

తారాగణం

సాంకేతికవర్గం

సంగీతం

చక్రి స్వరపరిచిన అన్ని పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా మల్లి కూయవే గువ్వా .. మోగిన అందెల మువ్వా పాట ఇప్పటికీ శ్రోతల ఆదరణ పొంతుదున్నది. ఈ పాటను ఆలపించిన గాయని కౌసల్య ఈ సినిమా తర్వాత అనేక అవకాశాలను అందిపుచ్చుకున్నది.

మూలాలు

బయటి లంకెలు