మదన్ మోహన్ మాలవ్యా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:హిందూ తత్వవేత్తలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 53: పంక్తి 53:
[[వర్గం:1946 మరణాలు]]
[[వర్గం:1946 మరణాలు]]
[[వర్గం:వారణాసి]]
[[వర్గం:వారణాసి]]
[[వర్గం:హిందూ తత్వవేత్తలు]]

11:52, 25 డిసెంబరు 2014 నాటి కూర్పు

పండిట్ మదన్ మోహన్ మాలవ్య
మదన్ మోహన్ మాలవ్యా

Portrait of Madan Mohan Malviya unveiled by Dr. Rajendra Prasad on 19 December 1957.


పదవీ కాలం
1909–10; 1918–19; 1932 and 1933

వ్యక్తిగత వివరాలు

జననం (1861-12-25)1861 డిసెంబరు 25
అలహాబాదు, భారతదేశం
మరణం 1946 నవంబరు 12(1946-11-12) (వయసు 84)
బనారస్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
పూర్వ విద్యార్థి Allahabad University
University of Calcutta
వృత్తి స్వాతంత్ర్య సమరయోధుడు,విద్యావేత్త, రాజకీయ నాయకుడు

అవార్డులు: భారతరత్న 2014

మతం హిందూ

మదన్ మోహన్ మాలవ్యా (1861-1946) ఒక రాజకీయ నాయకుడు. భారత స్వాతంత్ర సమరంలో తాను వహించిన పాత్రకు ప్రఖ్యాతి గడించాడు.

1861, డిసెంబరు 25న అలహాబాదులో ఒక నిష్టులైన హిందూ కుటుంబములో పుట్టిన మాలవ్యా చిన్నప్పటి నుండి వేదాంతము చదివాడు.

యుక్త వయస్సులో రెండు దినపత్రికలు హిందుస్తాన్(హిందీ) మరియు ది ఇండియన్ యూనియన్(ఇంగ్లీషు)[1] లను స్థాపించాడు. భారత జాతీయ కాంగ్రెస్కు 1909లో మరియు 1918లో అధ్యక్షునిగా పనిచేసాడు. బెనారెస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాడు.

బ్రిటిష్ రాజ్యంలో భారత భవిష్యత్తును నిర్థారించడానికి ఏర్పాటైన సైమన్ కమీషన్ ను వ్యతిరేకించడానికి లాలా లజపతి రాయ్, జవహర్ లాల్ నెహ్రూ ఇంకా ఇతర స్వాతంత్ర సమరయోధులతో కలిశాడు. 1931లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో మహాత్మా గాంధీతో కలిసి కాంగ్రేసు పార్టీకి ప్రాతినిధ్యం వహించాడు.

"సత్యమేవ జయతే" అనే నినాదాన్ని వ్యాపింపచేసాడు. అతడు గొప్ప విద్యావేత్త, కర్మయోగి, భగవద్గీతను పాటించెను. సమకాలిక నాయకుల వలే కులమత భేదములను పోగొట్టడానికి ప్రయత్నించాడు. దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం మదన్ మోహన్ మాలవ్యకు 2014లో ప్రకటించింది. ఈయనతోపాటు భాజపా వ్యవస్థాపక అధ్యక్షుడు వాజ్‌పేయీకి భారతరత్న ప్రకటించింది.

బయటి లింకులు

మూలాలు

  1. A brief summary of Indian Warriors