పట్వారీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
పట్వారీ అనేది నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి ఉద్యోగం. హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్రానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో భాగమైంది.
పట్వారీ అనేది నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి ఉద్యోగం. హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్రానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో భాగమైంది. 1984 వరకూ కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా నాటి తెలుగు దేశం ప్రభుత్వం రద్దుచేసింది.

06:08, 1 జనవరి 2015 నాటి కూర్పు

పట్వారీ అనేది నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి ఉద్యోగం. హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్రానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో భాగమైంది. 1984 వరకూ కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా నాటి తెలుగు దేశం ప్రభుత్వం రద్దుచేసింది.

"https://te.wikipedia.org/w/index.php?title=పట్వారీ&oldid=1367612" నుండి వెలికితీశారు