సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 6: పంక్తి 6:
సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు.

==ముఖ్యమైన సంక్రాంతులు==
==ముఖ్యమైన సంక్రాంతులు==
;'''[[మకర సంక్రాంతి]]''' : సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అందురు. ఇది ఆరు నెలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం.<ref name="Lochtefeld2002"/> సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.
===[[మకర సంక్రాంతి]]===
; '''[[మహా వైషువ సంక్రాంతి]]''' : ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం. మొదటిది శీతాకాలం, వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువు లో వచ్చేది)
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అందురు. ఇది ఆరు నెలన ఉత్తరాయణంలో సూర్యుడు ప్రవేశించే దినం.<ref name="Lochtefeld2002"/> సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.
మరియు వేసవి కాలం, వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువు లో వచ్చేది). సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి.

అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట.

*'''[[Maha Vishuva Sankranti]]''': Also known as Mesha Sankranti and Pana Sankranti, is celebrated as the Oriya New Year and is marked as the end of a [[Bengali people|Bengali]] year. The day marks the beginning of the New Year in the traditional [[Hindu Solar Calendar]]. On this day, the sun enters the sidereal [[Aries (astrology)|Aries]], or Mesha rashi. It generally falls on 14/15 April. This day is also celebrated as '''[[Vaisakhi]]''' in large parts of India, as a day of new beginnings (New Year). It also marks the foundation of the Khalsa Panth.

13:48, 15 జనవరి 2015 నాటి కూర్పు

సంక్రాంతి అనగా సూర్యుడు రాశిలో ప్రవేశించడం. సూర్యుడు రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు.అయితే ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. [1] అయితే మనకు పన్నెండు రాశులు ఉన్నాయి.ఆ పన్నెండు రాశులలోకి సూర్యుడు ప్రవేశించే క్రమంలో మనకు పన్నెండు సంక్రాంతులు వస్తాయి. సూర్య సంక్రమణం జరిగేటపుడు సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ సంక్రాంతి అంటారు. ఇలా ప్రతి మాసం ఒక సంక్రాంతి ఉంటుంది.[2] సౌరమాన కాలెండరులో ప్రతినెల ఒక సంక్రాంతి తో ప్రారంభమవుతుంది. దీనిని భారతదేశంలో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఒరిస్సా, పంజాబ్, గుజరాత్ మొదలగు రాష్ట్రాలలో పాటిస్తారు. మరొకవైపు బెంగాలీ కాలెండరు మరియు అస్సామీ కాలెండరులలో ప్రతి నెల చివరి రోజున సంక్రాంతిగా పరిగణిస్తారు.

ఉత్తరాయణం, దక్షిణాయనం

సూర్యుడి చుట్టూ భూమి పరిభ్రమించే మార్పు క్రమంలో తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది.అందువలన సూర్యుడు ఆరు నెలలు ఉత్తరం వైపు ఆరు నెలలు దక్షిణం వైపు కనిపిస్తాడు.ఇలా ఉత్తరం వైపు కనిపించే క్రమమే ఉత్తరాయణం అంటారు.దక్షిణం వైపు కనిపించే క్రమం దక్షిణాయనం. మనకు ఒక సంవత్సరం కాలము అయితే దేవుళ్ళకు ఒక రోజు. అయితే ఒక రోజులో పగలు అనేది ఉత్తరాయణం. రాత్రి అనేది దక్షిణాయణం.. ఈ ఉత్తరాయణమనేది అందుకే మనకు అంత ముఖ్యం.. ఈ రోజు కోసమే భీష్ముడు ఎదురుచూసి ఉత్తరాయణ పుణ్య ఘడియలలోనే పరమపదించారు.

ముఖ్యమైన సంక్రాంతులు

మకర సంక్రాంతి
సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అందురు. ఇది ఆరు నెలన ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభ దినం.[3] సాంప్రదాయకంగా భారతదేశ కాలెండరు ప్రకారం ప్రతి సంవత్సరం సుమారు జనవరి 14 లేదా జనవరి 15 వ తేదీలలో వస్తుంది.
మహా వైషువ సంక్రాంతి
ఇవి రెండు ఋతువుల మధ్య వచ్చే సంధి కాలం. మొదటిది శీతాకాలం, వేసవి కాలం మధ్య వచ్చే సంధి కాల ప్రారంభం - మేష సంక్రాంతి (వసంతఋతువు లో వచ్చేది)

మరియు వేసవి కాలం, వర్షాకాలముల మధ్య వచ్చే సంధి కాలం - తుల సంక్రాంతి (శరత్ ఋతువు లో వచ్చేది). సంవత్సరం మొత్తంలో ఈ రెండు రోజులు ఖచ్చితంగా పగలు రేయి సమానంగా ఉంటాయి. అంటే సూర్యోదయం, సూర్యాస్తమయాలు దాదాపు ఒకే సమయమున సంభవిస్తాయన్నమాట.

  • Maha Vishuva Sankranti: Also known as Mesha Sankranti and Pana Sankranti, is celebrated as the Oriya New Year and is marked as the end of a Bengali year. The day marks the beginning of the New Year in the traditional Hindu Solar Calendar. On this day, the sun enters the sidereal Aries, or Mesha rashi. It generally falls on 14/15 April. This day is also celebrated as Vaisakhi in large parts of India, as a day of new beginnings (New Year). It also marks the foundation of the Khalsa Panth.
  • ధను సంక్రాంతి: celebrated on the first day of lunar Pausha month. [4] In Southern Bhutan and Nepal it is celebrated by eating wild potatoes (tarul)
  • కర్కాటక సంక్రాంతి : July 16, marks the transition of the Sun into Karka rashi (Cancer). This also marks the end of the six-month Uttarayana period of Hindu calendar, and the beginning of Dakshinayana, which itself end at Makar Sankranti.[3]

మూలాలు

  1. "Festivals, Annual Festival - Makar Sankranti (Uttarayan)". swaminarayan.org. 2004. Retrieved 25 December 2012. Sankranti means the entry of the sun from one zodiac to another.
  2. "Makar Sankranti". hinduism.co.za. 2010. Retrieved 25 December 2012. There are 12 signs of the zodiac. There are 12 Sakrantis as well.
  3. 3.0 3.1 James G. Lochtefeld (2002). The Illustrated Encyclopedia of Hinduism: A-M. The Rosen Publishing Group. pp. 351–. ISBN 978-0-8239-3179-8.
  4. "Festivals of Orissa - Dhanu Sankranti". orissa.oriyaonline.com. Retrieved 24 December 2012. Dhanu Sankranti is celebrated on the first day of lunar Pousha month.

ఇతర లింకులు