ఆంధ్రప్రదేశ్ శాసనసభ: కూర్పుల మధ్య తేడాలు
Rasulnrasul (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Rasulnrasul (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |

పంక్తి 4: | పంక్తి 4: | ||
| coa_pic = |
| coa_pic = |

| coa_res = 250px |
| coa_res = 250px |

| house2 = |
| house2 = శాసన మండలి |

| house1 = |
| house1 = శాసనసభ |

| structure1 = The Andhra Pradesh Legislative Assembly.png |
| structure1 = The Andhra Pradesh Legislative Assembly.png |

| structure1_res = 250px |
| structure1_res = 250px |

| leader1_type = [[ |
| leader1_type = [[ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్లు|గవర్నర్]] |

| leader1 = [[ |
| leader1 = [[ఈ.ఎస్.ఎల్.నరసింహన్]] |

| leader2_type = |
| leader2_type = శాసనసభ నేత |

| leader2 = [[నారా చంద్రబాబునాయుడు|చంద్రబాబునాయుడు]], ([[తెలుగుదేశం పార్టీ|తెదేపా ]]) |

| leader2 = [[Chandrababu Naidu]], ([[Telugu Desam Party|TDP]]) |

| house_type = |
| house_type = ద్విసభ |

| members = 175 + 56 |
| members = 175 + 56 |

| political_groups1 = ''' |
| political_groups1 = '''అధికార పక్షం'''
[[తెలుగుదేశం పార్టీ|తె.దే.పా]] (102)
[[భారతీయ జనతా పార్టీ|భా.జ.పా]] (4)
'''ప్రతిపక్ష పార్టీలు'''
[[యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ|వై.కా.పా]] (67)
[[Navodayam Party|NP]] (1)
ఇతరులు (1) |

| voting_system1 = [[First past the post]] |
| voting_system1 = [[First past the post]] |

| last_election1 = [[ |
| last_election1 = [[2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు|2014]] |

| session_room = Andhra Pradesh Legislative Assembly.jpg |
| session_room = Andhra Pradesh Legislative Assembly.jpg |

| session_res = 250px |
| session_res = 250px |
21:05, 16 జనవరి 2015 నాటి కూర్పు
Legislature of Andhra Pradesh | |

14th Assembly | |
రకం | |
రకం | ద్విసభ |
నాయకత్వం | |
శాసనసభ నేత | |
నిర్మాణం | |
సీట్లు | 175 + 56 |
శాసనసభ రాజకీయ వర్గాలు | అధికార పక్షం తె.దే.పా (102) భా.జ.పా (4) ప్రతిపక్ష పార్టీలు వై.కా.పా (67) NP (1) ఇతరులు (1) |
ఎన్నికలు | |
శాసనసభ ఓటింగ్ విధానం | First past the post |
మొదటి ఎన్నికలు | మొదటి ఎన్నికలు |
శాసనసభ చివరి ఎన్నికలు | 2014 |
సమావేశ స్థలం | |
Andhra Pradesh Assembly | |
వెబ్‌సైటు | |
http://www.aplegislature.org |
ఆంధ్రప్రదేశ్ శాసనసభ (అసెంబ్లీ) చరిత్రలో, రెండు సభలతోను మరియు ఒక సభతోను, రెండు విధాలుగా నిర్వహించబడినది. ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసనసభ అని, ప్రజలచే పరోక్షముగా ఎన్నుకోబడిన సభ్యులచే నిర్వహించబడే సభను శాసన మండలి సభ అని అంటారు. శాసనసభను దిగువసభ అని, శాసన మండలి సభను ఎగువ సభ అని కూడా అంటారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 295 మంది శాసన సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో 90 మంది శాసన మండలి సభ్యులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యాలయం హైదరాబాద్ లో ఉన్నది. దీనిని 1913 లో నిర్మించారు, ఈ భవనం నిజానికి హైదరాబాద్ టౌన్ హాల్. 1905 లో నిజాం మీర్ మహబుబ్ ఆలీ ఖాన్ యొక్క 40 వ పుట్టిన రోజు గుర్తించడానికి హైదరాబాద్ సంస్థాన రాష్ట్ర పౌరులు దీని నిర్మాణానికి అవసరమయిన నిధులు సేకరించారు. నిర్మాణ శోభితమైన ఈ హైదరాబాద్ యొక్క తెలుపు రత్నం ను ప్రత్యేకంగా నియమించబడిన వాస్తుశిల్పులు రూపొందించారు. ఇది సుందరమైన పబ్లిక్ గార్డెన్స్ ను ఆనుకొని ఉన్నది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్లు
- అయ్యదేవర కాళేశ్వరరావు (1956–1962)
- బి. వి. సుబ్బారెడ్డి (1962–1970)
- జి. నారాయణ రావు
- దీవి కొండయ్య చౌదరి
- కోన ప్రభాకరరావు (1980–1981)
- తంగి సత్యనారాయణ (1983-1985)
- డి. శ్రీపాదరావు (1991 - 1995)
- యనమల రామకృష్ణుడు (1995 - 1999)
- కె. ప్రతిభా భారతి (1999 - 2004)
- కె. ఆర్. సురేష్ రెడ్డి (2004 - 2009)
- నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి (2009 - 2010 )
- నాదెండ్ల మనోహర్ (2011- Till Date)
ఇవి కూడా చూడండి
ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు