వేముల ఎల్లయ్య: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Shankereflu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
Shankereflu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
మాదిగ [[కులం]] (జులై 06,1973)లో పుట్టిన వేముల ఎల్లయ్య, జనగామ, [[వరంగల్ జిల్లా]]. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా లో ఉంటున్నారు. ఎల్లయ్య గారు దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, [[దళిత సాహిత్యం]] ల లో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం కానీ మాదిగల సాహిత్యం కానీ తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్పూర్తినిస్తూ సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు [[మాదిగ]] జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య గారు మాదిగ జాతి యొక్క బాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా వ్రాయటం జరుగుతుంది. |
|||
వేముల ఎల్లయ్య ప్రస్తుతం [[ఉస్మానియా యూనివర్సిటీ]] పరిశోదన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర పైన అధ్యయనం చెయ్యటం జరుగుతుంది. |
వేముల ఎల్లయ్య ప్రస్తుతం [[ఉస్మానియా యూనివర్సిటీ]] పరిశోదన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర పైన అధ్యయనం చెయ్యటం జరుగుతుంది. |
14:08, 29 జనవరి 2015 నాటి కూర్పు
వేముల ఎల్లయ్య | |
---|---|
దస్త్రం:Vemula Yellaiah.jpg | |
జననం | జులై 06,1973 |
నివాస ప్రాంతం | నల్గొండ జిల్లా |
వృత్తి | రచయిత కవి సాహితీకారుడు |
మాదిగ కులం (జులై 06,1973)లో పుట్టిన వేముల ఎల్లయ్య, జనగామ, వరంగల్ జిల్లా. కానీ ప్రస్తుతం నల్గొండ జిల్లా లో ఉంటున్నారు. ఎల్లయ్య గారు దండోరా ఉద్యమంలో కీలకంగా పనిచేస్తూ మరొకవైపు తనదైన శైలిలో విమర్శనాత్మనత్మకమైన కవిత్వం, కవితలు, సాహిత్యం, కథలు వ్రాస్తు తెలుగు సాహిత్యం, దళిత సాహిత్యం ల లో చర్చ పెడుతూ దళితుల సాహిత్యం కానీ మాదిగల సాహిత్యం కానీ తమదైన శైలిలో వ్రాయాలని చాల మందికి స్పూర్తినిస్తూ సాహిత్య రంగంలో ముందుంటున్నారు. అంతేకాక ఇతను తిరుగుబాటు సాహిత్యాన్ని కూడా బయటకు తిసుకరావడంలోను కీలక పాత్ర పోషించారు. దానితో పాటు మాదిగ జీవితాన్ని అవపొసనా పట్టిన ఎల్లయ్య గారు మాదిగ జాతి యొక్క బాష, సంస్కృతి, చరిత్ర లపై కూడా వ్రాయటం జరుగుతుంది.
వేముల ఎల్లయ్య ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిశోదన విద్యార్థిగా ఉంటూ "గోసంగుల జీవిత చరిత్ర పైన అధ్యయనం చెయ్యటం జరుగుతుంది.
రచనలు
కక్క,
సిద్ధి,
తిరుగుబాటు కవిత్వం, అవిటి కథలు (సంపాదకులు గా)