వజ్రాసనము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
{{commonscat|Asana}} |
K.Venkataramana (చర్చ | రచనలు) చి clean up, replaced: అర్ధం → అర్థం using AWB |
||
పంక్తి 2: | పంక్తి 2: | ||
[[Image:Vajrasana.jpg|thumb|వజ్రాసనం.]] |
[[Image:Vajrasana.jpg|thumb|వజ్రాసనం.]] |
||
'''వజ్రాసనము''' ([[సంస్కృతం]]: '''वज्रासन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]].సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని |
'''వజ్రాసనము''' ([[సంస్కృతం]]: '''वज्रासन''') [[యోగా]]లో ఒక విధమైన [[ఆసనము]].సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్థం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. [[పద్మాసనం]] రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.<br /> |
||
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. |
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది. |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
{{commonscat|Asana}} |
{{commonscat|Asana}} |
||
{{యోగా}} |
{{యోగా}} |
||
[[వర్గం:యోగా]] |
[[వర్గం:యోగా]] |
14:33, 22 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
వజ్రాసనము (సంస్కృతం: वज्रासन) యోగాలో ఒక విధమైన ఆసనము.సంస్కృత భాషలో 'వజ్ర' అనగా దృఢం అని అర్థం. వజ్రాసన భంగిమను దాల్చిన యోగసాధకులు దృఢమైన చిత్తానికి ప్రతినిధులుగా కనిపిస్తారు. తదనుగుణంగా ఈ ఆసనానికి వజ్రాసనమనే పేరు వచ్చింది. పద్మాసనం రానివారికి ఈ ఆసనం ధ్యానానికి ఉపయోగపడుతుంది.
క్రమంతప్పకుండా వజ్రాసనాన్ని ప్రతిరోజు చేస్తున్న పక్షంలో దేహానికి పటుత్వం, స్థిరత్వం ఏర్పడుతుంది.
పద్ధతి
- తొలుత సుఖాసన స్థితిని పొందాలి
- నిటారుగా కూర్చోవాలి.
- రెండు కాళ్లను ముందుకు చాపుకోవాలి.
- ఒకదాని తరువాత మరొకటిగా కాళ్లను లోపలికి లాక్కోవాలి.
- వాటిని ఆసనానికి ఇరువైపులా చేర్చాలి.
- పాదం కింది భాగం(అరికాలు) పైకి కనపడేలా ఉంచుకోవాలి.
- మోకాలు నుంచి పాదం పైభాగం వరకు మొత్తం నేలను తాకేలా చూసుకోవాలి.
- పైకి కనపడేలా పెట్టుకున్న పాదం కింది భాగంపై ఆసనాన్ని ఉంచాలి.
- వెనుకభాగం వైపున్న రెండు కాలి వేళ్ల మొనలు సరిసమానంగా ఉండాలి.
- అలాగే రెండు మోకాళ్లు ఒకదానికొకటి దగ్గరగా తీసుకురావాలి.
- రెండు అరచేతులను మోకాళ్లపై ఉంచాలి.
- తలపైకెత్తి సూటిగా ముందుకు చూడాలి.
- వజ్రాసనంలో ఉన్నంతసేపూ నిటారుగా ఉండాలి.
వికీమీడియా కామన్స్‌లో
కి సంబంధించిన మీడియా ఉంది.