నేదురుమల్లి రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ఆంధ్రప్రదేశ్ → ఆంధ్ర ప్రదేశ్ using AWB
పంక్తి 24: పంక్తి 24:
| source =
| source =
}}
}}
'''నేదురుమల్లి రాజ్యలక్ష్మి'''(Nedurumalli Rajya Lakshmi) [[1942]], [[జూలై 15]]న [[నెల్లూరు]]లో జన్మించింది. <ref>http://helloap.com/profile-of-nedurumalli-rajya-lakshmi-venkatagiri-constituency/</ref> [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం]] నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. డాక్టర్ [[వై.యస్.రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.
'''నేదురుమల్లి రాజ్యలక్ష్మి'''(Nedurumalli Rajya Lakshmi) [[1942]], [[జూలై 15]]న [[నెల్లూరు]]లో జన్మించింది.<ref>http://helloap.com/profile-of-nedurumalli-rajya-lakshmi-venkatagiri-constituency/</ref> [[భారతీయ జాతీయ కాంగ్రెస్]] పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి [[వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం]] నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. డాక్టర్ [[వై.యస్.రాజశేఖరరెడ్డి]] ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న నెల్లూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్య అభ్యసించింది. 1962 మే 25న [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]]తో వివాహం జరిగింది.
నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న నెల్లూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్య అభ్యసించింది. 1962 మే 25న [[నేదురుమల్లి జనార్ధనరెడ్డి]]తో వివాహం జరిగింది.
పంక్తి 30: పంక్తి 30:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:1942 జననాలు]]
[[వర్గం:1942 జననాలు]]
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ మాజీ శాసనసభ్యులు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రులు]]

05:20, 24 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

నేదురుమల్లి రాజ్యలక్ష్మి

మాజీ శాసనసభ సభ్యురాలు,
మాజీ ఆంధ్ర ప్రదేశ్ మంత్రి
పదవీ కాలం
1999-2004, 2004-2009
నియోజకవర్గం వెంకటగిరి

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 15, 1942
నెల్లూరు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి నేదురుమల్లి జనార్ధనరెడ్డి
నవంబరు 14, 2014నాటికి

నేదురుమల్లి రాజ్యలక్ష్మి(Nedurumalli Rajya Lakshmi) 1942, జూలై 15న నెల్లూరులో జన్మించింది.[1] భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిణిగా పనిచేసింది.

జీవిత విశేషాలు

నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న నెల్లూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్య అభ్యసించింది. 1962 మే 25న నేదురుమల్లి జనార్ధనరెడ్డితో వివాహం జరిగింది.

మూలాలు