Coordinates: 16°27′02″N 80°09′56″E / 16.450574°N 80.165634°E / 16.450574; 80.165634

సత్తెనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: PIN Code No → పిన్. కోడ్ నం using AWB
చి clean up, replaced: STD Code → ఎస్టీడీ కోడ్ using AWB
పంక్తి 103: పంక్తి 103:
}}
}}


'''సత్తెనపల్లి''' [[గుంటూరు]] జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. పిన్. కోడ్ నం. 522 403., STD Code = 08641.
'''సత్తెనపల్లి''' [[గుంటూరు]] జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. పిన్. కోడ్ నం. 522 403., ఎస్టీడీ కోడ్ = 08641.
ఈ నగరం పల్నాటికి ముఖ ద్వారము వంటిది. పచ్చదనానికి మారుపేరు. ఇక్కడి వాతావరణం ఆరోగ్యదాయకం.
ఈ నగరం పల్నాటికి ముఖ ద్వారము వంటిది. పచ్చదనానికి మారుపేరు. ఇక్కడి వాతావరణం ఆరోగ్యదాయకం.



17:20, 24 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

సత్తెనపల్లి
—  మండలం  —
గుంటూరు పటంలో సత్తెనపల్లి మండలం స్థానం
గుంటూరు పటంలో సత్తెనపల్లి మండలం స్థానం
గుంటూరు పటంలో సత్తెనపల్లి మండలం స్థానం
సత్తెనపల్లి is located in Andhra Pradesh
సత్తెనపల్లి
సత్తెనపల్లి
ఆంధ్రప్రదేశ్ పటంలో సత్తెనపల్లి స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°27′02″N 80°09′56″E / 16.450574°N 80.165634°E / 16.450574; 80.165634
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా గుంటూరు
మండల కేంద్రం సత్తెనపల్లి
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,23,690
 - పురుషులు 61,990
 - స్త్రీలు 61,700
అక్షరాస్యత (2001)
 - మొత్తం 58.43%
 - పురుషులు 67.72%
 - స్త్రీలు 49.12%
పిన్‌కోడ్ 522403


సత్తెనపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
సత్తెనపల్లి is located in Andhra Pradesh
సత్తెనపల్లి
సత్తెనపల్లి
అక్షాంశ రేఖాంశాలు: 16°27′02″N 80°09′56″E / 16.450574°N 80.165634°E / 16.450574; 80.165634{{#coordinates:}}: cannot have more than one primary tag per page
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు జిల్లా
మండలం సత్తెనపల్లి
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522 403
ఎస్.టి.డి కోడ్ 08641

సత్తెనపల్లి గుంటూరు జిల్లాలోని ఒక ముఖ్య పట్టణము. పిన్. కోడ్ నం. 522 403., ఎస్టీడీ కోడ్ = 08641. ఈ నగరం పల్నాటికి ముఖ ద్వారము వంటిది. పచ్చదనానికి మారుపేరు. ఇక్కడి వాతావరణం ఆరోగ్యదాయకం.

ఇక్కడి ప్రజలు వ్యవసాయ సంబంధిత పరిశ్రమల మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వరి, మిరప మరియు ప్రత్తి విరివిగా పండిస్తారు.

మండలంలోని పట్టణాలు

  • సత్తెనపల్లి

మండల ప్రముఖులు

  1. ప్రముఖ స్వాతంత్ర సమర యొధుడు వావిలాల గోపాలకృష్ణయ్య గారి జన్మ స్థలం.
  2. ఉన్నవ లక్ష్మీనారాయణ ప్రముఖ రచయిత జన్మస్థలం.
  3. పద్మశ్రీ బహుమతి గ్రహీత, హాస్య నటుడు బ్రహ్మానందం ఇక్కడివారే!
  4. నేపధ్య గాయకుడు మనో (నాగూర్ బాబు) ఇక్కడి వారే
  5. కథారచయిత గుర్రం హరికృష్ణ ఇక్కడి వారే.

ప్రముఖుల విశేషాలు

క‌న్నెగంటి బ్ర‌హ్మానందాచారి ఉర‌ఫ్ కన్నెగంటి బ్రహ్మానందం సొంత‌వూరు స‌త్తెన‌ప‌ల్లికి 15 కి.మీల దూరంలోని ముప్పాళ్ల‌. స‌త్తెన‌ప‌ల్లి 'ప్ర‌గ‌తి క‌ళామండ‌లి' సంస్థ వెన్నుద‌న్నుతో మిమిక్రీ క‌ళాకారుడిగా జ‌న్మ తీసుకున్నారు. ప్ర‌గ‌తి క‌ళామండ‌లి వ్య‌వ‌స్థాప‌కులు ప‌త్రి జ‌గ‌న్నాథ‌రావు గారు, వెంక‌ట్రావు గారు త‌దిత‌రుల సాయంతో క‌ళాకారుడిగా రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 'ప‌క‌ప‌క‌లు' కార్య‌క్ర‌మంతో దూర‌ద‌ర్శ‌న్ ద్వారా యావ‌దాంధ్ర‌కూ ప‌రిచ‌య‌మ‌య్యారు, చాలాకాలంపాటు దూర‌ద‌ర్శ‌న్‌లో ఆ ఫీచ‌ర్ న‌డిచిన విష‌యం మీలో చాలామందికి గుర్తుండేవుంటుంది. అనంత‌రం అత్తిలి కాలేజీలో తెలుగు లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేస్తూ సినిమారంగంలోకి ప్ర‌వేశించారు. వెయ్యికి పైగా సినిమాలు చేసిన బ్ర‌హ్మానందం 1987లో సినిమారంగ ప్ర‌వేశం చేసిన‌నాటినుంచీ ఈనాటి దాకా (1996, 2000, 2001 సంవ‌త్స‌రాలు మిన‌హాయించి) ప్ర‌తి ఏటా నందిఅవార్డుల్లో స్థానం సంపాదించుకుంటూనేవ‌చ్చారు. ఆయ‌న కెరియ‌ర్ మొత్తం స‌త్తెన‌ప‌ల్లి తోనే ముడిప‌డివుంది.

జానీలీవ‌ర్ అని హిందీ సినిమా ప్రేమికులు ఆప్యాయంగా పిలుచుకునే 'జ‌నుముల జాన్ ప్ర‌కాశ‌రావు' ప్ర‌కాశం జిల్లా క‌నిగిరిలో పుట్టారు. తండ్రి హిందూస్తాన్ లీవ‌ర్ కంపెనీ (ముంబాయి)లో ఉద్యోగి. తండ్రి కంపెనీలో ఒక కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖుల్ని ఇమిటేట్ చేస్తూ "జానీ ఆఫ్ లీవ‌ర్ జానీ లీవ‌ర్" అని బిరుదు సంపాదించుకున్నారు, అదే ఆయ‌న సినిమా పేరుగా స్థిర‌ప‌డింది. కుటుంబం ఆర్థికంగా అనేక క‌ష్ట‌న‌ష్టాలు అనుభ‌వించిన స‌మ‌యంలో జానీలీవ‌ర్‌ను స‌త్తెన‌పల్లికి చెందిన ఆయ‌న మిత్రులు ఆదుకున్నారు. ఆయ‌న స్నేహితుడు, శ‌ర‌భ‌య్య హైస్కూల్ క‌ర‌స్పాండెంట్ వెలుగూరి విజ‌య వెంక‌ట ల‌క్ష్మీనారాయ‌ణ జానీలీవ‌ర్ క‌ళాకారుడిగా ముంబ‌యిలో స్థిర‌ప‌డ‌డానికి ఎంతో సాయ‌ప‌డ్డారు. ఇవ్వాళ్టికీ చాలా త‌ర‌చుగా జానీలీవ‌ర్ సంద‌ర్శించే రెండు తెలుగు ప్రాంతాలు క‌నిగిరి, స‌త్తెన‌ప‌ల్లి మాత్ర‌మే. జానీలీవ‌ర్‌కూ స‌త్తెన‌ప‌ల్లిలో మంచి మిత్రులున్నారు. త‌న కెరియ‌ర్‌కి స‌త్తెన‌ప‌ల్లి చాలా సాయ‌ప‌డింద‌ని అనేక సంద‌ర్భాల్లో జానీలీవ‌ర్ చెప్పారు. బ్ర‌హ్మానందం ఒకేఒక్క హిందీ చిత్రం 'వెల్‌క‌మ్‌బాక్‌'లో చేస్తే, జానీలీవ‌ర్ ఒకేఒక్క తెలుగు చిత్రం 'క్రిమిన‌ల్' (మ‌హేష్‌భ‌ట్‌)లో చేశారు.

మండలంలోని గ్రామాలు

మూలాలు