దౌల్తాబాద్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ఆంధ్ర ప్రదేశ్ → తెలంగాణ using AWB
పంక్తి 18: పంక్తి 18:
|dot_map_caption =
|dot_map_caption =
|dot_x = |dot_y =
|dot_x = |dot_y =
|pushpin_map = ఆంధ్ర ప్రదేశ్
|pushpin_map = తెలంగాణ
|pushpin_label_position = right
|pushpin_label_position = right
|pushpin_map_caption =
|pushpin_map_caption =
పంక్తి 91: పంక్తి 91:
|footnotes =
|footnotes =
}}
}}
'''దౌల్తాబాద్''', [[మెదక్]] జిల్లా, [[హథ్నూర]] మండలానికి చెందిన గ్రామము
'''దౌల్తాబాద్''', [[మెదక్]] జిల్లా, [[హథ్నూర]] మండలానికి చెందిన గ్రామము


ఈ గ్రామం లో ప్రసిద్ద పుణ్యక్షేత్రం "శ్రీ భవానీ సహిత స్పటిక లింగేశ్వర స్వామి" వారి దేవాలయం ఉంది
ఈ గ్రామం లో ప్రసిద్ద పుణ్యక్షేత్రం "శ్రీ భవానీ సహిత స్పటిక లింగేశ్వర స్వామి" వారి దేవాలయం ఉంది





==గ్రామ చరిత్ర ==
==గ్రామ చరిత్ర ==
పంక్తి 111: పంక్తి 108:


===సమీప మండలాలు===
===సమీప మండలాలు===



==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
పంక్తి 134: పంక్తి 130:
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==



==మూలాలు==
==మూలాలు==

17:49, 24 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

దౌల్తాబాద్
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మెదక్
మండలం హథ్నూర
ప్రభుత్వం
 - సర్పంచి ఎల్లదాసు
 - భాజాప మహేశ్
పిన్ కోడ్ 502296
ఎస్.టి.డి కోడ్ 08458

దౌల్తాబాద్, మెదక్ జిల్లా, హథ్నూర మండలానికి చెందిన గ్రామము

ఈ గ్రామం లో ప్రసిద్ద పుణ్యక్షేత్రం "శ్రీ భవానీ సహిత స్పటిక లింగేశ్వర స్వామి" వారి దేవాలయం ఉంది

గ్రామ చరిత్ర

దౌల్తాబాద్ గ్రామం వాణిజ్య కేంద్రంగా వర్థిల్లుతోంది. మెదక్ జిల్లాలో అరితి దుకాణాల్లో రెండవ స్థానంలో ఈ గ్రామం ఉంది. ఈ గ్రామం మధ్యన ఉన్న గాంధీ విగ్రహం ఈ గ్రామానికి ఎంతో వన్నె తెస్తోంది. ఈ మధ్యనే నిర్మితమైన సిమెంట్ రోడ్డు ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ. ఎంతో మంది విద్యార్థులు ఉన్నత చదువులు చదివి... హైదరాబాద్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాలు, అలాగే అమెరికాలో కూడా ఉద్యోగం చేస్తున్నారు. విద్యాపరంగా ఈ గ్రామం ఉన్నత స్థాయిలో ఉంది. అయితే విద్యార్థులకు ప్రధానంగా కావాల్సిన లైబ్రరీ లేకపోవడం ఈ గ్రామనికి మైనస్ పాయింటని చెప్పొచ్చు. అలాగే క్రీడా మైదానం లేకపోవడం... హైస్కూల్ దగ్గర ఉన్న గ్రౌండ్ చాలా చిన్నగా ఉండటం, కొంత భాగం కబ్జాలో ఉండటం. గ్రౌండ్ కు దగ్గర్లోనూ నివాస ప్రాంతాలు ఉండటంతో పిల్లలు క్రీడలకు దూరమవుతున్నారు. ఒకప్పుడు ఈ గ్రామంలో క్రికెట్ చక్కని ఆదరణ ఉండేది. ప్రస్తుతం పిల్లలు టీవీలు, సినిమాలపై మోజు పెంచుకుంటుండటంతో ఆటలు అంతరించిపోతున్నాయి.

గ్రామం పేరు వెనుక చరిత్ర

దౌలతాబాద్. దౌలత్ అంటే ఉర్దూలో డబ్బు అని అర్థం. ఒకప్పుడు ఈ గ్రామంలో ఎవరి ఇంట్లో చూసిన డబ్బుల రాశులే ఉండేవట. అంటే ఈ గ్రామం మొత్తం ధనవంతులమయం అన్నమాట. ఈ గ్రామానికి ఇంతకుముందు ఉన్న పేరు కొత్తపేట. అంటే కొత్తగా ఏర్పడిన ఒక కాలనీ లాంటిది. అయితే ఈ గ్రామం ఏర్పడి వంద సంవత్సరాలకు పైగానే అయిందని పెద్దలు చెబుతుంటారు.

గ్రామ భౌగోళికం

సమీప గ్రామాలు

దౌలాపూర్, మంగాపూర్, దేవులపల్లి, కాసాల, రెడ్డి ఖానాపూర్, నస్తిపూర్, మల్కాపూర్, తాహెర్ ఖాన్ పేట్, రెడ్డి ఖానాపూర్, చందాపూర్, ఆవంచ

సమీప మండలాలు

గ్రామంలో విద్యా సౌకర్యాలు

ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రెండు పనికిరాని ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

బస్సు సౌకర్యం ఉంది. సంగారెడ్డి నుంచి నర్సాపూర్ వైపు వచ్చే బస్సులు ఎక్కాలి. అలాగే నర్సాపూర్ నుంచి సంగారెడ్డి, జోగిపేటకు వెళ్ళే బస్సులు ఎక్కాలి. పటాన్ చెరువు నుంచి దౌల్తాబాద్ బస్సును ఎక్కాలి. అలాగే ఆటోలు భారీగా తిరుగుతాయి.

గ్రామములో మౌలిక వసతులు

ఆరోగ్య సంరక్షణ

మంచినీటి వసతి

ఈ గ్రామంలో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉంది. వేసవికాలం వచ్చిందంటే చాలు నీటికి కటకటే.

రోడ్దు వసతి

విద్యుద్దీపాలు

తపాలా సౌకర్యం

గ్రామానికి తపాలా సౌకర్యం ఉంది.

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

మూలాలు

వెలుపలి లంకెలు