కంప్యూటర్ సాఫ్ట్‌వేర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: అభివృద్ది → అభివృద్ధి (2) using AWB
పంక్తి 8: పంక్తి 8:
అధికంగా వాడే అర్ధంలో సాఫ్ట్ వేర్ అనగా కంప్యూటర్లు పనిచెయ్యడానికి ఇచ్చే ఆదేశాల వరుస. ఈ వరుసనే ప్రోగ్రాము అంటారు. ఇటువంటి ప్రోగ్రాములు చాలా రాస్తే ఒక పెద్ద పని చెయ్యడము వీలు అవుతుంది. అలాంటి పెద్ద ప్రోగ్రాముల గుంపుని సాఫ్ట్ వేర్ అంటారు.

[[దస్త్రం:OpenOffice.org Writer.png|thumb|360px|ఓపెన్ ఆఫీస్ రైటర్ యొక్క తెరపట్టు]]

[[దస్త్రం:OpenOffice.org Writer.png|thumb|360px|ఓపెన్ ఆఫీస్ రైటర్ యొక్క తెరపట్టు ]]

సాఫ్ట్వేర్ అనే పదం క్రిందివాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతాఱు.
సాఫ్ట్వేర్ అనే పదం క్రిందివాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతాఱు.
పంక్తి 20: పంక్తి 19:

"Software" is sometimes used in a broader context to mean anything which is not hardware but which is ''used'' with hardware, such as film, tapes and records.<ref>software..(n.d.). ''Dictionary.com Unabridged (v 1.1)''. Retrieved [[2007-04-13]], from Dictionary.com website: http://dictionary.reference.com/browse/software</ref>

సాఫ్టువేరులు చాలా రకాలుగా విభజించ వచ్చు
సాఫ్టువేరులు చాలా రకాలుగా విభజించ వచ్చు
పంక్తి 27: పంక్తి 25:
# [[పెద్ద ఆప్లికేషన్లు]]
# [[పెద్ద ఆప్లికేషన్లు]]

== సాఫ్టువేరు అభివృద్ధి జీవ చక్రం (Software Development Life Cycle) ==

== సాఫ్టువేరు అభివృద్ది జీవ చక్రం (Software Development Life Cycle) ==

* అవసరాల విశ్లేషణ (Requirement Analysis)
* అవసరాల విశ్లేషణ (Requirement Analysis)
పంక్తి 37: పంక్తి 34:
== నమూనాలు ==
== నమూనాలు ==

సాప్టువేరును అభివృద్ది చెయ్యడానికి చాలా రకాలైన నమూనాలు ఉన్నాయి.
సాప్టువేరును అభివృద్ధి చెయ్యడానికి చాలా రకాలైన నమూనాలు ఉన్నాయి.

* [[జలపాతపు నమూనా]] (Waterfall Model)
* [[జలపాతపు నమూనా]] (Waterfall Model)
పంక్తి 43: పంక్తి 40:
== సాఫ్టువేరు టెస్టింగ్ ==
== సాఫ్టువేరు టెస్టింగ్ ==
'''సాఫ్టువేరు టెస్టింగ్''' అనగా [[సాఫ్టువేరు]]ను దాని వాడుకరులకు అందించే ముందు అందులో ఎటువంటి లోపాలూ లేవని నిర్ధారించటానిని, లేదా ఉన్న లోపాలన్నిటినీ వెలికి తీయటానికి చేసే ఒక ప్రక్రియ. సాధారణంగా సాఫ్టువేర్లను రెండు రకాల పరీక్షిస్తారు. అవి మాన్యువల్(అనగా మనుషుల ద్వారా పరీక్షించడం), ఆటోమేషన్(అనగా సాఫ్టువేర్లను పరీక్షించడానికి ప్రోగ్రాములను రాయడం). సాధారణంగా సాఫ్టువేర్లపై మనుషులే మొదటగా లోపాలను పట్టుకోవడానికి పరీక్షలు మొదలుపెడతారు. ఈలోగా సాఫ్టువేరు తయారీలో ఉత్పన్నమయ్యే సాధారణ లోపాలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాటిని పరీక్షించడానికి ప్రోగ్రాములు(ఆటోమేషన్) తయారవుతాయి.

# [[సాఫ్టువేరు వ్రాయు భాషలు]]
# [[సాఫ్టువేరు వ్రాయు భాషలు]]

12:47, 25 ఫిబ్రవరి 2015 నాటి కూర్పు

కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, లేదా క్లుప్తంగా సాఫ్ట్‌వేర్ అనేది కంప్యూటర్ వ్యవస్థలో ఉపయోగించే కంప్యూటర్ ప్రోగ్రాములు, కంప్యూటర్ ప్రక్రియలు సంబంధిత రచనలు అన్నింటినీ కలిపి వర్ణించడానికి వాడే ఒక పదం. [1] అధికంగా వాడే అర్ధంలో సాఫ్ట్ వేర్ అనగా కంప్యూటర్లు పనిచెయ్యడానికి ఇచ్చే ఆదేశాల వరుస. ఈ వరుసనే ప్రోగ్రాము అంటారు. ఇటువంటి ప్రోగ్రాములు చాలా రాస్తే ఒక పెద్ద పని చెయ్యడము వీలు అవుతుంది. అలాంటి పెద్ద ప్రోగ్రాముల గుంపుని సాఫ్ట్ వేర్ అంటారు.

ఓపెన్ ఆఫీస్ రైటర్ యొక్క తెరపట్టు

సాఫ్ట్వేర్ అనే పదం క్రిందివాటికన్నింటకీ వివిధ సందర్భాలలో వాడుతాఱు.

"Software" is sometimes used in a broader context to mean anything which is not hardware but which is used with hardware, such as film, tapes and records.[2]

సాఫ్టువేరులు చాలా రకాలుగా విభజించ వచ్చు

  1. ఆపరేటింగు సిస్టంలు
  2. చిన్న అప్లికేషన్లు
  3. పెద్ద ఆప్లికేషన్లు

సాఫ్టువేరు అభివృద్ధి జీవ చక్రం (Software Development Life Cycle)

  • అవసరాల విశ్లేషణ (Requirement Analysis)
  • కల్పన(Design)
  • సంకేతించు(Coding)
  • పరీక్ష(Testing)

నమూనాలు

సాప్టువేరును అభివృద్ధి చెయ్యడానికి చాలా రకాలైన నమూనాలు ఉన్నాయి.

సాఫ్టువేరు టెస్టింగ్

సాఫ్టువేరు టెస్టింగ్ అనగా సాఫ్టువేరును దాని వాడుకరులకు అందించే ముందు అందులో ఎటువంటి లోపాలూ లేవని నిర్ధారించటానిని, లేదా ఉన్న లోపాలన్నిటినీ వెలికి తీయటానికి చేసే ఒక ప్రక్రియ. సాధారణంగా సాఫ్టువేర్లను రెండు రకాల పరీక్షిస్తారు. అవి మాన్యువల్(అనగా మనుషుల ద్వారా పరీక్షించడం), ఆటోమేషన్(అనగా సాఫ్టువేర్లను పరీక్షించడానికి ప్రోగ్రాములను రాయడం). సాధారణంగా సాఫ్టువేర్లపై మనుషులే మొదటగా లోపాలను పట్టుకోవడానికి పరీక్షలు మొదలుపెడతారు. ఈలోగా సాఫ్టువేరు తయారీలో ఉత్పన్నమయ్యే సాధారణ లోపాలు తగ్గుముఖం పడుతున్న కొద్దీ వాటిని పరీక్షించడానికి ప్రోగ్రాములు(ఆటోమేషన్) తయారవుతాయి.

  1. సాఫ్టువేరు వ్రాయు భాషలు

చూడండి

మూలాలు

  1. "Wordreference.com: WordNet 2.0". Princeton University, Princeton, NJ. Retrieved 2007-08-19.
  2. software..(n.d.). Dictionary.com Unabridged (v 1.1). Retrieved 2007-04-13, from Dictionary.com website: http://dictionary.reference.com/browse/software