పి.ఎమ్.ఎస్: కూర్పుల మధ్య తేడాలు
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →పి.ఎమ్.ఎస్.: clean up, replaced: విరోచనాలు → విరేచనాలు using AWB |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
* బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి, |
* బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి, |
||
* జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, |
* జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరేచనాలు , వాంతులు, వగైరా , |
||
* పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, |
* పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి, |
04:05, 2 మార్చి 2015 నాటి కూర్పు
m:en:ICD-10 | {{{m:en:ICD10}}} |
---|---|
m:en:ICD-9 | {{{m:en:ICD9}}} |
పి.ఎమ్.ఎస్.
ప్రీ మెన్స్ట్రువల్ సిండ్రోమ్ - (Pre-menstrual Syndrome): పి.ఎమ్.ఎస్. అనేది ఒక వ్యాధి కాదు నెల నెలా జరిగే రుతుస్రావానికి ముందు ఎదురయ్యే లక్షణాల సముదాయాకి ఈ పేరిచ్చారు. ఈ పరిస్థితిలో చాలా రకాల లక్షణాలు ఏర్పడవచ్చును. మనిషి మనిషికీ ఈ లక్షణాలు మారవచ్చు. అయితే లక్షణాలేవైనా , నెలసరి వచ్చే ముందు మాత్రమే ఏర్పడి, స్రావము మొదలయ్యేక తగ్గి పోతాయి. సాదారణముగా ఈ పి.ఎమ్.ఎస్.లో ఎదురయ్యే కొన్ని లక్షణాలు ఈ క్రిందివిదముగా ఉంటాయి.
- బరువు పెరగడము, రొమ్ములలో వాపు, నొప్పి, మొటిమలు, తల నొప్పి,
- జీర్ణకోసానికి సంభందించి .. మలబద్దకము, విరేచనాలు , వాంతులు, వగైరా ,
- పొత్తికడుపులో నొప్పి, నడుము నొప్పి,
- వంట్లో ఆవిర్లు వచ్చినట్లనిపించడము,
- కోపము, చిరాకు లాంటి మానసిక లక్షణాలు ,
- తీపి తినాలనిపించడము.
ఈవిదంగా రకరకాల లక్షణాలు ఈ పి.ఎమ్.ఎస్.లో ఏర్పడవచ్చు. పైన చెప్పిన వాటిలో అన్నీ ఒక్కరిలోనే ఉండక పోవచ్చు. ఒకరిలో వాటిలో ఏవక్కటిగాని ,ఒకదానికంటే ఎక్కువగాని ఉండవచ్చు. మరి ఇంర వైవిధ్యముగల లక్షణాలున్న ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అన్న సందేహము సహజముగా కలుగుతుంది. ఈ లక్షణాలేర్పడడానికి కారణమేమిటో ఇంకా నిర్దుష్టముగా చెప్పలేము గాని , అన్ని లక్షణాలు రుతుస్రావము మొదలయ్యేముందు వస్తాయి కాబట్టి శరీరములోని హార్మోనుల హెచ్చు-తగ్గులతో తప్పనిసరిగా సంబంధముంటుందని , ఉందని తేలింది. అంతేకాకుండా లక్షణాల్ని బట్టి మూల కారలు కూడా మారవచ్చు.అయితే లక్షణాలు, కారణాలు ఏమైనా పి.ఎమ్.ఎస్.తో బాధపడే స్త్రీలందరికీ ఉపకరించే సూత్రము జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడమే.బహిష్టు కాలంలో నొప్పి ఎర్రబట్ట మరియు తెల్ల బట్ట తగ్గటానికి సోమి ( సోమిద )చెక్క తో తయారుచేసిన కషాయం ను తీసుకుంటారు. ట్రీట్మెంటు :
- మానసిక వత్తిడులు లేకుండా చూసుకోవాలి.
- క్రొవ్వుపదార్దములు, తీపిపదార్దములు తక్కువగా తినాలి.
- క్రమబద్ధమైన వ్యాయామము చేయాలి.
- కడుపు నొప్పికి - tab. Dysmen ఒక మాత్ర రెండు పూటలు 3 రోజులు వాడాలి.
- నడుము నొప్పికి - tab.Aceclofenac 100 mg ఒక మాత్ర రెండు పూటలా 2 రోజులు వాడాలి.