Coordinates: Coordinates: Unknown argument format

ఇల్లెందు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
పంక్తి 1: పంక్తి 1:
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=ఇల్లందు
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|type = mandal||native_name=ఇల్లందు
|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline19.png
|distlink=ఖమ్మం జిల్లా|district=ఖమ్మం|mandal_map=Khammam mandals outline19.png
|state_name=|mandal_hq=ఇల్లందు|villages=6|area_total=
|state_name=తెలంగాణ|mandal_hq=ఇల్లందు|villages=6|area_total=
|population_total=104343
|population_total=104343
|population_male=52200|population_female=52143|population_density=|population_as_of = 2001
|population_male=52200|population_female=52143|population_density=|population_as_of = 2001
పంక్తి 10: పంక్తి 10:
|pincode = 507123}}
|pincode = 507123}}


'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[తెలంగాణ ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.
'''ఇల్లందు''', (పాత పేరు ''ఇల్లందుపాడు'') [[తెలంగాణ]] రాష్ట్రములోని [[ఖమ్మం జిల్లా|ఖమ్మం]] జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.


భౌగోళికంగా ఇల్లందు స్థానం {{coord|17.6|N|80.33|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Yellandu.html Falling Rain Genomics, Inc - Yellandu]</ref> సగటు ఎత్తు 205&nbsp;[[మీటర్]]లు (672&nbsp;[[అడుగు]]లు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ [[సింగరేణి]].
భౌగోళికంగా ఇల్లందు స్థానం {{coord|17.6|N|80.33|E|}}.<ref>[http://www.fallingrain.com/world/IN/2/Yellandu.html Falling Rain Genomics, Inc - Yellandu]</ref> సగటు ఎత్తు 205&nbsp;[[మీటర్]]లు (672&nbsp;[[అడుగు]]లు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ [[సింగరేణి]].
పంక్తి 52: పంక్తి 52:
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}
{{ఖమ్మం జిల్లాకు చెందిన విషయాలు}}
{{ఖమ్మం జిల్లాకు చెందిన విషయాలు}}

[[new:इल्लंदु मण्डल, खम्मम जिल्ला]]
[[new:इल्लंदु मण्डल, खम्मम जिल्ला]]

09:54, 4 మార్చి 2015 నాటి కూర్పు

ఇల్లందు
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం, ఇల్లందు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, ఇల్లందు స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, ఇల్లందు స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం ఇల్లందు
గ్రామాలు 6
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,04,343
 - పురుషులు 52,200
 - స్త్రీలు 52,143
అక్షరాస్యత (2001)
 - మొత్తం 64.02%
 - పురుషులు 73.11%
 - స్త్రీలు 54.90%
పిన్‌కోడ్ 507123


ఇల్లందు, (పాత పేరు ఇల్లందుపాడు) తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు నగర పంచాయితి. పిన్ కోడ్: 507123. ఇల్లందు సింగరేణి బొగ్గు గనులకు పుట్టినిల్లు. ఈ ప్రాంతంలో బొగ్గు నిల్వలను బ్రిటిష్ వారు కనుగొన్నారు. కనుక ఇక్కడి గనులకు "కింగ్", "క్వీన్" వంటి పేర్లున్నాయి. ఇక్కడ మైనింగ్ కార్యకలాపాలకు 100పైగా సంవత్సరాల చరిత్ర ఉంది. ఈ పట్టణాన్ని "బొగ్గూట" అని కూడా అంటారు.

భౌగోళికంగా ఇల్లందు స్థానం 17°36′N 80°20′E / 17.6°N 80.33°E / 17.6; 80.33.[1] సగటు ఎత్తు 205 మీటర్లు (672 అడుగులు). ఇక్కడికి దగ్గరలో ఉన్న రైల్వేస్టేషన్ సింగరేణి.

గణాంకాలు

2001 జనాభా లెక్కల ప్రకారము పట్టణ జనాభా 42,417

విద్యా సంస్థలు

  • సింగరేణి కాలరీస్ హైస్కూలు - 1977లో ప్రారంభమైంది.
  • సింగరేణి కాలరీస్ అప్పర్ ప్రైమరీ స్కూలు - 1979/80లో ప్రారంభమైంది.
  • కాకతీయ కాన్సెప్త్ స్కూలు - 2010 లో ప్రారంభమైంది
  • మాంటిసొరి హైస్కూలు
  • సాహితి, మెరిట్, సాధన, రవీంద్రభారతి జూనియర్ కాలేజీలు
  • ప్రభుత్వ జూనియర్ కాలేజీ
  • కవిత ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
  • ఎస్.ఆర్.ఆర్. ఇంజినీరింగ్ కాలేజి (కారెపల్లి)
  • ప్రభుత్వ డిగ్రీ కళాశాల 1991 లో ప్రారంభమైంది.

మండలంలోని పట్టణాలు

  • ఇల్లందు (np)

శాసనసభ నియోజకవర్గం

మండలంలోని గ్రామాలు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఇల్లెందు&oldid=1431365" నుండి వెలికితీశారు