Coordinates: 19°18′00″N 78°24′00″E / 19.3000°N 78.4000°E / 19.3000; 78.4000

నేరడిగొండ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి పట్టణానికి బదులుగా జిల్లా లింకు, replaced: అదిలాబాదు జిల్లా → ఆదిలాబాదు జిల్లా
చి రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ|
పంక్తి 8: పంక్తి 8:
| longm =
| longm =
| longs =
| longs =
| longEW = E|mandal_map=Adilabad mandals outline12.png|state_name=|mandal_hq=నేరెడిగొండ|villages=39|area_total=|population_total=24632|population_male=12396|population_female=12236|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.94|literacy_male=66.81|literacy_female=34.93|pincode = 504323}}
| longEW = E|mandal_map=Adilabad mandals outline12.png|state_name=తెలంగాణ|mandal_hq=నేరెడిగొండ|villages=39|area_total=|population_total=24632|population_male=12396|population_female=12236|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=50.94|literacy_male=66.81|literacy_female=34.93|pincode = 504323}}
{{Infobox Settlement/sandbox|
{{Infobox Settlement/sandbox|
‎|name = నేరడిగొండ
‎|name = నేరడిగొండ

09:59, 4 మార్చి 2015 నాటి కూర్పు


నేరెడిగొండ
—  మండలం  —
తెలంగాణ పటంలో అదిలాబాదు, నేరెడిగొండ స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, నేరెడిగొండ స్థానాలు
తెలంగాణ పటంలో అదిలాబాదు, నేరెడిగొండ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°18′00″N 78°24′00″E / 19.3000°N 78.4000°E / 19.3000; 78.4000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండల కేంద్రం నేరెడిగొండ
గ్రామాలు 39
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 24,632
 - పురుషులు 12,396
 - స్త్రీలు 12,236
అక్షరాస్యత (2001)
 - మొత్తం 50.94%
 - పురుషులు 66.81%
 - స్త్రీలు 34.93%
పిన్‌కోడ్ 504323
నేరడిగొండ
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం తెలంగాణ
జిల్లా అదిలాబాదు
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్

నేరడిగొండ, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504323.

వ్యవసాయం, పంటలు

నేరడిగొండ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 8267 హెక్టార్లు మరియు రబీలో 407 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]

చరిత్ర

1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ఊరుగురించి తన కాశీయాత్ర చరిత్రలో వ్రాసుకున్నారు. నిర్మల్ నుంచి వద్దూర్ వెళ్తున్న మార్గం గురించి వ్రాస్తూ నేరేడుకొండ లేదా నేరడిగొండ ప్రస్తావన చేశారు. నిర్మల్ నుంచి వడ్డూర్ వెళ్లేందుకు దగ్గరి దారి నేరడిగొండ మీద నుంచి పోతోందని, ఎంత దగ్గర దారైనా వర్షాకాలంలో నడిచేవీలు లేనిదని వ్రాశారు.[2]

పేరు వెనుక చరిత్ర

నేరడిగొండకు 19వ శతాబ్ది తొలి అర్థభాగం వరకూ నేరేడుకొండ అనే పేరు వాడుకలో ఉండేదని కాశీయాత్రచరిత్రను అనుసరించి చెప్పవచ్చు.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 56
  2. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.