నేరడిగొండ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి రాష్ట్రం పేరు, పటం మార్చా, replaced: state_name=| → state_name=తెలంగాణ| |
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరు మార్పు, replaced: |subdivision_name1 = అదిలాబాదు → |subdivision_name1 = [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలా... |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
|subdivision_name = [[తెలంగాణ]] |
|subdivision_name = [[తెలంగాణ]] |
||
|subdivision_type1 = [[జిల్లా]] |
|subdivision_type1 = [[జిల్లా]] |
||
|subdivision_name1 = [[ |
|subdivision_name1 = [[ఆదిలాబాదు జిల్లా|ఆదిలాబాదు]] |
||
|subdivision_type2 = [[మండలం]] |
|subdivision_type2 = [[మండలం]] |
||
|subdivision_name2 = |
|subdivision_name2 = |
23:58, 4 మార్చి 2015 నాటి కూర్పు
ఈ వ్యాసం ఆదిలాబాదు జిల్లాలోని నేరడిగొండ మండలం గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, నేరడిగొండ చూడండి.
నేరెడిగొండ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో అదిలాబాదు, నేరెడిగొండ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°18′00″N 78°24′00″E / 19.3000°N 78.4000°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | నేరెడిగొండ |
గ్రామాలు | 39 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 24,632 |
- పురుషులు | 12,396 |
- స్త్రీలు | 12,236 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 50.94% |
- పురుషులు | 66.81% |
- స్త్రీలు | 34.93% |
పిన్‌కోడ్ | 504323 |
నేరడిగొండ | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఆదిలాబాదు |
మండలం | |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
నేరడిగొండ, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 504323.
వ్యవసాయం, పంటలు
నేరడిగొండ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 8267 హెక్టార్లు మరియు రబీలో 407 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[1]
చరిత్ర
1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించిన యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య ఈ ఊరుగురించి తన కాశీయాత్ర చరిత్రలో వ్రాసుకున్నారు. నిర్మల్ నుంచి వద్దూర్ వెళ్తున్న మార్గం గురించి వ్రాస్తూ నేరేడుకొండ లేదా నేరడిగొండ ప్రస్తావన చేశారు. నిర్మల్ నుంచి వడ్డూర్ వెళ్లేందుకు దగ్గరి దారి నేరడిగొండ మీద నుంచి పోతోందని, ఎంత దగ్గర దారైనా వర్షాకాలంలో నడిచేవీలు లేనిదని వ్రాశారు.[2]
పేరు వెనుక చరిత్ర
నేరడిగొండకు 19వ శతాబ్ది తొలి అర్థభాగం వరకూ నేరేడుకొండ అనే పేరు వాడుకలో ఉండేదని కాశీయాత్రచరిత్రను అనుసరించి చెప్పవచ్చు.
మండలంలోని గ్రామాలు
- గజ్లి
- గాంధారి (నేరడిగొండ)
- కుప్తి (ఖుర్ద్)
- కుమారి
- తెజాపూర్
- చించోళి
- తర్నాం (ఖుర్ద్)
- తర్నాం (బుజుర్గ్)
- మాదాపూర్ (నేరడిగొండ)
- కుంతల (బుజుర్గ్)* వెంకటాపూర్ (నేరడిగొండ)
- వాగ్ధారి
- సోవర్గావ్
- లోఖంపూర్
- బుడ్డికొండ
- వద్దూర్
- దర్బ
- బొందడి
- సర్దాపూర్
- కిష్టాపూర్
- శంకరపూర్
- నేరడిగొండ
- రోల్మండ
- బుగ్గారం
- కుంతల (ఖుర్ద్)
- నాగమల్యాల్
- పీచ్ర
- బోరాగావ్
- బందెంరేగడ్
- పురుషోత్తంపూర్
- రాజుర
- ఇస్పూర్
- నారాయణపూర్
- వాంకిడి (నేరడిగొండ)
- కోరట్కల్ (బుజుర్గ్)
- ధొన్నోర
- కోరట్కల్ (ఖుర్ద్)
- లింగాట్ల
- ఆరేపల్లి
మూలాలు
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 56
- ↑ వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.