పిన్‌కోడ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up using AWB
చి →‎నిర్మాణం: clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB
పంక్తి 16: పంక్తి 16:
* 5 - [[ఆంధ్రప్రదేశ్]], [[కర్నాటక]], [[యానాం]] ([[పుదుచ్చేరి]] జిల్లా)
* 5 - [[ఆంధ్రప్రదేశ్]], [[కర్నాటక]], [[యానాం]] ([[పుదుచ్చేరి]] జిల్లా)
* 6 - [[కేరళ]], [[తమిళనాడు]], [[పుదుచ్చేరి]] (యానాం తప్పించి), [[లక్షద్వీపాలు]]
* 6 - [[కేరళ]], [[తమిళనాడు]], [[పుదుచ్చేరి]] (యానాం తప్పించి), [[లక్షద్వీపాలు]]
* 7 - [[పశ్చిమ బెంగాల్]], [[ఒరిస్సా]], [[అస్సాం]], [[సిక్కిం]], [[అరుణాచల్ ప్రదేశ్]], [[నాగాలాండ్]], [[మణిపూర్]], [[మిజోరం]], [[త్రిపుర]], [[మేఘాలయ]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు]]
* 7 - [[పశ్చిమ బెంగాల్]], [[ఒడిషా]], [[అస్సాం]], [[సిక్కిం]], [[అరుణాచల్ ప్రదేశ్]], [[నాగాలాండ్]], [[మణిపూర్]], [[మిజోరం]], [[త్రిపుర]], [[మేఘాలయ]], [[అండమాన్ మరియు నికోబార్ దీవులు]]
* 8 - [[బీహార్]], [[జార్ఖండ్]]
* 8 - [[బీహార్]], [[జార్ఖండ్]]
* 9 - ఆర్మీ పోస్ట్ ఆఫీసు (APO) మరియు ఫీల్డ్ పోస్ట్ ఆఫీసు (FPO)
* 9 - ఆర్మీ పోస్ట్ ఆఫీసు (APO) మరియు ఫీల్డ్ పోస్ట్ ఆఫీసు (FPO)
పంక్తి 71: పంక్తి 71:
|-
|-
|75 to 77
|75 to 77
|ఒడిషా
|ఒరిస్సా
|-
|-
|78
|78

14:09, 8 మార్చి 2015 నాటి కూర్పు


పిన్ కోడు (ఆంగ్లం : Postal Index Number లేదా PIN లేదా Pincode) తపాలా సూచిక సంఖ్య. ఈ విధానము, భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టబడినది. దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (postal regions)గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.

నిర్మాణం

భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడు ప్రాంతాలు గలవు. పిన్‌కోడు లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి. భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి. ఉదాహరణకు ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే ఢిల్లీ అన్నమాట. 20 నుంచి 28 వరకు ఉత్తర ప్రదేశ్‌, 29ను ఉత్తరాంచల్‌కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కి 50 నుంచి 53, కర్నాటకకి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (cluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే వరంగల్‌. 500 అంటే హైదరాబాద్‌. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. అమెరికాలో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.

పిన్‌కోడులో గల మొదటి 2 అంకెలు తపాలా సర్కిల్
11 ఢిల్లీ
12 and 13 హర్యానా
14 to 16 పంజాబ్
17 హిమాచల్ ప్రదేశ్
18 to 19 జమ్మూ & కాశ్మీరు
20 to 28 ఉత్తరప్రదేశ్
30 to 34 రాజస్థాన్
36 to 39 గుజరాత్
40 to 44 మహారాష్ట్ర
45 to 49 మధ్యప్రదేశ్
50 to 53 ఆంధ్రప్రదేశ్
56 to 59 కర్నాటక
60 to 64 తమిళనాడు
67 to 69 కేరళ
70 to 74 పశ్చిమ బెంగాల్
75 to 77 ఒడిషా
78 అస్సాం
79 ఈశాన్య భారత్
80 to 85 బీహారు మరియు జార్ఖండు
తపాలా పెట్టె, దీనిపై 'పిన్‌కోడ్' గలదు.

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు


మూస:India-gov-stub