శ్రీ చక్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తంత్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
శుద్ధి
పంక్తి 1: పంక్తి 1:
[[Image:SriYantra construct.svg|thumb|The Sri Chakra, frequently called the Sri Yantra.]]
[[Image:SriYantra construct.svg|thumb|The Sri Chakra, frequently called the Sri Yantra.]]
[[Image:Sri Yantra 256bw.gif|thumb|The Sri Yantra in diagrammatic form.]]
[[Image:Sri Yantra 256bw.gif|thumb|The Sri Yantra in diagrammatic form.]]
'''శ్రీ చక్రం''' లేదా '''శ్రీ యంత్రం''' ('''Sri Chakra''' or '''Shri Yantra''') ఒక పవిత్రమైన [[యంత్రం]]. దీనిలో తొమ్మిది అనుసంధానించబడిన [[త్రిభుజాలు]] కేంద్రంలోని [[బిందువు]] చుట్టూ అమర్చబడి ఉంటాయి. ఇది శ్రీ లలితా లేదా త్రిపుర సుందరి అనే దేవతను తెలుపుతాయి. దీనిలోని నాలుగు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివున్ని లేదా పురుషున్ని సూచిస్తాయి. అయిదు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. అందువలన శ్రీ చక్రం స్త్రీపురుషుల సంయోగాన్ని తెలుపుతుంది. ఇందులో తొమ్మిది త్రిభుజాలున్నందున దీనిని '''నవయోని చక్రం''' (''Navayoni Chakra'') అని కూడా పిలుస్తారు.<ref name=SC>{{cite book|last=Shankaranarayanan|first=S.|title=Sri Chakra|edition=3rd|year=1979|publisher=Dipti Publications}}</ref>
'''శ్రీ చక్రం''' లేదా '''శ్రీ యంత్రం''' ('''Sri Chakra''' or '''Shri Yantra''') [[తంత్ర దర్శనము|తంత్రము]] లో ఒక పవిత్రమైన [[యంత్రం]]. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. యంత్రము శక్తి స్వరూపిణులైన [[లలితా దేవి]] లేదా [[త్రిపుర సుందరి]] అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి [[శివుడు|శివుణ్ణి]] లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి [[ఆది పరాశక్తి|శక్తి]]ని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని '''నవయోని చక్రం''' (''Navayoni Chakra'') అని కూడా పిలుస్తారు.<ref name=SC>{{cite book|last=Shankaranarayanan|first=S.|title=Sri Chakra|edition=3rd|year=1979|publisher=Dipti Publications}}</ref>
==స్తోత్రము==
==స్తోత్రము==
<poem>
<poem>

17:31, 8 మార్చి 2015 నాటి కూర్పు

The Sri Chakra, frequently called the Sri Yantra.
The Sri Yantra in diagrammatic form.

శ్రీ చక్రం లేదా శ్రీ యంత్రం (Sri Chakra or Shri Yantra) తంత్రము లో ఒక పవిత్రమైన యంత్రం. దీని జ్యామితీయ నిర్మాణము ఒక బిందువు చుట్టూ వివిధ దిశలలో ప్రయాణిస్తూ ఉన్న చిన్న చిన్న త్రిభుజాలు చివరకు రెండు వ్యతిరేక దిశలలో ఉద్భవించే పెద్ద త్రిభుజాల వలె ఉంటుంది. ఈ యంత్రము శక్తి స్వరూపిణులైన లలితా దేవి లేదా త్రిపుర సుందరి అనే దేవతను సూచిస్తాయి. దీనిలోని నాలుగు సమద్విబాహు త్రిభుజాలు ఉర్ధ్వముఖంగా ఉండి శివుణ్ణి లేదా పురుష శక్తిని సూచిస్తాయి. అయిదు సమద్విబాహు త్రిభుజాలు నిమ్మముఖంగా ఉండి శక్తిని లేదా స్త్రీని సూచిస్తాయి. కావున శ్రీ చక్ర యంత్రము వ్యతిరేక దివ్యశక్తుల సంగమముని సూచిస్తుంది. ఇందులో త్రిభుజాలు మొత్తం తొమ్మిది ఉన్నందున దీనిని నవయోని చక్రం (Navayoni Chakra) అని కూడా పిలుస్తారు.[1]

స్తోత్రము

ఇది శ్రీ చక్రాన్ని వర్ణించే శ్లోకము. శ్రీ చక్రం అమ్మ నివాస స్దానమ్.శ్రీ చక్రంలో తొమ్మిది ఆవరణలు ఉన్నవి. ఈ తొమ్మిది ఆవరణలను అర్చించుటయె శ్రీ చక్రనవావరణార్చన. ఇది అమ్మకు చాలా ప్రియమైన అర్చన.

మూలాలు

  1. Shankaranarayanan, S. (1979). Sri Chakra (3rd ed.). Dipti Publications.