చినకొత్తపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
"చినకొత్తపల్లి" ప్రకాశం జిల్లా [[అద్దంకి]] మండలానికి చెందిన గ్రామం.

== పరిపాలనా ==
== పరిపాలనా ==
ప్రస్తుతం చినకొత్తపల్లి కి వై. శ్రీనివాసరావు గారు ఉన్నారు.అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి ఉన్నారు.మొత్తం 11 వార్దులు ఉన్నాయి.అందులో 6 వార్దులు టి.డి.పి వారు .5 ప్రత్యర్ది పార్టీ వారువి. మానం దాసు(టి.డి.పి ఇంచార్జ్) గారు గ్రామాభివ్రుద్దికి బాగా కస్టపడుతున్నారు. కావున ఆయనను భవిష్యత్తులో మంచి పదవిలో ఆశిద్దాం.
ప్రస్తుతం చినకొత్తపల్లి కి శ్రీ వై. శ్రీనివాసరావు గారు ఉన్నారు. అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి. మొత్తం 11 వార్దులు ఉన్నాయి. అందులో 6 వార్దులు టి.డి.పి వారు, 5 ప్రత్యర్ది పార్టీ వారివి. శ్రీ మానం దాసు(టి.డి.పి ఇంచార్జ్) గారు గ్రామాభివ్రుద్దికి బాగా కస్టపడుతున్నారు. కావున ఆయనను భవిష్యత్తులో మంచి పదవిలో ఆశిద్దాం. (సేకరణ:- మీ చాగంటి)
- సేకరణ: మీ చాగంటి.
==గ్రామ పంచాయతీ==
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యడవల్లి అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [ఈనాడు ప్రకాశం/అద్దంకి; జులై-24,2013; 3వ పేజీ.]

15:09, 10 మార్చి 2015 నాటి కూర్పు

"చినకొత్తపల్లి" ప్రకాశం జిల్లా అద్దంకి మండలానికి చెందిన గ్రామం.

పరిపాలనా

ప్రస్తుతం చినకొత్తపల్లి కి శ్రీ వై. శ్రీనివాసరావు గారు ఉన్నారు. అతను తెలుగుదేశం పార్టీ వ్యక్తి. మొత్తం 11 వార్దులు ఉన్నాయి. అందులో 6 వార్దులు టి.డి.పి వారు, 5 ప్రత్యర్ది పార్టీ వారివి. శ్రీ మానం దాసు(టి.డి.పి ఇంచార్జ్) గారు గ్రామాభివ్రుద్దికి బాగా కస్టపడుతున్నారు. కావున ఆయనను భవిష్యత్తులో మంచి పదవిలో ఆశిద్దాం. (సేకరణ:- మీ చాగంటి)

గ్రామ పంచాయతీ

2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీమతి యడవల్లి అంజమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు. [ఈనాడు ప్రకాశం/అద్దంకి; జులై-24,2013; 3వ పేజీ.]

గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు

శ్రీ కోదండరామస్వామివారి ఆలయం:- ఈ ఆలయం, చినకొత్తపల్లి గ్రామ శివారులోని శ్రీనివాసనగర్ లో ఉన్నది.