హంసలేఖ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తెలుగు సినిమా సంగీత దర్శకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20: పంక్తి 20:
హంసలేఖ కు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది, యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణులను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.

==పురస్కారాలు==

* [[భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు - ఉత్తమ సంగీత దర్శకుడు]] - 1996

==మూలాలు==
==మూలాలు==

06:07, 13 మార్చి 2015 నాటి కూర్పు

Hamsalekha
దస్త్రం:Hamsalekha.jpg
వ్యక్తిగత సమాచారం
స్థానిక పేరుಡಾ.ಹಂಸಲೇಖ
జన్మ నామంGovindaraju Gangaraju
మూలంMysore, Karnataka
సంగీత శైలిFilm score
Soundtrack
Theatre
World music
వృత్తిFilm composer, instrumentalist, Lyricist, Writer
వాయిద్యాలుKeyboards, vocals, guitar, piano, harmonium, percussion, other
క్రియాశీల కాలం1981–present

హంశలేఖ సినీ సంగీతదర్శకుడు, పాటల రచయిత. ఈయన దక్షిణ భారత సినిమాలకు, ప్రత్యేకించి కన్నడ సినిమాలకు పని చేస్తారు. 1980లలో ఈయన తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఈయన కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే, సంభాషణలు, నేపధ్య సంగీతం కూడా అందించారు. దాదాపు 300 సినిమాలకు పాటలను వ్రాసి, సంగీతమందించారు.

హంసలేఖ కు నాదబ్రహ్మ అనే బిరుదు ఉంది, యువతరాన్ని ఆకట్టుకునేలా పాటలను వ్రాసి, సంగీతమివ్వడం ఈయన ప్రత్యేకత. సినిమా పంథాకు ఆనుగుణంగా జానపద, పాశ్చాత్య బాణులను అందించడంలో సమర్ధుడు. ఎందరో గాయనీగాయకులను, రచయితలనూ, సంగీతదర్శకులనూ ఈయన సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.

పురస్కారాలు

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=హంసలేఖ&oldid=1450555" నుండి వెలికితీశారు