హదీసులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
{{ఇస్లాం విషయాలు}}
చి Removing Link FA template (handled by wikidata) - The interwiki article is not featured
పంక్తి 73: పంక్తి 73:
[[వర్గం:షరియా]]
[[వర్గం:షరియా]]
[[వర్గం:సున్నహ్]]
[[వర్గం:సున్నహ్]]

{{Link FA|id}}

06:07, 30 మార్చి 2015 నాటి కూర్పు

వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం


హదీసులు (హదీసు యొక్క బహువచనం) మహమ్మదు ప్రవక్త యొక్క ప్రవచనాలు , కార్యాచరణాల గురించి మౌఖిక సాంప్రదాయక ఉల్లేఖనాల నే హదీసులు అంటారు. ఈ హదీసులు, సున్నహ్ మరియు ముస్లింల జీవన మార్గమునకు అతి ముఖ్యమైన పరికరాలు.

సనద్ మరియు మతన్ లు హదీసులకు మూలాలు. సనద్ అనగా మూలసాక్ష్యం. మతన్ అనగా ఉల్లేఖనం.

సున్నీ ముస్లింల ప్రామాణిక హదీసులు

సున్నీ ముస్లిం ల ప్రకారం ఆరు హదీసుల క్రోడీకరణలు గలవు. సహీ బుఖారి మరియు సహీ ముస్లిం అత్యంత ప్రాముఖ్యమైనవి.

క్రింద నుదహరింపబడిన ఆరు హదీసుల క్రోడీకరణలు చూడండి.

సహీ బుఖారి

(ఇమామ్ బుఖారి) = (7275 హదీసులు) అధికారిక క్రోడీకరణలు (అరబ్బీ: الجامع الصحيح, అల్-జామి అల్-సహీ [1]) లేదా ప్రఖ్యాతమైన అల్-బుఖారీ యొక్క అధికారితా పూర్ణ (Arabic: صحيح البخاري, సహీ అల్-బుఖారి) సున్నీ ముస్లింల ఆరు ప్రధాన హదీసులలో ప్రథమమైనది. సున్నీ ముస్లింల ప్రకారం ఇది అత్యంత నమ్మదగినది. [2]. దీనిని క్రోడీకరించినవారు ముహమ్మద్ అల్-బుఖారి. ఫత్వా ల ప్రకటనలకు ఈ పుస్తకం రెఫరెన్సుగా ఉపయోగిస్తారు.

సహీ ముస్లిం

(ముస్లిం బిన్ అల్-హజ్జాజ్) = (9200 హదీసులు) సహీ ముస్లిం (అరబ్బీ: صحيح مسلم, ) ఆరు ప్రధాన హదీసుల క్రోడీకరణల్లో ఒకటి. ఇవి మహమ్మదు ప్రవక్త యొక్క వాక్కులు మరియు ఆచరణల సాంప్రదాయాలు. సున్నీ ముస్లింలలో రెండవ ప్రఖ్యాతమైన హదీసు క్రోడీకరణలు. దీనిని ముస్లిం ఇబ్న్ అల్-హజ్జాజ్ అనే ముస్లిం ఇమామ్ క్రోడీకరించాడు.

సునన్ అబి దావూద్

(అబూ దావూద్)

సునన్ అల్-తిర్మజి

(అల్-తిర్మజి)

సునన్ నసాయి

(అల్-నసాయి)

సునన్ ఇబ్న్ మాజా

(ఇబ్న్ మాజా)

హదీసుల ప్రామాణికతలపై సందేహాలు శంకలు

హదీసుల ప్రామాణికతలపై అనేక సందేహాలు, శంకలూ వున్నాయి. ఖురాను లాగా హదీసులు ప్రామాణికత్వాన్ని ఖచ్చితత్వాన్ని కలిగి లేవని, సందేహాలతో కూడి వున్నవని, ముస్లిం సముదాయాలలో అనేకులు భావిస్తారు.

షియా ముస్లింల ప్రామాణిక హదీసులు

షియా ముస్లింల ప్రకారం నాలుగు వర్గాల హదీసులు మాత్రమే ప్రామాణికమైనవి. అవి.

పేరు సేకర్త కొలమానం
ఉసుల్ అల్-కఫి హమ్మద్ ఇబ్న్ యాకుబ్ అల్-కులయ్ని అల్-రజి(329 AH) 15,176 హదిత్ లు
మాన్ లా యహ్ దురూహు అల్-ఫకీహ్ ముహమ్మద్ ఇబ్న్ బాబుయా 9,044
అల్-తహ్ ధిబ్ షేక్ ముహమ్మద్ తూసీ 13,590
అల్-ఇస్తిబ్సర్ షేక్ ముహమ్మద్ తూసీ 5,511

మూలాలు


"https://te.wikipedia.org/w/index.php?title=హదీసులు&oldid=1467220" నుండి వెలికితీశారు