గిడుతూరి సూర్యం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''గిడుతూరి సూర్యం''' రచయితగా, కవిగా, సినిమా దర్శకునిగా, సినిమా నిర్మాతగా ప్రసిద్ధుడు. [[రణభేరి]], [[ఆస్తికోసం]],[[కథానాయకురాలు]],[[విక్రమార్క విజయం]],[[పేదరాశి పెద్దమ్మ కథ]],[[అమృతకలశం]],[[నేను నా దేశం]],[[పంచ కళ్యాణి దొంగల రాణి]], [[పంజరంలో పసిపాప]],[[సంగీత లక్ష్మి]] మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు.[[రాజేశ్వరి]] చిత్రానికి [[అనిసెట్టి సుబ్బారావు]]తో కలిసి పాటలను వ్రాశాడు.
'''గిడుతూరి సూర్యం''' రచయితగా, కవిగా, సినిమా దర్శకునిగా, సినిమా నిర్మాతగా ప్రసిద్ధుడు. [[రణభేరి]], [[ఆస్తికోసం]],[[కథానాయకురాలు]],[[విక్రమార్క విజయం]],[[పేదరాశి పెద్దమ్మ కథ]],[[అమృతకలశం]],[[నేను నా దేశం]],[[పంచ కళ్యాణి దొంగల రాణి]], [[పంజరంలో పసిపాప]],[[సంగీత లక్ష్మి]],[[స్వామిద్రోహులు]] మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు.[[రాజేశ్వరి (సినిమా)|రాజేశ్వరి]] చిత్రానికి [[అనిసెట్టి సుబ్బారావు]]తో కలిసి పాటలను వ్రాశాడు. [[పంజరంలో పసిపాప]], [[పంచ కళ్యాణి దొంగల రాణి]] సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. [[పంచ కళ్యాణి దొంగల రాణి]] చిత్రాన్ని నిర్మించాడు.

02:40, 31 మార్చి 2015 నాటి కూర్పు

గిడుతూరి సూర్యం రచయితగా, కవిగా, సినిమా దర్శకునిగా, సినిమా నిర్మాతగా ప్రసిద్ధుడు. రణభేరి, ఆస్తికోసం,కథానాయకురాలు,విక్రమార్క విజయం,పేదరాశి పెద్దమ్మ కథ,అమృతకలశం,నేను నా దేశం,పంచ కళ్యాణి దొంగల రాణి, పంజరంలో పసిపాప,సంగీత లక్ష్మి,స్వామిద్రోహులు మొదలైన చిత్రాలకు దర్శకునిగా పనిచేశాడు.రాజేశ్వరి చిత్రానికి అనిసెట్టి సుబ్బారావుతో కలిసి పాటలను వ్రాశాడు. పంజరంలో పసిపాప, పంచ కళ్యాణి దొంగల రాణి సినిమాలకు కథ, చిత్రానువాదం సమకూర్చాడు. పంచ కళ్యాణి దొంగల రాణి చిత్రాన్ని నిర్మించాడు.