బెరీలియం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 5: పంక్తి 5:
==చరిత్ర==
==చరిత్ర==
,క్రీ.శ.మొదటి శతాబ్ది నాటికి, [[ఈజిప్టు]] టోలెమీవంశీయుల పాలన కాలం నాటికి బెరీలియం యొక్క ఖనిజం బెరెల్ వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.రోమనుకు చెందిన ప్లిని ది ఎల్డర్ తన “నాచురల్ హిస్టరీ “ అనే విశ్వకోశంలో బెరెల్(వైడూర్యం) మరియు(మరకతం)emerald ఒకటే నంటూ పేర్కొన్నారు.క్రీ.శ .మూడవ శతాబ్ది లో వ్రాసిన “Papyrus Graecus Holmiensis,”లో కృత్తిమంగా మరకతం/పచ్చడాన్ని ,వైడూర్యంను ఎలా తయారు చెయ్యవచ్చునో వ్రాయబడి యున్నది.1828 లో మొదటిగా బెరీలియం అనుపదంను Wöhler ఉపయోగించాడు.
,క్రీ.శ.మొదటి శతాబ్ది నాటికి, [[ఈజిప్టు]] టోలెమీవంశీయుల పాలన కాలం నాటికి బెరీలియం యొక్క ఖనిజం బెరెల్ వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.రోమనుకు చెందిన ప్లిని ది ఎల్డర్ తన “నాచురల్ హిస్టరీ “ అనే విశ్వకోశంలో బెరెల్(వైడూర్యం) మరియు(మరకతం)emerald ఒకటే నంటూ పేర్కొన్నారు.క్రీ.శ .మూడవ శతాబ్ది లో వ్రాసిన “Papyrus Graecus Holmiensis,”లో కృత్తిమంగా మరకతం/పచ్చడాన్ని ,వైడూర్యంను ఎలా తయారు చెయ్యవచ్చునో వ్రాయబడి యున్నది.1828 లో మొదటిగా బెరీలియం అనుపదంను Wöhler ఉపయోగించాడు.
==పద ఉత్పత్తి ==
బెరీలియం యొక్క మూలం చాలా భాషలలో కనిపిస్తుంది. లాటిన్ పదం: Beryllus;ఫ్రెంచ్ పదం: Béry,ప్రాకృతపదం : veruliya (वॆरुलिय‌); పాళి పదం: veḷuriya (वेलुरिय), veḷiru (भेलिरु) viḷar (भिलर्) అనగా పాలి పోయిన అని అర్థం .

==ఆవిష్కరణ==
==ఆవిష్కరణ==
Friedrich Wöhler, Antoine Bussy లు విడివిడిగా 1828 లో మెటాలిక్ పొటాషియంను బెరీలియం క్లోరైడుతొ చర్యజరుపుట వలన బెరీలియంను వేరుచేయ్య గలిగారు .
Friedrich Wöhler, Antoine Bussy లు విడివిడిగా 1828 లో మెటాలిక్ పొటాషియంను బెరీలియం క్లోరైడుతొ చర్యజరుపుట వలన బెరీలియంను వేరుచేయ్య గలిగారు .

04:22, 2 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

బెరీలియం, 00Be
బెరీలియం
Pronunciation/bəˈrɪliəm/ (-RIL-ee-əm)
Appearancewhite-gray metallic
Standard atomic weight Ar°(Be)
బెరీలియం in the periodic table
Hydrogen Helium
Lithium Beryllium Boron Carbon Nitrogen Oxygen Fluorine Neon
Sodium Magnesium Aluminium Silicon Phosphorus Sulfur Chlorine Argon
Potassium Calcium Scandium Titanium Vanadium Chromium Manganese Iron Cobalt Nickel Copper Zinc Gallium Germanium Arsenic Selenium Bromine Krypton
Rubidium Strontium Yttrium Zirconium Niobium Molybdenum Technetium Ruthenium Rhodium Palladium Silver Cadmium Indium Tin Antimony Tellurium Iodine Xenon
Caesium Barium Lanthanum Cerium Praseodymium Neodymium Promethium Samarium Europium Gadolinium Terbium Dysprosium Holmium Erbium Thulium Ytterbium Lutetium Hafnium Tantalum Tungsten Rhenium Osmium Iridium Platinum Gold Mercury (element) Thallium Lead Bismuth Polonium Astatine Radon
Francium Radium Actinium Thorium Protactinium Uranium Neptunium Plutonium Americium Curium Berkelium Californium Einsteinium Fermium Mendelevium Nobelium Lawrencium Rutherfordium Dubnium Seaborgium Bohrium Hassium Meitnerium Darmstadtium Roentgenium Copernicium Ununtrium Flerovium Ununpentium Livermorium Ununseptium Ununoctium
-

Be

Mg
లిథియంబెరీలియంబోరాన్
Groupమూస:Infobox element/symbol-to-group/format
Periodperiod 2
Block  s-block
Electron configuration[He] 2s2
Electrons per shell2, 2
Physical properties
Phase at STPsolid
Melting point1560 K ​(1287 °C, ​2349 °F)
Boiling point2741 K ​(2468 °C, ​4474 °F)
Density (near r.t.)1.85 g/cm3
when liquid (at m.p.)1.690 g/cm3
Critical point(extrapolated)
5205 K,  MPa
Heat of fusion12.2 kJ/mol
Heat of vaporization297 kJ/mol
Molar heat capacity16.443 J/(mol·K)
Vapor pressure
P (Pa) 1 10 100 1 k 10 k 100 k
at T (K) 1462 1608 1791 2023 2327 2742
Atomic properties
Oxidation states0,[3] +1,[4] +2 (an amphoteric oxide)
ElectronegativityPauling scale: 1.57
Ionization energies
Atomic radiusempirical: 112 pm
Covalent radius96±3 pm
Van der Waals radius153 pm
Color lines in a spectral range
Spectral lines of బెరీలియం
Other properties
Natural occurrenceprimordial
Crystal structurehexagonal close-packed (hcp)
Hexagonal close packed crystal structure for బెరీలియం
Speed of sound thin rod12890[5] m/s (at r.t.)
Thermal expansion11.3 µm/(m⋅K) (at 25 °C)
Thermal conductivity200 W/(m⋅K)
Electrical resistivity36 n Ω⋅m (at 20 °C)
Magnetic orderingdiamagnetic
Young's modulus287 GPa
Shear modulus132 GPa
Bulk modulus130 GPa
Poisson ratio0.032
Mohs hardness5.5
Vickers hardness1670 MPa
Brinell hardness600 MPa
CAS Number7440-41-7
History
DiscoveryLouis Nicolas Vauquelin (1797)
First isolationFriedrich Wöhler & Antoine Bussy (1828)
Isotopes of బెరీలియం
Template:infobox బెరీలియం isotopes does not exist
 Category: బెరీలియం
| references

మౌలిక సమాచారము

బెరిలీయం ఒక రసాయనిక మూలకము.మూలకాల ఆవర్తన పట్టిక లో 2 వ సముదాయము, S బ్లాకు, 2 వ పెరియడుకు చెందిన మూలకం.ఇది క్షారమృత్తిక లోహాల సమూహంకు చెందిన మూలకం. దీని యొక్క పరమాణు సంఖ్య 4. విశ్వంలో అరుదుగా లభించే మూలకం ఇది. ఇది ద్విసంయోగసామర్థ్యం(Divalent)ఉన్న మూలకం.ఇది ప్రకృతిలో ఇతర మూలకాల ఖనిజాలతో కలిసి లభిస్తుంది.ఇది విలువైనరత్నాలు,వైడూర్యం(Beryl)(ఆక్వామరైన్,మరకతం(Emerald),)ఒకజాతి నీలం(chrysoberyl) లు బెరీలియంను కలిగియున్నవి.

చరిత్ర

,క్రీ.శ.మొదటి శతాబ్ది నాటికి, ఈజిప్టు టోలెమీవంశీయుల పాలన కాలం నాటికి బెరీలియం యొక్క ఖనిజం బెరెల్ వాడుకలో ఉన్నట్లు తెలుస్తున్నది.రోమనుకు చెందిన ప్లిని ది ఎల్డర్ తన “నాచురల్ హిస్టరీ “ అనే విశ్వకోశంలో బెరెల్(వైడూర్యం) మరియు(మరకతం)emerald ఒకటే నంటూ పేర్కొన్నారు.క్రీ.శ .మూడవ శతాబ్ది లో వ్రాసిన “Papyrus Graecus Holmiensis,”లో కృత్తిమంగా మరకతం/పచ్చడాన్ని ,వైడూర్యంను ఎలా తయారు చెయ్యవచ్చునో వ్రాయబడి యున్నది.1828 లో మొదటిగా బెరీలియం అనుపదంను Wöhler ఉపయోగించాడు.

పద ఉత్పత్తి

బెరీలియం యొక్క మూలం చాలా భాషలలో కనిపిస్తుంది. లాటిన్ పదం: Beryllus;ఫ్రెంచ్ పదం: Béry,ప్రాకృతపదం : veruliya (वॆरुलिय‌); పాళి పదం: veḷuriya (वेलुरिय), veḷiru (भेलिरु) viḷar (भिलर्) అనగా పాలి పోయిన అని అర్థం .

ఆవిష్కరణ

Friedrich Wöhler, Antoine Bussy లు విడివిడిగా 1828 లో మెటాలిక్ పొటాషియంను బెరీలియం క్లోరైడుతొ చర్యజరుపుట వలన బెరీలియంను వేరుచేయ్య గలిగారు .

BeCl2 + 2K → 2KCl + Be

లభ్యత

సూర్యునిలో దీనియొక్క గాఢత 0.1 ppb(అనగా బిలియనులో 0.1 వంతు). భూ పటలంలో 2-6 ppm వరకు ఉన్నది. దీని ఉనికి నీటిలో కన్న భూమి మీదనే అధికం. సముద్రజలం లో ఇది ట్రిలియనులో 0.2 వంతు కలదు. భూ వాతావరణంలో కుడా బెరీలియం యొక్క ఆనవాళ్ళు కలవు. సముద్ర నీటిలో కన్న, సెలయేర్ల నీటిలో బెరీలియం లభ్యత ఎక్కువ. బెరీలియాన్ని దాదాపు వందకు పైగా ఇతర ఖనిజాలలో గుర్తించడం జరిగినది. సాధారణంగా తగిన పరిమాణంలో బెరీలియం కలిగిన ఖనిజాలు బెట్రాండైట్ (Be4Si2O7(OH)2), బెరెల్( Al2Be3Si6O18), ,క్రిసో బెరెల్(Al2BeO4)మరియు పెనకైట్ (Be2SiO4).

బెరీలియం లభించు ప్రదేశాలు

బెరీలియం యొక్క ముఖ్యమైన ఖనిజాలు బెరెల్, బెట్రాం టైట్‌లు అర్జెంటినా,బ్రెజిల్ ,ఇండియా ,మడగాస్కర్ ,రష్యా ,మరియు సంయుక్త రాష్ట్రాలు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బెరీలియం నిల్వలు 400,000 టన్నులు.

ఉత్పత్తి

ముడి ఖనిజంనుండి బెరీలియంను వేరు చెయ్యడం చాలా క్లిష్టమైన ప్రక్రియ , ఆక్సిజనుతో ఇది అధికఉష్ణోగ్రత వద్ద అతివేగంగా చర్య జరుపు లక్షణము కలిగి యుండటము, మరియు బెరీలియంయొక్క ఆక్సైడ్‌పూతను తొలగించినప్పుడు నీటిని క్షయికరించేగుణం కలిగి ఉండటమే ఇందుకు కారణం. అందుచే కేవలం ప్రస్తుతం మూడు దేశాలు సంయుక్త రాష్ట్రాలు,చైనా, కజకస్తాన్‌ లు మాత్రమే బెరీలియంను పారిశ్రామిక స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నాయి.

భౌతిక ధర్మాలు

ఉక్కు వంటి బూడిద రంగుకలిగిన, గట్టియైన, గది ఉష్ణోగ్రత వద్ద పెళుసుగా ఉండు లోహం బెరీలియం.అణువు ఆరు భుజాలా సౌష్టవం కలిగి ఉండును.లోహము యొక్క కఠినత్వము,యంగ్స్ మోడులుస్ 287.ఈ మూలకం యొక్క ద్రవీభవన స్థానం ఎక్కువే .ద్రవీభవన స్థానం 1287C. బెరీలియంను అల్యూమినియం,ఇనుము, రాగి, నికెల్ ] వంటి వాటికి కలిపి నప్పుడు ఏర్పడిన మిశ్రమ ధాతువుల భౌతిక ధర్మాలు పైన తన ప్రభావం చూపిస్తుంది. బెరీలియం-రాగి యొక్క మిశ్రమ ధాతువు దృడముగా,కఠినంగా ఉంటుంది.ఈ మిశ్రమ లోహాన్ని బలంగా ఉక్కు ఉపరితలం మీద కొట్టినను నిప్పు రవ్వలు వెలువడవు.తక్కువ సాంద్రత ,మంచి ఉష్ణ వాహక తత్త్వం,మరియు ఉష్ణ స్థిరత్వం కలిగి యుండటచే,బెరీలియంను విమాన భాగాలను,క్షిపణులలో, మరియు అంతరిక్ష నౌకలలో ఉపయోగిస్తారు. బెరీలియం యొక్క తక్కువ సాంద్రత, పరమాణు ద్రవ్యరాశి వలన ,ఇది ఎక్సు కిరణాలకు పారదర్శకంకావున దీనిని ఎక్సుకిరణాల పరికరాలలో,పార్టికిల్ ఫిజిక్సు ఎక్స్‌పెరిమెంట్స్ పరికరాలలో వినియోగం సాధారణం.

మూలాలు

  1. "Standard Atomic Weights: Beryllium". CIAAW. 2013.
  2. Prohaska, Thomas; Irrgeher, Johanna; Benefield, Jacqueline; et al. (2022-05-04). "Standard atomic weights of the elements 2021 (IUPAC Technical Report)". Pure and Applied Chemistry (in ఇంగ్లీష్). doi:10.1515/pac-2019-0603. ISSN 1365-3075.
  3. Be(0) has been observed; see "Beryllium(0) Complex Found". Chemistry Europe. 13 June 2016.
  4. "Beryllium: Beryllium(I) Hydride compound data" (PDF). bernath.uwaterloo.ca. Retrieved 2007-12-10.
  5. Haynes, William M., ed. (2011). CRC Handbook of Chemistry and Physics (92nd ed.). Boca Raton, FL: CRC Press. p. 14.48. ISBN 1439855110.
  6. "Beryllium: Beryllium(I) Hydride compound data" (PDF). bernath.uwaterloo.ca. Retrieved 2007-12-10.
"https://te.wikipedia.org/w/index.php?title=బెరీలియం&oldid=1469466" నుండి వెలికితీశారు