మే 1: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 23: | పంక్తి 23: | ||
== జననాలు == |
== జననాలు == |
||
* [[1769]] |
* [[1769]]: డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ |
||
* [[1867]] |
* [[1867]]: ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు [[కాశీనాథుని నాగేశ్వరరావు]]/[మ.1938] |
||
* [[1913]]: [[పుచ్చలపల్లి సుందరయ్య]],ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు |
* [[1913]]: [[పుచ్చలపల్లి సుందరయ్య]],ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు |
||
* [[1916]] |
* [[1916]]: గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు |
||
* [[1919]] |
* [[1919]]: ప్రముఖ నేపథ్య గాయకుడు [[మన్నా డే]] |
||
* [[1924]]: [[పూసపాటి విజయరామ గజపతి రాజు]], పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు |
* [[1924]]: [[పూసపాటి విజయరామ గజపతి రాజు]], పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు |
||
* [[1925]]: [[నార్ల చిరంజీవి]],ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు మరియు సినీ గీత రచయిత |
* [[1925]]: [[నార్ల చిరంజీవి]],ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు మరియు సినీ గీత రచయిత |
||
* [[1943]]: [[కొలకలూరి స్వరూపరాణి]], ప్రముఖ తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది |
* [[1943]]: [[కొలకలూరి స్వరూపరాణి]], ప్రముఖ తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది |
||
* [[1943]] |
* [[1943]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]] 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి |
||
* [[1944]] |
* [[1944]]: [[సురేష్ కల్మాడీ]], భారత రాజకీయవేత్త |
||
* [[1949]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]],18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది. |
* [[1949]]: [[ఐ.వి.యస్. అచ్యుతవల్లి]],18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది. |
||
* [[1952]] |
* [[1952]]: 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి [[టి.జీవన్ రెడ్డి]] |
||
* [[1955]]: [[రాధేయ]],తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత |
* [[1955]]: [[రాధేయ]],తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత |
||
* [[1958]]: [[సోమేపల్లి వెంకట సుబ్బయ్య]], రస్తుతం కృష్ణా జిల్లాలోని గుడివాడ డివిజన్ కు రెవిన్యూ డివిజినల్ అధికారిగా పని చేస్తున్నారు,లోయలో మనిషి, చల్లకవ్వం, తదేక గీతం, తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల వీరి రచనలు |
* [[1958]]: [[సోమేపల్లి వెంకట సుబ్బయ్య]], రస్తుతం కృష్ణా జిల్లాలోని గుడివాడ డివిజన్ కు రెవిన్యూ డివిజినల్ అధికారిగా పని చేస్తున్నారు,లోయలో మనిషి, చల్లకవ్వం, తదేక గీతం, తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల వీరి రచనలు |
||
* [[1965]] |
* [[1965]]: ఆయుర్వేద వైద్యులు మరియు రచయిత [[దొడ్ల నారపరెడ్డి]] |
||
* [[1971]] |
* [[1971]]: [[అజిత్ కుమార్]], భారత దేశ నినీ నటుడు. |
||
* [[1981]] |
* [[1981]]: ప్రముఖ తెలుగు హాస్య నటుడు [[సుమన్ శెట్టి]] |
||
== మరణాలు == |
== మరణాలు == |
13:45, 7 ఏప్రిల్ 2015 నాటి కూర్పు
మే 1, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 121వ రోజు (లీపు సంవత్సరము లో 122వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 244 రోజులు మిగిలినవి.
<< | మే | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | |||
5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 |
12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 |
19 | 20 | 21 | 22 | 23 | 24 | 25 |
26 | 27 | 28 | 29 | 30 | 31 | |
2024 |
సంఘటనలు
- 1006: లూపస్ అనే రాశి లో, చైనీయులు, ఈజిప్షియనులు, సూపర్ నోవా (పేలిపోతున్న నక్షత్రం) ను గమనించారు.
- 1544: హంగరీని టర్కీ దేశ సైన్యం ఆక్రమించింది.
- 1682: పారిస్ వేధశాల (నక్షత్రాలను, గ్రహాలను గమనించే ప్రయోగశాల - అబ్జర్వేటరీ) ను, లూయి 15 అతని సభలోని సభ్యులు ప్రారంభించారు.
- 1704: మొట్టమొదటి 'వ్యాపార ప్రకటన' బోస్టన్ న్యూస్ లెటర్ లో ప్రచురితమైంది.
- 1707: ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్ కలిసి పోయి 'యునైటెడ్ కింగ్ డం ఆఫ్ గ్రేట్ బ్రిటన్' గా ఏర్పడింది.
- 1751: మొట్టమొదటి అమెరికన్ క్రికెట్ పోటీ జరిగింది.
- 1898: డేవీ డే (మనీలా బే యుద్ధం)(అమెరికాలో)
- 1906: మే డే కోసం జరుపుతున్న ఆందోళనలో, పారిస్ దళలు చాలామందిని నిర్బంధించాయి (ఆరెస్టు).
- 1925: సైప్రస్ దీవి బ్రిటిష్ వలసగా మారిన రోజు.
- 1931: న్యూయార్క్ లోని ఎంపైర్ బిల్డింగ్ పూర్తి అయిన రోజు.
- 1954: రెండవ ఆసియా క్రీడలు మనీలాలో ప్రారంభమయ్యాయి.
- 1960: గారీ పవర్స్, అమెరికాకు చెందిన గూధచారి విమానం యు2 లో ప్రయాణిస్తున్నసమయంలో యు.ఎస్.ఎస్.ఆర్ (పాత రష్యన్ దేశం), ఆ విమానాన్ని కూల్చి, అతనిని బందీగా పట్టుకుంది.
- 1960: డెన్మార్క్ లో, లీగో లేండ్ ప్రారంభమయింది.
- 1960: గుజరాత్ మరియు మహారాష్ట్ర ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడ్డాయి.
- 1963: సీనియర్ సిటిజన్స్ డే (వృద్ధుల దినోత్సవం) (మసాఛుసెట్స్)
- 1967: ఉత్తర ప్రదేశ్ గవర్నర్గా బెజవాడ గోపాలరెడ్డి పదవీబాధ్యతలు చేపట్టాడు.
- 1988: జనరల్ వి.ఎస్. శర్మ భారత దేశమునకు సైనిక ప్రధానాధికారిగా నియామకం.
జననాలు
- 1769: డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్ ఆర్ధర్ వెల్లెస్లీ
- 1867: ప్రముఖ పాత్రికేయుడు, వ్యాపారవేత్త, స్వాతంత్ర్య సమర యోధుడు, రాజకీయ నాయకుడు కాశీనాథుని నాగేశ్వరరావు/[మ.1938]
- 1913: పుచ్చలపల్లి సుందరయ్య,ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు, తెలంగాణా రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర్య సమర యోధుడు
- 1916: గ్లెన్ ఫోర్డ్, అమెరికన్ సినిమా నటుడు
- 1919: ప్రముఖ నేపథ్య గాయకుడు మన్నా డే
- 1924: పూసపాటి విజయరామ గజపతి రాజు, పూర్వ సంస్థానాధీశులలో ఒకరు, పార్లమెంటు సభ్యుడు, 100 దేవాలయాలకు వంశపారంపరిక ధర్మకర్తలు
- 1925: నార్ల చిరంజీవి,ప్రముఖ కవి, కథకుడు, నాటక కర్త, బాల సాహిత్యకారుడు మరియు సినీ గీత రచయిత
- 1943: కొలకలూరి స్వరూపరాణి, ప్రముఖ తెలుగు రచయిత్రి, కవయిత్రీతిలక అనే బిరుదును వరల్డ్ ఎవాంజిలిన్ సంస్థ ప్రదానం చేసింది
- 1943: ఐ.వి.యస్. అచ్యుతవల్లి 8 కథాసంకలనాలు, ఎన్నో నవలలు, కథలు వ్రాసి రచయిత్రి
- 1944: సురేష్ కల్మాడీ, భారత రాజకీయవేత్త
- 1949: ఐ.వి.యస్. అచ్యుతవల్లి,18 నవలలు, 400లకుపైగా కథలు వ్రాసి రచయిత్రిగా వాసికెక్కింది.
- 1952: 2007-09 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో రోడ్డు-భవనాల శాఖ మంత్రి టి.జీవన్ రెడ్డి
- 1955: రాధేయ,తెలుగు కవిత్వంలో ప్రతిష్ఠాత్మకమైన ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రదాత
- 1958: సోమేపల్లి వెంకట సుబ్బయ్య, రస్తుతం కృష్ణా జిల్లాలోని గుడివాడ డివిజన్ కు రెవిన్యూ డివిజినల్ అధికారిగా పని చేస్తున్నారు,లోయలో మనిషి, చల్లకవ్వం, తదేక గీతం, తొలకరి చినుకులు, రెప్పల చప్పుడు, పచ్చని వెన్నెల వీరి రచనలు
- 1965: ఆయుర్వేద వైద్యులు మరియు రచయిత దొడ్ల నారపరెడ్డి
- 1971: అజిత్ కుమార్, భారత దేశ నినీ నటుడు.
- 1981: ప్రముఖ తెలుగు హాస్య నటుడు సుమన్ శెట్టి
మరణాలు
- 1945: హిట్లర్ మరణించినట్లు జర్మనీ ప్రకటించింది
- 2008: ప్రముఖ గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా దేశ్పాండే.[జ.1929]
పండుగలు మరియు జాతీయ దినాలు
- మే దినోత్సవం - లేబర్ డే గా 66 దేశాలలో జరుపుకుంటారు.
- వప్పు డే (ఫిన్లాండ్)
- లీ డే (హవాయి లో)
- పిల్లల ఆరోగ్య దినం (అమెరికాలో)
- యూనస్ ఎమ్రె స్మృతి దినం (టర్కీలో)
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : మే 1
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
ఏప్రిల్ 30 - మే 2 - ఏప్రిల్ 1 - జూన్ 1 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |