చర్చ:చంపకమాల: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
చి {{బొమ్మ అభ్యర్ధన}} మూస అతికించా |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{బొమ్మ అభ్యర్థన}} |
|||
==Untitled== |
|||
ఈ రకమైన పద్యాలకు వచ్చే గణాలు కూడ వ్రాస్తే బాగుంటుంది.--[[వాడుకరి:Vu3ktb|SIVA]] 12:22, 28 డిసెంబర్ 2008 (UTC) |
ఈ రకమైన పద్యాలకు వచ్చే గణాలు కూడ వ్రాస్తే బాగుంటుంది.--[[వాడుకరి:Vu3ktb|SIVA]] 12:22, 28 డిసెంబర్ 2008 (UTC) |
||
15:07, 12 ఏప్రిల్ 2015 నాటి కూర్పు
Untitled
ఈ రకమైన పద్యాలకు వచ్చే గణాలు కూడ వ్రాస్తే బాగుంటుంది.--SIVA 12:22, 28 డిసెంబర్ 2008 (UTC)
I think it already exists? Nkamatam 13:03, 28 డిసెంబర్ 2008 (UTC)
నాకు ఛందస్సు మీద అంతగా తెలియదు. చిన్నప్పుడు చదువుకునే రోజులలో ఛందస్సులో య మా తా రా జ భా న స చెప్పేవారు. తరువాత పద్యానికొక రకమైన లయలో గణాలు ఉండేవి. ఉదాహరణకు స భ ర న మ య వ లేదా మ స జ స త స గ. ఇలా ఈ పద్యానికి ఉన్న గణాలు గురించి వ్రాస్తే బాగుంటుందని నా భావన.--SIVA 14:13, 28 డిసెంబర్ 2008 (UTC)
Dear SIVA, in the "లక్షణములు" section, you would see the గణాలు. (you will see it as - ప్రతిపాదంలోని గణాలు: న, జ, భ, జ, జ, జ, ర).Please tell me if that is what you are looking for. య మా తా రా జ భా న స is used to remember the గణాలు - There are other short-cuts too. I will see if I can open a new page for that. Thanks. Nkamatam 16:46, 28 డిసెంబర్ 2008 (UTC)