తూర్పు తీర రైల్వే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 155: పంక్తి 155:


===తూర్పు తీర రైల్వే నందలి రైలు మార్గములు===
===తూర్పు తీర రైల్వే నందలి రైలు మార్గములు===
తూర్పు తీర రైల్వే మాత్రమే 1,676 మిమీ (5 అడుగులు 6 అం) బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌లు కలిగి ఉంది .
# తూర్పు తీర రైల్వే మాత్రమే 1,676 మిమీ (5 అడుగులు 6 అం) బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌లు కలిగి ఉంది .
# భద్రక్ - ఖుర్దా రోడ్ - విశాఖపట్నం- దువ్వాడ డబుల్ లైన్ [87 రైల్వే స్టేషన్లు]
# నెర్‌గుండి జంక్షన్ - తాల్చేరు డబుల్ లైన్ [19 రైల్వే స్టేషన్లు]
# విజయనగరం - ఖరియార్ రోడ్ డబుల్ లైన్ [35 రైల్వే స్టేషన్లు]
# కటక్ - పరదీప్ డబుల్ లైన్ [10 రైల్వే స్టేషన్లు]




# Bhadrak-Khurda Road-Visakhapatnam-[[Duvvada]] Double line [87 railway stations]
# Nergundi Junction-[[Talcher]] Double line [19 railway stations]
# [[Vizianagaram]]-[[khariar road]] Double line [35 railway stations]
# [[Cuttack]]-[[Paradip]] Double line [10 railway stations]
# [[Khurda Road]]-[[Puri]] Double line [09 railway stations]
# [[Khurda Road]]-[[Puri]] Double line [09 railway stations]
# [[sambalpur]]-[[Talcher]] Double line [13 railway stations]
# [[sambalpur]]-[[Talcher]] Double line [13 railway stations]

14:36, 14 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

తూర్పు తీర రైల్వే
East Coast Railway
East Coast Railway-15
లొకేల్ఒడిషా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర ప్రదేశ్
ఆపరేషన్ తేదీలు1 ఏప్రిల్ 2003–
ప్రధానకార్యాలయంభువనేశ్వర్ రైల్వే స్టేషన్
జాలగూడు (వెబ్సైట్)ECoR official website
విశాఖపట్నం జంక్షన్ రైల్వే స్టేషన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నందు రద్దీ రైల్వే స్టేషన్

ఈస్ట్ కోస్ట్ రైల్వే (ECoR) ఇండియన్ రైల్వేస్ లోని పదహారు రైల్వే మండలాలు నందు ఒకటి. ఈ జోన్ 1 ఏప్రిల్ 2003 సం. లో ఉనికిలోకి వచ్చింది. దీని పేరు సూచించినట్లుగా, జోన్ రైలుమార్గాలు ఎక్కువగా భారతదేశం యొక్క తూర్పు తీరం సమీపంలో ఉన్నాయి.

చరిత్ర

పార్లమెంట్ ఆమోదంపై ఉత్పన్నమయిన, ఏడు కొత్త మండలాలతో మొదటిది అయిన ఈస్ట్ కోస్ట్ రైల్వే 08.08.1996 న భారతదేశం అప్పటి గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ హెచ్.హెచ్. దేవగౌడ ప్రారంభించారు. ఆఫీసర్-ఆన్ స్పెషల్ డ్యూటీ 16 సెప్టెంబర్ 1996 న కొత్తగా ప్రారంభం చేసిన జోన్ బాధ్యతలు చేపట్టారు. మొదట్లో, కేవలం ఒక డివిజన్ ఖుర్దా రోడ్ మాత్రమే ఈ రైల్వేకు కలుపబడింది. తదనంతరం జోన్ 01.04.2003 నుంచి అమల్లోకి పూర్తిగా పనిచేస్తోంది.

ఈస్ట్ కోస్ట్ రైల్వే 8 ఆగష్టు 1996 సం.న ప్రారంభించబడిన ఏడు కొత్త మండలాలు నందు మొట్ట మొదటిది, మొదట్లో ఒక డివిజన్, ఖుర్దా రోడ్, మాత్రమే ఈ రైల్వేకు కలుపబడి ఉంటుంది. ఖుర్దా రోడ్, ఈ జోన్ మూడు డివిజన్ల (విభాగాలు) ఖుర్దా రోడ్, విశాఖపట్నం, మరియు సంబల్పూర్ లతో 1, ఏప్రిల్ 2003 సం. నుండి పూర్తిస్థాయిలో పనిచేస్తున్నది.

వాల్టైర్ డివిజన్ అనుసంధానం తొలగింపు

విశాఖపట్నం కొత్త రైల్వే జోన్ ఏర్పాటు క్రమంలో ఈస్ట్ కోస్ట్ రైల్వేతో వేరు చేయబడుతుంది. దక్షిణ తీరం రైల్వేలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రము విభజన నియమిత తేది తర్వాత నుండి ఈ కొత్త జోన్ ఏర్పడుతుంది

విభాగాలు

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ యొక్క భౌగోళిక అధికార పరిధి దాదాపు మూడు రాష్ట్రాలు విస్తరించి ఒడిషా అంతటా, ఆంధ్ర ప్రదేశ్ లోని ఈశాన్య శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల భాగాలతో పాటు మరియు చత్తీస్గఢ్ రాష్ట్ర.ములో బస్తర్ మరియు దంతేవాడ జిల్లాల్లో ఆవరించి ఉంది.

జోనల్ ప్రధాన కార్యాలయం వద్ద ఉంది ఒడిషా రాష్ట్ర.ములోని భువనేశ్వర్ నందు జోనల్ ప్రధాన కార్యాలయం ఉంది .

ఈ జోన్ నందు మూడు డివిజన్లు (విభాగాలు) సంబల్పూర్ , ఖుర్దా రోడ్ మరియు వాల్టైర్ ఉన్నాయి .

ఎలక్ట్రిఫికేషన్

హౌరా-చెన్నై విద్యుద్దీకరణ ట్రంక్ మార్గం సంఘటిత ఈస్ట్ కోస్ట్ రైల్వే లైన్ 29 నవంబర్ 2005 న నియోగించింది. ఖరగ్పూర్, విశాఖపట్నం స్టేషన్లు మరియు మధ్య మిస్సింగ్ లింక్ ఉంది. హౌరా నుంచి చెన్నై వైపు ఖరగ్పూర్ వద్ద మరియు చెన్నై నుంచి హౌరా వైపు విశాఖపట్నం స్టేషన్లు వద్ద అన్ని రైళ్లు ఎలక్ట్రిక్ నుండి డీజిల్ మరియు డీజిల్ నుండి ఎలక్ట్రిక్ కొరకు ఒక లోకోమోటివ్ ఒడిషా గుండా వెళ్ళేందుకు మార్పు చేయించుకోవలసి వచ్చింది. ఇటువంటి లోకోమోటివ్ మార్పు న్యూ ఢిల్లీ నుండి బయలుదేరే భువనేశ్వర్ రాజధాని రైలు కూడా ఖరగ్పూర్‌లో మార్పు చేయించుకోవలసి వచ్చింది. ఒక ట్రంక్ దారిలో ఈ తరచుగా లోకో మార్పులు అసౌకర్యంగా మరియు సమయం ఎక్కువ తీసుకునే ప్రక్రియగా మారింది.

ఖరగ్పూర్-విశాఖపట్నం మధ్యన 765 కి.మీ. విద్యుదీకరణతో పాటు సాగిన రైలు మార్గము, రైళ్లు వేగాన్ని అందుకున్నాయి మరియు అధిక వేగం ఎక్స్‌ప్రెస్ రైళ్లు ముందుభాగములో ఏర్పాటు చేసే రెండు డీజిల్ అవసరం నిష్క్రమించింది. అందువలన డీజిల్ వినియోగం ఆదాఅయ్యింది మరియు ఒక సుఖవంత మయిన ప్రయాణంగా మారింది. అదనంగా పూరీ వైపు ఖుర్దా రోడ్ నుండి రైలుమార్గము శాఖలు కూడా విద్యుద్దీకరణ జరిగినది. ఇప్పుడు నాటికి, కటక్-పరదీప్ మరియు జఖాపురా నుండి బార్బిల్ వైపు రైలుమార్గములు విద్యుద్దీకరణ జరిగింది.

మేజర్ రైల్వే స్టేషన్లు

ప్రధాన రైల్వే స్టేషన్లు మొత్తం ఈజోన్‌లో విశాఖపట్నం, విజయనగరం, సంబల్పూర్, ఖుర్దా రోడ్, పూరీ, భువనేశ్వర్, బాలాసోర్, భద్రక్, బరంపురం, కటక్, రాయగడ, కోరాపుట్, టిట్లఘర్ వంటివి ఉన్నాయి. ప్రధాన స్టేషన్లలో ఎక్కువగా ఒడిషా రాష్ట్రం పరిధిలోకి వస్తాయి.

ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు

ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు విశాఖపట్నం నుండి ప్రారంభాలు

  • విశాఖపట్నం - అమృత్‌సర్ హీరాకుడ్ ఎక్స్‌ప్రెస్ ట్రై వీక్లీ (18507)
  • విశాఖపట్నం - టాటానగర్ వీక్లీ (18515)
  • విశాఖపట్నం - సికింద్రాబాద్ డైలీ, జన్మభూమి ఎక్స్‌ప్రెస్ (12805)
  • విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ లింక్ ఎక్స్‌ప్రెస్ డైలీ (12861)
  • విశాఖపట్నం - హజూర్ సాహిబ్ నాందేడ్ ట్రై వీక్లీ (18509)
  • విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్ బై వీక్లీ (12803)
  • విశాఖపట్నం - హజ్రత్ నిజాముద్దీన్ సమతా ఎక్స్‌ప్రెస్
  • విశాఖపట్నం - సాయి నగర్ షిర్డి - విశాఖపట్నం వీక్లీ (18503/04)
  • విశాఖపట్నం - చెన్నై- విశాఖపట్నం వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22869/70)
  • విశాఖపట్నం - చెన్నై - విశాఖపట్నం సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22801/02)
  • విశాఖపట్నం - గాంధిధామ్ వీక్లీ (18501)
  • విశాఖపట్నం - కొల్లం వీక్లీ (18567)
  • విశాఖపట్నం - ముంబై ఎల్‌టిటి డైలీ (18519)
  • విశాఖపట్నం - డిఘ ఎక్స్‌ప్రెస్ వీక్లీ (22874)
  • విశాఖపట్నం - భగత్ కి కోఠి ఎక్స్‌ప్రెస్ వీక్లీ
  • విశాఖపట్నం - తిరుపతి వీక్లీ స్పెషల్ (02873/02874)

ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు భువనేశ్వర్ నుండి ప్రారంభాలు

  • సంబల్పూర్ - నాందేడ్ ట్రైవీక్లీ నాగవల్లి ఎక్స్‌ప్రెస్ (18309)
  • భువనేశ్వర్ - విశాఖపట్టణం ఇంటర్‌సిటీ డైలీ (18411)
  • భువనేశ్వర్ - న్యూ ఢిల్లీ దురంతో (12281/12282)
  • భువనేశ్వర్ - న్యూఢిల్లీ రాజధాని డైలీ (22811 మరియు 22823)
  • భువనేశ్వర్ - న్యూ ఢిల్లీ ఒడిషా సంపర్క్ క్రాంతి (12819)
  • భువనేశ్వర్ - ముంబై ఎల్‌టిటి బైవీక్లీ (12880)
  • భువనేశ్వర్ - రూర్కెలా రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ (18418)
  • భువనేశ్వర్ - రూర్కెలా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18105/18106)
  • భువనేశ్వర్ - బలంగీర్ ఎక్స్‌ప్రెస్ డైలీ (12893)
  • భువనేశ్వర్ - ధన్‌బాద్ గరీబ్ రథ్ వీక్లీ (12832)
  • భువనేశ్వర్ - న్యూ ఢిల్లీ వయా (రూర్కెలా) వీక్లీ (22805)
  • భువనేశ్వర్ - హౌరా జనశతాబ్ధి ఆదివారం తప్ప (12074)
  • భువనేశ్వర్ - పూనే వీక్లీ (22882)
  • భువనేశ్వర్ - తిరుపతి వీక్లీ (22871 మరియు 22879)
  • భువనేశ్వర్ - యశ్వంత్‌పూర్ వీక్లీ (12845)
  • భువనేశ్వర్ - చెన్నై ఎక్స్‌ప్రెస్ వీక్లీ (12830)
  • భువనేశ్వర్ - పుదుచ్చేరి వీక్లీ (12898)
  • భువనేశ్వర్ - రామేశ్వరం వీక్లీ (18496)
  • భువనేశ్వర్ - బెంగుళూర్ నగరం ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ డైలీ (18463)
  • భువనేశ్వర్ - బెంగుళూర్ ప్రీమియం స్పెషల్ (00851/00852)

ఈస్ట్ కోస్ట్ రైల్వే రైళ్లు పూరీ నుండి ప్రారంభాలు

  • పూరీ - న్యూ ఢిల్లీ పురుషోత్తమ్ ఎక్స్‌ప్రెస్ డైలీ (12801)
  • పూరీ - డిఘ సముద్ర కన్య ఎక్స్‌ప్రెస్ వీక్లీ (22890)
  • పూరీ - హౌరా గరీబ్ రథ్ బైవీక్లీ (12882)
  • పూరీ - హౌరా శ్రీ జగన్నాథ ఎక్స్‌ప్రెస్ డైలీ (18410)
  • పూరీ - డిఘఎక్స్‌ప్రెస్ వీక్లీ (22878)
  • పూరీ - ఓఖా ద్వారకా ఎక్స్‌ప్రెస్ వీక్లీ (18401)
  • పూరీ - యశ్వంత్‌పూర్ గరీబ్ రథ్ వీక్లీ (22883)
  • పూరీ - హౌరా శతాబ్ది ఎక్స్‌ప్రెస్ బుధవారం మినహా (12278)
  • పూరీ - చెన్నై ఎక్స్‌ప్రెస్ వీక్లీ (22859)
  • పూరీ - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ వారానికి నాలుగు సార్లు (12843)
  • పూరీ - న్యూ ఢిల్లీ నీలాంచల్ ఎక్స్‌ప్రెస్ (12875)
  • పూరీ - న్యూ ఢిల్లీ నందన్ కన్నన్ ఎక్స్‌ప్రెస్ (12815)
  • పూరీ - హరిద్వార్ కళింగ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ డైలీ (18477)
  • పూరీ - సూరత్ వీక్లీ (22827)
  • పూరీ - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్ వీక్లీ (18405)
  • పూరీ - దుర్గ్ ఎక్స్‌ప్రెస్ డైలీ (18425)
  • పూరీ - సంబల్పూర్ ఇంటర్‌సిటీ డైలీ (18304)
  • పూరీ - హతియా తపస్విని ఎక్స్‌ప్రెస్ డైలీ (18452)
  • పూరీ - ముంబై ఎల్‌టిటి వీక్లీ (22866)
  • పూరీ - అజ్మీర్ బై వీక్లీ (18421)
  • పూరీ - సాయి నగర్ షిర్డీ వీక్లీ (18407)
  • పూరీ - జోధ్పూర్ వీక్లీ (18473)
  • పూరీ - బార్బిల్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (18415)
  • పూరీ - పాట్నా వీక్లీ బైద్యనాథ్ ధామ్ ఎక్స్‌ప్రెస్ (18449)

ఈస్ట్ కోస్ట్ రైల్వే యూనిట్లు

  • డీజిల్ లోకో షెడ్, విశాఖపట్నం
  • ఎలక్ట్రికల్ లోకో షెడ్, విశాఖపట్నం
  • రవాణా మరమ్మత్తు వర్క్‌షాప్ - మంచేశ్వర్, భువనేశ్వర్ (క్యారేజ్ రిపేరు వర్క్‌షాప్ - మంచేశ్వర్, భువనేశ్వర్)
  • నం. మెమో, ఈమో కారు షెడ్

చిత్రమాలిక

రైలు మార్గములు

ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ నందు 273 రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

డివిజన్ ట్రాక్ కి.మీ. రూట్ కి.మీ. విద్యుద్ధీకరణ ట్రాక్ కి.మీ. విద్యుద్ధీకరణ రూట్ కి.మీ. ;
ఖుర్దా రోడ్ 1,976 834 1,965 834
సంబల్పూర్ 1,116 740
విశాఖపట్నం 2,122 1,103 1,406 709
మొత్తం 5,214 2,677 3,371 1,543

తూర్పు తీర రైల్వే నందలి రైలు మార్గములు

  1. తూర్పు తీర రైల్వే మాత్రమే 1,676 మిమీ (5 అడుగులు 6 అం) బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్‌లు కలిగి ఉంది .
  2. భద్రక్ - ఖుర్దా రోడ్ - విశాఖపట్నం- దువ్వాడ డబుల్ లైన్ [87 రైల్వే స్టేషన్లు]
  3. నెర్‌గుండి జంక్షన్ - తాల్చేరు డబుల్ లైన్ [19 రైల్వే స్టేషన్లు]
  4. విజయనగరం - ఖరియార్ రోడ్ డబుల్ లైన్ [35 రైల్వే స్టేషన్లు]
  5. కటక్ - పరదీప్ డబుల్ లైన్ [10 రైల్వే స్టేషన్లు]


  1. Khurda Road-Puri Double line [09 railway stations]
  2. sambalpur-Talcher Double line [13 railway stations]
  3. Titlagarh-Jharsuguda Single line [22 railway stations]
  4. Kothavalasa–Kirandul single line [45 railway stations]
  5. Rayagada-Koraput Single line [14 railway stations]
  6. Naupada-Gunupur Single line [15 railway stations]
  7. Bobbili-Salur Single line [04 railway station]

బయటి లింకులు