చర్చ:నారా చంద్రబాబునాయుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 9: పంక్తి 9:
వంశవృక్షంలో పలుమార్లు ఇంటి పేరు వ్రాశారు. ఇంటి పేరు లేకుండా ఉంటే చదివేటప్పుడు కొంత సమయం మిగులుతుంది. నందమూరి కాకుండా మిగతా వాళ్ల ఇంటిపేర్లు ఉంచవచ్చు కానీ నందమూరి ఎలాగూ ఇంప్లైడ్ కదా తొలగించవచ్చనుకుంటాను. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 08:41, 27 మే 2014 (UTC)
వంశవృక్షంలో పలుమార్లు ఇంటి పేరు వ్రాశారు. ఇంటి పేరు లేకుండా ఉంటే చదివేటప్పుడు కొంత సమయం మిగులుతుంది. నందమూరి కాకుండా మిగతా వాళ్ల ఇంటిపేర్లు ఉంచవచ్చు కానీ నందమూరి ఎలాగూ ఇంప్లైడ్ కదా తొలగించవచ్చనుకుంటాను. [[వాడుకరి:Chavakiran|Chavakiran]] ([[వాడుకరి చర్చ:Chavakiran|చర్చ]]) 08:41, 27 మే 2014 (UTC)
: ఈ వంశవృక్షం తయారుచేసిన రమణగారికి ధన్యవాదాలు. వంశవృక్షాలలో అందరికీ ఇంటిపేర్లు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు పుట్టింటి పేరు తప్పకుండా ఉండాలి. లేకపోతే ఆమె ఏ కుటుంబం నుండి వచ్చింది తెలుసుకొనే అవకాశం ఉండదు. [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:41, 27 మే 2014 (UTC)
: ఈ వంశవృక్షం తయారుచేసిన రమణగారికి ధన్యవాదాలు. వంశవృక్షాలలో అందరికీ ఇంటిపేర్లు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు పుట్టింటి పేరు తప్పకుండా ఉండాలి. లేకపోతే ఆమె ఏ కుటుంబం నుండి వచ్చింది తెలుసుకొనే అవకాశం ఉండదు. [[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 09:41, 27 మే 2014 (UTC)

== విమర్శనాత్మక విషయాలు తొలగించడం ==

ఈ పేజి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించింది. ఇందులో కొన్ని అభ్యంతరకరమైన వాక్యాలు (1. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామనే అధికారం నుంచి దించి అతను పీఠం ఎక్కడం అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. 2. బాబు గారి ప్రభుత్వ హయాంలో ఎర్ర చందనాన్ని అక్రమంగా జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటిస్తున్న స్మగ్లర్లను, కింగ్‌పిన్‌లను వదిలిపెట్టి పక్కరాష్ట్రం నుండి పొట్టకూటి కోసం వచ్చిన 20 మంది కూలీలను చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్‌, అటవీశాఖ సంయుక్త ఆపరేషన్‌ పేర పట్టుకొచ్చి పోలీసులు విచక్షణారహితంగా కాల్చి చంపినారు) ఉన్నాయి. అంతేకాకుండా '''వివాదాలు, విమర్శలు''' అనే దానిలో చంద్రబాబునొ విమర్శిస్తూ రాశారు. వాటిని తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం. --[[వాడుకరి:Pranayraj1985|Pranayraj1985]] ([[వాడుకరి చర్చ:Pranayraj1985|చర్చ]]) 19:43, 20 ఏప్రిల్ 2015 (UTC)

19:43, 20 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
మొలక ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై మొలక దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)



Untitled

chandrababu naidu's dual standards on many issues were not highlighted in the story

వంశవృక్షంలో పలు సార్లు ఇంటిపేరు

వంశవృక్షంలో పలుమార్లు ఇంటి పేరు వ్రాశారు. ఇంటి పేరు లేకుండా ఉంటే చదివేటప్పుడు కొంత సమయం మిగులుతుంది. నందమూరి కాకుండా మిగతా వాళ్ల ఇంటిపేర్లు ఉంచవచ్చు కానీ నందమూరి ఎలాగూ ఇంప్లైడ్ కదా తొలగించవచ్చనుకుంటాను. Chavakiran (చర్చ) 08:41, 27 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

ఈ వంశవృక్షం తయారుచేసిన రమణగారికి ధన్యవాదాలు. వంశవృక్షాలలో అందరికీ ఇంటిపేర్లు తప్పనిసరిగా ఉండాలి. ముఖ్యంగా స్త్రీలకు పుట్టింటి పేరు తప్పకుండా ఉండాలి. లేకపోతే ఆమె ఏ కుటుంబం నుండి వచ్చింది తెలుసుకొనే అవకాశం ఉండదు. Rajasekhar1961 (చర్చ) 09:41, 27 మే 2014 (UTC)[ప్రత్యుత్తరం]

విమర్శనాత్మక విషయాలు తొలగించడం

ఈ పేజి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించింది. ఇందులో కొన్ని అభ్యంతరకరమైన వాక్యాలు (1. 1994 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ మళ్ళీ విజయం సాధించి ఎన్టీరామారావు ముఖ్యమంత్రి అయిన పిదప లక్ష్మీ పార్వతి జోక్యం పెరగడంతో పార్టీ వ్యవస్థాపకుడైన మామనే అధికారం నుంచి దించి అతను పీఠం ఎక్కడం అతని రాజకీయ చాతుర్యం దేశ రాజకీయాలలోనే సంచలనం కలిగించింది. 2. బాబు గారి ప్రభుత్వ హయాంలో ఎర్ర చందనాన్ని అక్రమంగా జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు దాటిస్తున్న స్మగ్లర్లను, కింగ్‌పిన్‌లను వదిలిపెట్టి పక్కరాష్ట్రం నుండి పొట్టకూటి కోసం వచ్చిన 20 మంది కూలీలను చిత్తూరు జిల్లా శేషాచల అడవుల్లో టాస్క్‌ఫోర్స్‌, అటవీశాఖ సంయుక్త ఆపరేషన్‌ పేర పట్టుకొచ్చి పోలీసులు విచక్షణారహితంగా కాల్చి చంపినారు) ఉన్నాయి. అంతేకాకుండా వివాదాలు, విమర్శలు అనే దానిలో చంద్రబాబునొ విమర్శిస్తూ రాశారు. వాటిని తొలగిస్తే మంచిదని నా అభిప్రాయం. --Pranayraj1985 (చర్చ) 19:43, 20 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]