రఫీయుల్ దర్జత్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 27: పంక్తి 27:
రఫి- ఉల్- దరజ్ [[1719]] ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. రఫి- ఉల్- దరజ్‌ను సయ్యద్ సోదరులు మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.

==Reign==
==పాలన==

===సయ్యద్ సోదరుల పాత్ర===
===సయ్యద్ సోదరుల పాత్ర===
రఫీ-ఉల్- దరాజత్ తన అధికారాన్ని సయ్యద్ సోదరుల పరంచేసాడు. క్రమంగా సయ్యద్ సోదరులు సాంరాజ్యాధికారం మీద సంపూర్ణంగా పట్టు సాధించారు. తరువాత సయ్యద్ సోదరులు చక్రవర్తిని నామమాత్రపు చక్రవర్తిగా చేసారు. మునుపటి చక్రవర్తి ఫర్రుక్‌సియార్‌ను సయ్యద్ సోదరలు పదవీచ్యుతుని చేసారు.

===సింహాసనం నుండి తొలగుట===
===Rival claim to throne===
రఫీ-ఉల్-దర్జాత్ పాలన అరాజకంగా సాగింది. రజీ- ఉల్- దర్జాత్ సింహాసనం అధిష్టించిన మూడు మాసాల కాలం తరువాత 1719 మే 18 న రఫీ-ఉద్-దర్జాత్ మామ నెకుసియార్ ఆగ్రాకోట వద్ద మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన అధికారం వహించడానికి తగినవాడని భావించబడింది.

15:54, 23 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

Rafi Ul-Darjat
10th Mughal Emperor of India
Reign28 February – 6 June 1719
PredecessorFarrukhsiyar
SuccessorShah Jahan II
RegentSyed Brothers (1719)
జననం(1699-11-30)1699 నవంబరు 30
మరణం1719 జూన్ 13(1719-06-13) (వయసు 19)
Agra
Burial
Mausoleum of Khwaja Qutbuddin Kaki, Delhi
SpouseInayat Banu Begum
Names
Abu'l Barakat Shams-ud-Din Muhammad Rafi-ul-Darajat Padshah Ghazi Shahanshah-i-Bahr-u-Bar
HouseTimurid
రాజవంశంTimurid
తండ్రిRafi-ush-Shan
తల్లిRaziat-un-Nisa Begum
మతంIslam

రఫి- ఉల్- దరజ్ (1699- డిసెంబర్ 1 -1719 జూన్ 13) రఫి- ఉష్ - షాన్ చిన్నకుమారుడు మరియు ఆజం - ఉష్- షా మేనల్లుడు ఫర్రుక్‌సియార్ తరువాత 10వ మొఘల్ సిహాసం అధిష్టించాడు. రఫి- ఉల్- దరజ్ 1719 ఫిబ్రవరి 28న సింహాసనం అధిష్టించాడు. రఫి- ఉల్- దరజ్‌ను సయ్యద్ సోదరులు మొఘల్ చక్రవర్తిగా ప్రకటించారు.

పాలన

సయ్యద్ సోదరుల పాత్ర

రఫీ-ఉల్- దరాజత్ తన అధికారాన్ని సయ్యద్ సోదరుల పరంచేసాడు. క్రమంగా సయ్యద్ సోదరులు సాంరాజ్యాధికారం మీద సంపూర్ణంగా పట్టు సాధించారు. తరువాత సయ్యద్ సోదరులు చక్రవర్తిని నామమాత్రపు చక్రవర్తిగా చేసారు. మునుపటి చక్రవర్తి ఫర్రుక్‌సియార్‌ను సయ్యద్ సోదరలు పదవీచ్యుతుని చేసారు.

సింహాసనం నుండి తొలగుట

రఫీ-ఉల్-దర్జాత్ పాలన అరాజకంగా సాగింది. రజీ- ఉల్- దర్జాత్ సింహాసనం అధిష్టించిన మూడు మాసాల కాలం తరువాత 1719 మే 18 న రఫీ-ఉద్-దర్జాత్ మామ నెకుసియార్ ఆగ్రాకోట వద్ద మొఘల్ సింహాసనం అధిష్టించాడు. ఆయన అధికారం వహించడానికి తగినవాడని భావించబడింది.

నెకు సియార్ పదవిని అధిష్టించిన మూడు మాసాల తరువాత సయ్యద్ సోదరులు మొగల్ సింహానాన్ని స్వాధీనం చేసుకున్నారు. కోట సయ్యద్ సోదరుల వశం అయింది. నెకుసియార్ పట్టుబడ్డాడు. ఆయనను అలీం - ఉల్- ఉంరా గౌరవపూర్వకంగా ఖైదు చేసి సలీంఘర్ వద్ద ఖైదులో బంధించబడ్డాడు. నెకుసియార్ 1723లో మరణించాడు.

మరణం

1719 జూన్ 6వ న రఫీ-ఉద్- దరాజత్ చనిపోయే ముందు తన అన్నను చక్రవర్తిని చేయమని కోరాడు. ఆయన పాలన ముడు మాసాల ఆరు రోజులపాటు కొనసాగిన తరువాత ఆయన పదివినుండి తొలగించబడ్డాడు. తరువాత రెండు రోజులకు ఆయన సోదరుడు " రఫీ- ఉద్- దుల్లా " సింహాసాధిష్ఠుడయ్యాడు. 1719 జూన్ 13న రఫీ- ఉద్- దరాజత్" ఊపిరితిత్తుల కేన్సర్‌తో మరణించడం కాని హత్యచేయబడడం గాని జరిగి ఉండవచ్చని భావించారు. ఆయన భతికకాయం ఢిల్లీ లోని మెహరౌలీ వద్ద సూఫీ సన్యాసి కుతుబుద్దీన్ సమాధి సమీపంలో సమధిచేయబడింది.

వెలుపలి లింకులు

అంతకు ముందువారు
Furrukhsiyar
Mughal Emperor
1719
తరువాత వారు
Shah Jahan II