Coordinates: Coordinates: Unknown argument format

రామచంద్రపురం (కోనసీమ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34: పంక్తి 34:
|government_type =
|government_type =
|leader_title = [[మునిసిపల్ చైర్మెన్]]
|leader_title = [[మునిసిపల్ చైర్మెన్]]
|leader_name =
|leader_name = meDiSeTTi sUryanaaraayaNa mUrti
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_title1 = <!-- for places with, say, both a mayor and a city manager -->
|leader_name1 =
|leader_name1 =

13:31, 25 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

రామచంద్రాపురం
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా తూర్పుగోదావరి
మండలం రామచంద్రాపురం
ప్రభుత్వం
 - మునిసిపల్ చైర్మెన్ meDiSeTTi sUryanaaraayaNa mUrti
జనాభా (2011)
 - మొత్తం 43,657
 - పురుషుల 388
 - స్త్రీల 399
 - గృహాల సంఖ్య 244
పిన్ కోడ్ 533 255
ఎస్.టి.డి కోడ్ 08857
రామచంద్రాపురం
—  మండలం  —
తూర్పు గోదావరి పటంలో రామచంద్రాపురం మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో రామచంద్రాపురం మండలం స్థానం
తూర్పు గోదావరి పటంలో రామచంద్రాపురం మండలం స్థానం
రామచంద్రాపురం is located in Andhra Pradesh
రామచంద్రాపురం
రామచంద్రాపురం
ఆంధ్రప్రదేశ్ పటంలో రామచంద్రాపురం స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా తూర్పు గోదావరి
మండల కేంద్రం రామచంద్రాపురం
గ్రామాలు 20
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 1,10,162
 - పురుషులు 55,527
 - స్త్రీలు 54,635
అక్షరాస్యత (2001)
 - మొత్తం 71.94%
 - పురుషులు 76.34%
 - స్త్రీలు 67.51%
పిన్‌కోడ్ 533255

రామచంద్రాపురం, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పట్టణము, రెవిన్యూ డివిజన్ కేంద్రము మరియు మండల కేంద్రం. పిన్ కోడ్: 533255.

పేరువెనుక చరిత్ర

త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు వనవాసం చేస్తున్న సమయంలో అయోధ్య నుంచి నడిచివస్తూ భద్రాచలం వద్ద పంచవటి నిర్మించుకోవడానికి ముందు రెండుచోట్ల మజిలీ చేశాడట! ఆయన మజిలీ చేసిన ప్రాంతాలు తర్వాత కాలంలో జనావాసంగా మారాయి. మొదటి మజిలీ ప్రస్తుత హైదరాబాద్‌ సమీపంలో ఉండగా, రెండో మజిలీ తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకు సమీపంలో ఉంది. ఈ రెండు ప్రాంతాలూ రామచంద్రుడు మజిలీ చేసిన పురాలుగా రామచంద్రపురం పేరుతో ప్రసిద్ధికెక్కాయి.

గ్రామ చరిత్ర

గ్రామం పేరు వెనుక చరిత్ర

గ్రామంలో విద్యా సౌకర్యాలు

రామచంద్రపురం వ్యవసాయరంగంలోనే గాక విద్యా వ్యాపార పారిశ్రామిక రంగాలలో ముందంజలో ఉంది. రాయవరం మునసబుగా ప్రసిద్ధులయిన వుండవిల్లి సత్యనారాయణ మూర్తి స్థాపించి పెంపొందించిన వి.యస్.ఎమ్ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేండ్రం స్థాయిలో విరాజిల్లుచున్నది మరియు నూతనముగా ఇంజనీరింగ్ కళాశాల కూడా స్థాపించిరి. కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట స్థాపించిన పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా, ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలోని పాలిటెక్నిక్ కళాశాలగా రూపుదిద్దుకుంది.

గ్రామానికి రవాణా సౌకర్యాలు

ఈ పట్టణం రెండు ప్రధాన రహదారులపై ఉన్నది. ఒకటి ఐదవ నెంబరు జాతీయ రహదారి మీదుగా జొన్నాడ నుండి కాకినాడ మీదుగా వెళుతుంది.

గ్రామములో మౌలిక వసతులు

గ్రామములో రాజకీయాలు

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు

గ్రామంలో ప్రధాన పంటలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)

పట్టణం స్వరూపం, జనాభా

ఈ పట్టణం రెండు ప్రధాన రహదారులపై ఉన్నది. ఒకటి ఐదవ నెంబరు జాతీయ రహదారి మీదుగా జొన్నాడ నుండి కాకినాడ మీదుగా వెళుతుంది.

వ్యవసాయం, నీటి వనరులు

ఇది వరి, చెరుకు ప్రధాన పంటలకు కేంద్రం.

విద్య, వైద్యం, ఇతర సదుపాయాలు

రామచంద్రపురం వ్యవసాయరంగంలోనే గాక విద్యా వ్యాపార పారిశ్రామిక రంగాలలో ముందంజలో ఉంది. రాయవరం మునసబుగా ప్రసిద్ధులయిన వుండవిల్లి సత్యనారాయణ మూర్తి స్థాపించి పెంపొందించిన వి.యస్.ఎమ్ కళాశాల నేడు పోస్ట్ గ్రాడ్యుయేట్ కేండ్రం స్థాయిలో విరాజిల్లుచున్నది మరియు నూతనముగా ఇంజనీరింగ్ కళాశాల కూడా స్థాపించిరి. కృత్తివెంటి పేర్రాజు పంతులు భూరి విరాళంతో వంద సంవత్సరాల కిందట స్థాపించిన పాఠశాల నేడు జూనియర్ కళాశాలగా, ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహణలోని పాలిటెక్నిక్ కళాశాలగా రూపుదిద్దుకుంది.

పరిశ్రమలు, వ్యాపారం

80 సంవత్సరాల క్రితం ఇక్కడ ప్రారంభించిన ఆర్టోస్ శీతలపానీయాల పరిశ్రమ శీతలపానీయాల పరిశ్రమ మరియు బీరు ఫాక్టరీగా అభివృద్ధి చెందింది. పట్టణంలో యింకా వున్న చిన్నతరహా పరిశ్రమలతో పాటు ప్రక్క గ్రామం చెల్లూరు లోని సర్వారాయ పంచదార కర్మాగారం ఈప్రాంతం పారిశ్రామికాభివృద్ధికి దోహద పడ్డాయి.

శాసనసభ నియోజకవర్గం

ఇతర విశేషాలు

కాకర్లపూడి వంశానికి చెందిన కోట యిక్కడి ప్రధాన ఆకర్షణ. ఈకోటలో అనేక సినిమాలను చిత్రీకరించారు. కోట చాయాచిత్రం

రెవెన్యూ డివిజన్లోనిమండలాలు

మండలంలోని గ్రామాలు

మూలాలు, వనరులు

http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=11

ఇవి కూడా చూడండి

బయటి లింకులు