వాడుకరి చర్చ:Sekharbabupandilla: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మరణించిన వికీపీడియన్}}
{{స్వాగతం}}
{{స్వాగతం}}
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:55, 4 ఏప్రిల్ 2012 (UTC)
[[వాడుకరి:JVRKPRASAD|జె.వి.ఆర్.కె.ప్రసాద్]] ([[వాడుకరి చర్చ:JVRKPRASAD|చర్చ]]) 07:55, 4 ఏప్రిల్ 2012 (UTC)

05:28, 26 ఏప్రిల్ 2015 నాటి కూర్పు

స్వాగతం

Sekharbabupandilla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!

Sekharbabupandilla గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగు వికీపీడియా పరిచయానికి అంచెలంచెల(step by step) పారస్పరిక (interactive)బోధన, వికీపీడియాలో రచనలు చేయుట (2014 ఈ-పుస్తకం) చూడండి. తెలుగు వ్యాసరచన గురించి విషయ వ్యక్తీకరణ, కంప్యూటర్ లో తెలుగు టైపు చెయ్యడం గురించి టైపింగు సహాయం, కీ బోర్డు వ్యాసాలు ఉపయోగపడతాయి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని () బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.
  • వికీపీడియాలో సవరణలు చెయ్యాలంటే కొత్తవారికి "విజువల్ ఎడిటరు" తేలిగ్గా, చాలా సౌకర్యంగా ఉంటుంది. దాన్ని మీ డిఫాల్టు ఎడిటరుగా ఎంచుకోండి. ఎలా ఎంచుకోవాలో తెలుసుకోండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:55, 4 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు నాటకము

తెలుగు నాటకమునకు సంబంధించిన విశేషాలపై ఆసక్తికి ధన్యవాదాలు. ఒక్కొక్క సంస్థ మరియు వారి విశేషాల గురించి ఎక్కువ సమాచారం వేరుగా ప్రత్యేకమైన పేజీలో చేర్చవచ్చును.Rajasekhar1961 (చర్చ) 03:34, 6 ఏప్రిల్ 2012 (UTC)[ప్రత్యుత్తరం]

25 మార్పుల స్థాయి

మీరు ఏప్రిల్ 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 06:52, 22 మే 2012 (UTC)[ప్రత్యుత్తరం]

తెలుగు వికీపీడియాలో తెలుగు నాటకంపై సమాచారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు. మీరు వాడుకరి చర్చ:Rajasekhar1961 ని సంప్రదించగలరు.Pranayraj1985 (చర్చ) 07:40, 26 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నాటకం

శ్రీకృష్ణ తులాభారం నాటకం గురించి వివరంగా సమాచారాన్ని చేరుస్తున్నందుకు ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 14:27, 22 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నేను శ్రీ కృష్ణ రాయబారం,శ్రీ రామాంజనేయ యుద్ధం నాటకాల నాటకాల ఫోటోలను అప్ లోడ్ చేశాను.వాటిని నా వ్యాసాలకు అనుసంధానం చేయడమెలా?

{{సహాయం కావాలి}} వాటిని ముందుగా వికీ కామన్స్ లో అప్ లోడ్ చేసి ఆ లింక్ లను వ్యాసపు పేజీలో ఇవ్వాలి.Pranayraj1985 (చర్చ) 09:22, 14 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బభ్రువాహన

ధర్మరాజు రాజసూయ యాగాన్ని సంకల్పించి యాగాశ్వం వెంట రక్షకునిగా అర్జునుని పంపుతాడు.దారిలో మణిపుర ప్రదేశం చేరగానే దాన్ని బభ్రువాహనుడనే రాకుమారుడు బంధిస్తాడు.మణిపుర మహారాజు చిత్రవాహనుడు.అతని కుమార్తె చిత్రాంగద.అర్జునుడు తీర్థయాత్రలు చేసే కాలం లో చిత్రాంగదను వరించి కొంతకాలం ఆ రాజ్యం లో ఉంటాడు.వారికి జన్మించిన కుమారుడే బభ్రువాహనుడు. ఈ ఉదంతాన్ని తెలిపి అశ్వాన్ని విడవమని,తండ్రితో యుద్ధం సరికాదని తల్లీ,తాత ఎంత వారించినా బభ్రువాహనుడు వినడు.అప్పుడేఅ వచ్చిన ఉలూచి బభ్రువాహనున్ని సమర్థిస్తుంది.తండ్రీమ కడుకుల మధ్యన యుద్ధానికి రంగం సిద్ధం చేస్తుంది.అందుకు కారణం అర్జునుని కారణంగా అస్త్రసన్యాసం చేసిన భీష్ముని సోదరులైన వసువులు ధరుడు,సోముడు తమ అన్నగారి మరణానికి కారకుడైన అర్జునుడు యుద్ధం లో మరణించి నరక ప్రాప్తిని పొందుతాడని శపిస్తారు.గంగాతీరం లో ఆ శాపవచనాలు విన్న ఉలూచి తాను అర్జునుని భార్యనని, తీర్థ యాత్రాకాలం లో తాను అర్జునుని మోహించి తన మాయచే అతడిని నాగలోకానికి తీసుకొని పోయి వివాహమాడి అతనివల్ల ఇలావంతుడనే కుమారుణ్ణి పొందానని తెలిపి శాపవినమోచనాన్ని తెలియజేయమంటుంది.అర్జునుడు యుద్ధం లో తన రక్త సంబంధీకుల చేతిలో మరణించి తిరిగి పునర్జావితుడైతే అతనికి నరకబాధ తప్పుతుందని తెలు పుతారు వసువులు.ఉలూచి ప్రేరేపించిన ఆ యుద్ధం లో కుమారుడైన బభ్రువాహనుని చేతిలో అర్జునుడు మరణించగా తన వద్దనున్న మణి ప్రభావంతో అర్జునుణ్ణి తిరిగి బ్రతికించుకుంటుంది ఉలూచి.

బభ్రువాహన (నాటకం) వ్యాసాన్ని మొదలుపెట్టాను. మీదగ్గరి సమాచారంతో విస్తరించండి. మీవద్ద నున్న బొమ్మల్ని చేర్చండి. ధన్యవాదాలు.Rajasekhar1961 (చర్చ) 06:58, 4 జూన్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ఏప్రిల్ 27, 2014 సమావేశం

ఈనెల 27 తేదీన తెవికీ సమావేశం జరుగుతున్నది. మీరు దయచేసి ఇందులో ప్రత్యక్షంగా గాని స్కైప్ ద్వారా పాల్గొని సమావేశాన్ని సఫలీకృతం చేస్తారని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 12:57, 23 ఏప్రిల్ 2014 (UTC)[ప్రత్యుత్తరం]

తెలంగాణా కవులు రచయితలు...వరంగల్ వాసులు.

కోవెల సుప్రసన్న చార్య. ఇందారపు కిషన్ రావు. ఎస్.లక్ష్మణ మూర్తి. కోవెల సంపత్కుమారా చార్య.. గన్నమనేని గిరిజా మనోహర్ బాబు.. అంపశయ్య నవీన్.. పొట్లపల్లి శ్రీనివాస రావు.. కాత్యాయని విద్మహే.. పొట్లపల్లి రామారావు.. మల్లవజ్ఝుల వెంకటరామ శాస్త్రి.. ముదుగొండ శంకర శాస్త్రి.. నల్లన్ చక్రవర్తుల రఘునాథా చార్యులు.. వానమామలై జగన్నాథా చార్యులు.. రామా చంద్రమౌళి.. బన్న అయిలయ్య.. కేతవరపు రామకోటి శాస్త్రి.. వనం మధుసూదన్.. పీ వీ రమణ.. పల్లా దుర్గయ్య.. కాళోజీ రామేశ్వర్ రావు.. కాళొజీ నారాయణ్ రావు.. వీ ఆర్ విద్యార్థి.. పేర్వారం జగన్నాథం.. ఇంకా చాలామంది పురస్కార గ్రహీతలు కూడా ఉన్నారు.వీరికి సంబంధించిన వివరాలు ఎక్కడ అప్ లోడ్ చేస్తే మీ పరిశీలనకు వస్తుంది?