ఉట్నూరు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
JVRKPRASAD (చర్చ | రచనలు) చి clean up, replaced: ఆంధ్ర ప్రదేశ్ → తెలంగాణ using AWB |
|||
పంక్తి 107: | పంక్తి 107: | ||
<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116</ref> |
<ref>మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116</ref> |
||
==రవాణా సదుపాయాలు== |
==రవాణా సదుపాయాలు== |
||
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో |
ఇది [[రెవెన్యూ డివిజన్]] కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో స్టేషను ఉంది. |
||
==మండలంలోని గ్రామాలు== |
==మండలంలోని గ్రామాలు== |
07:57, 21 మే 2015 నాటి కూర్పు
ఉట్నూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో అదిలాబాదు, ఉట్నూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°22′00″N 78°46′00″E / 19.3667°N 78.7667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | అదిలాబాదు |
మండల కేంద్రం | ఉట్నూరు |
గ్రామాలు | 38 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 53,578 |
- పురుషులు | 27,474 |
- స్త్రీలు | 26,104 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 56.08% |
- పురుషులు | 68.51% |
- స్త్రీలు | 43.01% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
{{{official_name}}} | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఆదిలాబాదు |
మండలం | |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఉట్నూరు (ఆంగ్లం: Utnoor or Utnur), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలము మరియు గ్రామము. ఈ ప్ర్రాంతంలోని అడవుల్లో నివసించే ఆదివాసులు గోండ్లు, కొలాములు, నాయకపోడులు.
వ్యవసాయం, పంటలు
ఉట్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14601 హెక్టార్లు మరియు రబీలో 695 హెక్టార్లు. ప్రధాన పంటలు జొన్నలు. [1]
రవాణా సదుపాయాలు
ఇది రెవెన్యూ డివిజన్ కేంద్ర స్థానమైనా రైలుస్టేషను లేదు.దగ్గరలో 55 కిలోమీటర్ల దూరంలో గల ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో స్టేషను ఉంది.
మండలంలోని గ్రామాలు
- చింతకర్ర
- నర్సాపూర్ (బుజుర్గ్)
- ఘట్టి
- వాదోని
- చందూర్
- హస్నాపూర్
- యెంక
- ఉమ్రి
- సఖేర
- అంధోలి
- పులిమడుగు
- యెండ
- షాంపూర్
- సాలెవాడ (బుజుర్గ్)
- సాలెవాడ (ఖుర్ద్)
- కోపర్గఢ్
- వడ్గల్పూర్ (ఖుర్ద్)
- వడ్గల్పూర్ (బుజుర్గ్)
- తాండ్ర
- లక్సెట్టిపేట
- నాగాపూర్
- హీరాపూర్ - j
- రామలింగంపేట్
- దుర్గాపూర్
- రాంపూర్ (ఖుర్ద్)
- లక్కారం
- గంగంపేట్
- ఉట్నూరు
- గంగాపూర్
- కామ్నిపేట్
- హీరాపూర్
- తేజాపూర్ - j
- దంతన్‌పల్లి
- ఘన్పూర్
- నర్సాపూర్ (కొత్త)
- భూపేట్
- బాలంపూర్
- బిర్సాయిపేట్
మూలాలు
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 116