2012: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 21: | పంక్తి 21: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[జనవరి 3]]: [[సి.జగన్నాథరావు]], ఆంధ్రప్రదేశ్ ఉప ఉపముఖ్యమంత్రి |
* [[జనవరి 3]]: [[సి.జగన్నాథరావు]], ఆంధ్రప్రదేశ్ ఉప ఉపముఖ్యమంత్రి. |
||
* [[జూలై 29]]: |
* [[జూలై 29]]: [[వెంపటి చిన సత్యం]], ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన [[కూచిపూడి]] నాట్యాచార్యుడు. |
||
* [[ఆగస్టు 16]]: |
* [[ఆగస్టు 16]]:[[టి.జి.కమలాదేవి]], తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930) |
||
* [[ఆగస్టు 6]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. (జ. |
* [[ఆగస్టు 6]]: [[కె.ఎస్.ఆర్.దాస్]] తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. (జ.1936) |
||
* [[ఆగస్టు 7]]: |
* [[ఆగస్టు 7]]: [[సామల సదాశివ]], [[ఆదిలాబాదు జిల్లా]] కు చెందిన ప్రముఖ సాహితీవేత్త. |
||
* [[ఆగష్టు 14]]: [[విలాస్‌రావు దేశ్‌ముఖ్]], భారత రాజకీయవేత్త జననం. (జ.1945) |
|||
* [[ఆగష్టు 20]]: |
* [[ఆగష్టు 20]]: [[కాపు రాజయ్య]], [[తెలంగాణ]] ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు. |
||
* [[సెప్టెంబరు 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్. |
* [[సెప్టెంబరు 6]]: [[చెరుకూరి సుమన్]] జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్. |
||
* [[సెప్టెంబరు 16]]: [[సుత్తివేలు]]గా ప్రఖ్యాతి గాంచిన [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు]], ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ. |
* [[సెప్టెంబరు 16]]: [[సుత్తివేలు]]గా ప్రఖ్యాతి గాంచిన [[కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు]], ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947) |
||
* [[సెప్టెంబరు 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915) |
* [[సెప్టెంబరు 21]]: [[కొండా లక్ష్మణ్ బాపూజీ]], నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915) |
||
* [[సెప్టెంబరు 24]]: [[అశ్వని (నటి)|అశ్వని ]], తెలుగు, తమిళ సినిమా నటి. |
* [[సెప్టెంబరు 24]]: [[అశ్వని (నటి)|అశ్వని ]], తెలుగు, తమిళ సినిమా నటి. |
||
* [[సెప్టెంబరు 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు. |
* [[సెప్టెంబరు 30]]: [[కాసరనేని సదాశివరావు]], శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు. |
||
* [[అక్టోబరు 6]]: [[బి.సత్యనారాయణ రెడ్డి]], ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు . |
* [[అక్టోబరు 6]]: [[బి.సత్యనారాయణ రెడ్డి]], ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు . |
||
* [[అక్టోబరు 20]]: |
* [[అక్టోబరు 20]]: [[అమరపు సత్యనారాయణ]] , నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు. |
||
* [[నవంబరు 2]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు. |
* [[నవంబరు 2]]: [[కింజరాపు ఎర్రన్నాయుడు]], తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు. |
||
* [[నవంబరు 17]]: [[బాల్ థాకరే]], [[శివసేన పార్టీ]] స్థాపకుడు. |
* [[నవంబరు 17]]: [[బాల్ థాకరే]], [[శివసేన పార్టీ]] స్థాపకుడు. |
||
* [[నవంబరు 30]]: [[ఐ.కె.గుజ్రాల్]], భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ. |
* [[నవంబరు 30]]: [[ఐ.కె.గుజ్రాల్]], భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919) |
||
== ఇవి కూడా చూడండి == |
== ఇవి కూడా చూడండి == |
06:40, 25 మే 2015 నాటి కూర్పు
2012 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంఘటనలు
జనవరి 2012
- జనవరి 18: గజ్వేల్ (మెదక్ జిల్లా), భూపాలపల్లి (వరంగల్ జిల్లా) మేజర్ గ్రామపంచాయతీలను పురపాలక సంఘంగా మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు.
- జనవరి 19: మహబూబ్ నగర్ జిల్లా కృష్ణా గ్రామం నుంచి కిషన్ రెడ్డి పోరుయాత్ర మొదలైంది
- జనవరి 21: కరింనగర్ జిల్లా రామచంద్రాపురం గ్రామపంచాయతికి కేంద్రం గ్రామరత్న అవార్డు ప్రకటించింది.
మార్చి 2012
- మార్చి 17: మహబూబ్ నగర్ జిల్లా అందుగులలో రాతియుగం నాటి పనిముట్లు బయటపడ్డాయి.
ఏప్రిల్ 2012
- ఏప్రిల్ 26: హైదరాబాదులో మెట్రోరైలు పనులు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
జూన్ 2012
- జూన్ 17: రామప్ప ఆలయం పరిరక్షణకు 10వేల దివ్వెల జాతర నిర్వహించారు.
జూలై 2012
- జులై 27 – ఆగష్టు12 – 2012 వేసవి ఒలింపిక్స్ లండన్
సెప్టెంబర్ 2012
- సెప్టెంబరు 2: నిర్మల్ లో తెలంగాణ రచయిల సంఘం 6వ మహాసభలు నిర్వహించబడ్డాయి.
- సెప్టెంబరు 30: హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణా మార్చ్ (కవాతు) జరిగింది.
అక్టొబర్ 2012
మరణాలు
- జనవరి 3: సి.జగన్నాథరావు, ఆంధ్రప్రదేశ్ ఉప ఉపముఖ్యమంత్రి.
- జూలై 29: వెంపటి చిన సత్యం, ఆంధ్ర నాట్యాలలో ప్రసిద్ది చెందిన కూచిపూడి నాట్యాచార్యుడు.
- ఆగస్టు 16:టి.జి.కమలాదేవి, తెలుగు సినిమా నటి మరియు స్నూకర్ క్రీడాకారిణి. (జ.1930)
- ఆగస్టు 6: కె.ఎస్.ఆర్.దాస్ తెలుగు మరియు కన్నడ సినిమా దర్శకుడు. ఈయన యాక్షన్ మరియు క్రైమ్ చితాలు తీయడంలో సిద్ధహస్తుడు. (జ.1936)
- ఆగస్టు 7: సామల సదాశివ, ఆదిలాబాదు జిల్లా కు చెందిన ప్రముఖ సాహితీవేత్త.
- ఆగష్టు 14: విలాస్‌రావు దేశ్‌ముఖ్, భారత రాజకీయవేత్త జననం. (జ.1945)
- ఆగష్టు 20: కాపు రాజయ్య, తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రసిద్ధ చిత్రకారుడు.
- సెప్టెంబరు 6: చెరుకూరి సుమన్ జర్నలిజం ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌కు మేనేజింగ్.
- సెప్టెంబరు 16: సుత్తివేలుగా ప్రఖ్యాతి గాంచిన కురుమద్దాలి లక్ష్మీ నరసింహారావు, ప్రముఖ తెలుగు హాస్య నటులు. (జ.1947)
- సెప్టెంబరు 21: కొండా లక్ష్మణ్ బాపూజీ, నిరంకుశ నిజాం వ్యతిరేక మరియు తెలంగాణ ఉద్యమ నాయకులలో ప్రముఖుడు. (జ.1915)
- సెప్టెంబరు 24: అశ్వని , తెలుగు, తమిళ సినిమా నటి.
- సెప్టెంబరు 30: కాసరనేని సదాశివరావు, శస్త్రవైద్య నిపుణులుగా పేరొందాడు,వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవాడు.
- అక్టోబరు 6: బి.సత్యనారాయణ రెడ్డి, ఉత్తరప్రదేశ్, ఒడిషా రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు .
- అక్టోబరు 20: అమరపు సత్యనారాయణ , నటుడు గాయకుడు రంగస్థల కళాకారుడు.
- నవంబరు 2: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు.
- నవంబరు 17: బాల్ థాకరే, శివసేన పార్టీ స్థాపకుడు.
- నవంబరు 30: ఐ.కె.గుజ్రాల్, భారత 13వ భారతదేశ ప్రధానమంత్రి, దౌత్యవేత్త. (జ.1919)