రకుల్ ప్రీత్ సింగ్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
సహాయం కోరుతూండే మూస ప్రధాన పేరుబరి వ్యాసాల్లో వాడరాదు, పైగా ఏం కావాలో వ్రాయలేదు. |
సుల్తాన్ ఖాదర్ (చర్చ | రచనలు) |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
==నటించిన చిత్రాలు== |
==నటించిన చిత్రాలు== |
||
===తెలుగు=== |
===తెలుగు=== |
||
*[[పండగ చేస్కో]] (2015) |
|||
*current theega (2014) |
|||
* కరెంటు తీగ(2014) |
|||
*[[లౌక్యం]] (2014) |
*[[లౌక్యం]] (2014) |
||
*[[కెరటం]] |
*[[కెరటం]] |
||
*[[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]] |
*[[వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్]] |
||
*[[Rough]] (2014) |
*[[Rough]] (2014) |
||
2015 Telugu movies |
|||
Pandaga chesko |
|||
KICK2 |
|||
Ram charan movie |
|||
JR.NTR movie |
|||
Mahesh babu movie |
|||
===కన్నడ=== |
===కన్నడ=== |
07:59, 30 మే 2015 నాటి కూర్పు
రకుల్ ప్రీత్ సింగ్ | |
జననం | {{{birthdate}}} |
రకుల్ ప్రీత్ సింగ్ ఒక తెలుగు సినిమా నటి.
ఇతర వివరాలు
- పూర్తిపేరు : రకుల్ ప్రీత్ సింగ్
- పుట్టి పెరిగింది : ఢిల్లీలో
- చదువు : ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్
- తొలిగుర్తింపు : మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.
- సినిమాల్లోకి : ఇంటర్ అయిపోయాక పాకెట్‌మనీ కోసం ఓ కన్నడ సినిమాలో హీరోయిన్గా నటించింది. తరవాత మళ్లీ వెళ్లి డిగ్రీ పూర్తిచేసింది.
- తెలుగులో తొలిసారి : కెరటం మొదటిసినిమా. ఆ తరవాత వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్.
- నటించే భాషలు : నాలుగు. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ
- సినిమాలు కాకుండా : జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది.
- ఇష్టమైన వ్యాపకాలు : గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం
- హాబీలు : క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన. కరాటేలో బ్లూ బెల్ట్ కూడా ఉంది.
- నచ్చే సెలెబ్రిటీలు : షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్
నటించిన చిత్రాలు
తెలుగు
- పండగ చేస్కో (2015)
- కరెంటు తీగ(2014)
- లౌక్యం (2014)
- కెరటం
- వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్
- Rough (2014)
కన్నడ
తమిళం
బయటి లంకెలు
- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో రకుల్ ప్రీత్ సింగ్ పేజీ
- రకుల్ ప్రీత్ సింగ్ - ఫేస్బుక్ పేజీ
- ట్విట్టర్ లో రకుల్ ప్రీత్ సింగ్
- బాలీవుడ్ హంగామా లో రకుల్ ప్రీత్ సింగ్ వివరాలు