రాజీవ్ గాంధీ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 55: పంక్తి 55:
[[వర్గం:9వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:9వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:నెహ్రూ-గాంధీ కుటుంబం]]
[[వర్గం:నెహ్రూ-గాంధీ కుటుంబం]]
[[వర్గం:భారత తపాలా బిళ్ళపై ఉన్న ప్రముఖులు]]

14:36, 1 జూన్ 2015 నాటి కూర్పు

రాజీవ్ గాంధీ
రాజీవ్ గాంధీ


మాజీ ప్రధానమంత్రి
1944-1991
పదవీ కాలం
1984-1989
ముందు ఇందిరా గాంధీ
తరువాత వి.పి.సింగ్
నియోజకవర్గం అమేథీ , ఉత్తరప్రదేశ్

వ్యక్తిగత వివరాలు

జననం ఆగష్టు 20 , 1944
ముంబై , మహారాష్ట్ర
India భారత్
మరణం మే 21 , 1991
శ్రీపెరుంబుదూరు , తమిళనాడు
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు
జీవిత భాగస్వామి సోనియా గాంధీ
సంతానం ప్రియాంక గాంధీ,రాహుల్ గాంధీ
నివాసం న్యూ ఢిల్లీ
మతం హిందూ
జులై,31, 2008నాటికి

రాజీవ్ గాంధీ (హిందీ राजीव गान्धी), (ఆగష్టు 20 , 1944మే 21 , 1991), ఇందిరా మరియు ఫిరోజ్ గాంధీ ల పెద్ద కుమారుడు, భారతదేశ 6వ ప్రధానమంత్రి (గాంధీ - నెహ్రూ కుటుంబము నుండి మూడవ వాడు). 1984 , అక్టోబరు 31 న తల్లి మరణముతో ప్రధానమంత్రి అయిన రాజీవ్ 1989 , డిసెంబరు 2 న సాధారణ ఎన్నికలలో పరాజయము పొంది, రాజీనామా చేసే వరకు ప్రధానమంత్రిగా పనిచేశాడు. 40 సంవత్సరాల వయసులో ప్రధానమంత్రి అయిన రాజీవ్ గాంధీ భారత ప్రధానమంత్రి అయిన అతి పిన్న వయస్కుడు.
శ్రీలంక దేశానికి చెందిన తమిళ తీవ్రవాదులు(ఎల్.టి.టి.ఈ) చేసిన మానవ బాంబు దాడిలో మరణించాడు.

ఇవికూడా చూడండి


ఇంతకు ముందు ఉన్నవారు:
ఇందిరా గాంధీ
భారత ప్రధానమంత్రి
31/10/1984—2/12/1989
తరువాత వచ్చినవారు:
వి.పి.సింగ్

మూలాలు, వనరులు