Coordinates: 17°15′03″N 78°53′50″E / 17.25083°N 78.89722°E / 17.25083; 78.89722

చౌటుప్పల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి పట్టణం పేరు నుండి జిల్లా పేరుకు మార్పు, replaced: నల్గొండ జిల్లా → నల్గొండ జిల్లా
చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
పంక్తి 17: పంక్తి 17:
ఊరి పేరు: పూర్వ0 ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.
ఊరి పేరు: పూర్వ0 ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.


==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.
==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==
#[[మందోళ్ళ గూడెం]]
#[[మందోళ్ళ గూడెం]]

18:51, 1 జూన్ 2015 నాటి కూర్పు

చౌటుప్పల్
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, చౌటుప్పల్ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, చౌటుప్పల్ స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, చౌటుప్పల్ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°15′03″N 78°53′50″E / 17.25083°N 78.89722°E / 17.25083; 78.89722
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం చౌటుప్పల్
గ్రామాలు 17
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 65,820
 - పురుషులు 33,830
 - స్త్రీలు 31,990
అక్షరాస్యత (2001)
 - మొత్తం 63.29%
 - పురుషులు 75.75%
 - స్త్రీలు 50.13%
పిన్‌కోడ్ 508252


చౌటుప్పల్, తెలంగాణ రాష్ట్రములోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508252.

దస్త్రం:APvillage Choutuppal 1.JPG
చౌటుప్పల్ గ్రామం సెంటర్, పంచాయితీ ఆఫీసు
దస్త్రం:APvillage Choutuppal 2.JPG
చౌటుప్పల్ గ్రామం ప్రవేశం

ఊరి పేరు: పూర్వ0 ఈ ఊరిలో చౌట భూమి, ఉప్పు నీరు ఎక్కువగా ఉండడం వలన ఈ ఊరికి చౌటుప్పల్ అనే పేరు వచ్చిందని కథనం.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

  1. మందోళ్ళ గూడెం
  2. కొయ్యలగూడెం
  3. తూప్రాన్‌పేట్‌
  4. మల్కాపూర్‌
  5. అల్లాపూర్‌
  6. పీపల్‌పహాడ్‌
  7. దేవలమ్మనాగారం
  8. ఖైతాపూర్‌
  9. ఎల్లగిరి
  10. ఎల్లంబావి
  11. ధర్మాజిగూడెం
  12. లక్కారం
  13. చిన్నకొండూరు
  14. నేలపట్ల
  15. జైకేసారం
  16. స్వాములవారిలింగోటం
  17. తాళ్ళసింగారం
  18. తంగడపల్లి
  19. లింగోజీగూడా
  20. పంతంగి
  21. కాటెరెవు
  22. ఆరెగూడెం
  23. చౌటుప్పల్
  24. జిల్లెడు
  25. చాలక
  26. సైదాబాదు
  27. రెడ్డిబావి
  28. పెద్దకొండూరు