టైరనోసారస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 1: పంక్తి 1:
'''టైరనోసారస్ ''' అంతరించిపోయిన ఒక [[రాక్షసబల్లి]] జాతి<ref name=OnlineEtDict>{{cite web|title=Tyrannosaurus|url=http://www.etymonline.com/index.php?term=tyrannosaurus&allowed_in_frame=0|publisher=[[Online Etymology Dictionary]]}}</ref>). శాస్త్రవేత్తలు ఇటీవల దీని శిలాజాలను కనుగొని పరిశోధనల ద్వారా దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకున్నారు.

==విశేషాలు==
==విశేషాలు==
[[File:Feathered Tyrannosaurus model.jpg|thumb|center|400 px|[[పోలండ్]] లో ప్రదర్శనకు ఉంచిన టైరనోసారస్ భారీ బొమ్మ.]]
[[File:Largesttheropods.png|thumb|ఇతర రాక్షస బల్లుల పరిమాణంతో పోల్చినపుడు '''టైరనోసారస్ ''' పరిమాణము (ఆకుపచ్చ రంగులో)]]
[[File:Largesttheropods.png|thumb|ఇతర రాక్షస బల్లుల పరిమాణంతో పోల్చినపుడు '''టైరనోసారస్ ''' పరిమాణము (ఆకుపచ్చ రంగులో)]]
*ఇది మాంసాహార కుటుంబానికి చెందినదే అయినా శాకాహారి అని తేలింది. పరిణామ క్రమంలో భాగంగానో, పరిసరాల ప్రభావం వల్లనో ఇది శాకాహార జీవిగా రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. పాండాల్లోనూ ఇలా పరిణామక్రమంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆకులు మాత్రమే తినే పాండాలు మాంసాహారులైన పోలార్ బియర్, గ్రిజ్లీ బియర్‌ల నుంచే రూపాంతరం చెందాయి.

పంక్తి 12: పంక్తి 13:
File:Tyrannosaurus rex mmartyniuk.png|Life restoration of an adult ''T.&nbsp;rex'' with feathers (a trait that can be inferred by [[phylogenetic bracketing]]
File:Tyrannosaurus rex mmartyniuk.png|Life restoration of an adult ''T.&nbsp;rex'' with feathers (a trait that can be inferred by [[phylogenetic bracketing]]
File:Tyrannoskull.jpg|Profile view of a skull (AMNH 5027)
File:Tyrannoskull.jpg|Profile view of a skull (AMNH 5027)
File:Feathered Tyrannosaurus model.jpg|Full size model in Poland, depicting ''Tyrannosaurus'' with both feathers and scales
File:Tirannosauro milano4.JPG|A ''Tyrannosaurus rex'' skeleton in the [[Museo Civico di Storia Naturale di Milano|Milan Natural History Museum
File:Tirannosauro milano4.JPG|A ''Tyrannosaurus rex'' skeleton in the [[Museo Civico di Storia Naturale di Milano|Milan Natural History Museum
File:Tarbosaurus and Tyrannosaurus.jpg|Diagram showing the differences between a generalised ''Tarbosaurus'' (A) and ''Tyrannosaurus'' (B) skull
File:Tarbosaurus and Tyrannosaurus.jpg|Diagram showing the differences between a generalised ''Tarbosaurus'' (A) and ''Tyrannosaurus'' (B) skull

09:18, 11 జూన్ 2015 నాటి కూర్పు

టైరనోసారస్ అంతరించిపోయిన ఒక రాక్షసబల్లి జాతి[1]). శాస్త్రవేత్తలు ఇటీవల దీని శిలాజాలను కనుగొని పరిశోధనల ద్వారా దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకున్నారు.

విశేషాలు

పోలండ్ లో ప్రదర్శనకు ఉంచిన టైరనోసారస్ భారీ బొమ్మ.
ఇతర రాక్షస బల్లుల పరిమాణంతో పోల్చినపుడు టైరనోసారస్ పరిమాణము (ఆకుపచ్చ రంగులో)
  • ఇది మాంసాహార కుటుంబానికి చెందినదే అయినా శాకాహారి అని తేలింది. పరిణామ క్రమంలో భాగంగానో, పరిసరాల ప్రభావం వల్లనో ఇది శాకాహార జీవిగా రూపాంతరం చెందిందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలా చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. పాండాల్లోనూ ఇలా పరిణామక్రమంలో మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఆకులు మాత్రమే తినే పాండాలు మాంసాహారులైన పోలార్ బియర్, గ్రిజ్లీ బియర్‌ల నుంచే రూపాంతరం చెందాయి.
  • ఈ రాక్షసబల్లి కొన్ని లక్షణాల్లో 15 కోట్ల ఏళ్ల క్రితం బతికిన శాకాహారి బ్రకియోసారస్‌ని కూడా పోలి ఉంది. అంటే దీనిలానే ఆకులూ అలములూ తినేది.
  • చిలీ, అర్జెంటినాకు చెందిన కొందరు శాస్త్రవేత్తలు చేసిన తవ్వకాల్లో దీని శిలాజాలు దొరికాయి. వాటిని బట్టి దాని రూపాన్ని తయారు చేశారు. ఆపై అప్పట్లో అది ఏం తిందో, ఎలా బతికిందో కూడా తెలుసుకున్నారు. పరిశీలనలో ఇది ఇప్పటి వరకు తెలిసిన రాకాసిబల్లుల్లో కొత్తదని తేలింది. సుమారు కోటీ యాభైలక్షల ఏళ్ల క్రితం భూమిపై తిరుగాడిందని బయటపడింది.
  • ఈ కొత్త రాక్షసబల్లి శిలాజాలు దక్షిణ అమెరికాలోని చిలీలో దొరకడం వల్ల దీనికి చిలీసారస్ డిగో సూరెజి అని పేరు పెట్టారు.
  • చిన్ని తల, పొడవైన మెడ, ఆకులా ఉండే పళ్లు, దృఢమైన కాళ్లతో ఉండే ఇది పది అడుగుల పొడవుతో భయంగొలిపేలా ఉండేది.

చిత్ర మాలిక

మూలాలు

  1. "Tyrannosaurus". Online Etymology Dictionary.

బయటి లంకెలు

వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.