పౌర్ణమి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Sneeuwschaap (చర్చ | రచనలు) better picture |
Bhaskaranaidu (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 4: | పంక్తి 4: | ||
[[File:Howling at the Moon in Mississauga.jpg|thumb|200px|పౌర్ణమినాడు భూమినుండి కనిపించే చందమామ - వాతావరణం బాగా తెరిపిగా ఉన్నప్పుడు తీసిన చిత్రం.]] |
[[File:Howling at the Moon in Mississauga.jpg|thumb|200px|పౌర్ణమినాడు భూమినుండి కనిపించే చందమామ - వాతావరణం బాగా తెరిపిగా ఉన్నప్పుడు తీసిన చిత్రం.]] |
||
చంద్రమానం ప్రకారం '''పౌర్ణమి''' లేదా '''పూర్ణిమ''' లేదా '''పున్నమి''' అనగా శుక్ల |
చంద్రమానం ప్రకారం '''పౌర్ణమి''' లేదా '''పూర్ణిమ''' లేదా '''పున్నమి''' అనగా [[శుక్ల పక్షం]]లో [[చంద్రుడు]] నిండుగా ఉండే [[తిథి]]. అధి దేవత - [[చంద్రుడు]]. |
||
==పండుగలు== |
==పండుగలు== |
||
పంక్తి 31: | పంక్తి 31: | ||
|- |
|- |
||
| [[ఆశ్వయుజ పౌర్ణమి]] |
| [[ఆశ్వయుజ పౌర్ణమి]] |
||
| [[శరత్ పౌర్ణమి]]; గౌరీ పూర్ణిమ; కోజగర్తి వ్రతం |
| [[శరత్ పౌర్ణమి]]; [[గౌరీ పూర్ణిమ]]; కోజగర్తి వ్రతం |
||
|- |
|- |
||
| [[కార్తీక పౌర్ణమి]] |
| [[కార్తీక పౌర్ణమి]] |
02:48, 17 జూన్ 2015 నాటి కూర్పు
పౌర్ణమి పేరుతో ఉన్న సినిమా కొరకు, పౌర్ణమి (సినిమా) చూడండి.
ఈ వ్యాసము మొలక (ప్రాథమిక దశలో ఉన్నది). ఈ మొలకను వ్యాసంగా విస్తరించి, ఈ మూసను తొలగించండి. మరిన్ని వివరాల కోసం చర్చా పేజిని లేదా తెవికీ మొలకలను చూడండి. |
చంద్రమానం ప్రకారం పౌర్ణమి లేదా పూర్ణిమ లేదా పున్నమి అనగా శుక్ల పక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి. అధి దేవత - చంద్రుడు.
పండుగలు
మాస పౌర్ణిమ | వ్రతము/పర్వము |
---|---|
చైత్ర పౌర్ణమి | హనుమజ్జయంతి |
వైశాఖ పౌర్ణమి | మహావైశాఖి; బుద్ద జయంతి; అన్నమయ్య జయంతి |
జ్యేష్ఠ పౌర్ణమి | ఏరువాక పున్నమి, వట సావిత్రి వ్రతం, జగన్నాథ్ ఆలయం (పూరి) స్నానయాత్ర |
ఆషాఢ పౌర్ణమి | గురు పూర్ణిమ లేదా వ్యాస పౌర్ణమి |
శ్రావణ పౌర్ణమి | రాఖీ పౌర్ణమి మరియు జంధ్యాల పౌర్ణమి |
బాధ్రపద పౌర్ణమి | మహాలయ పౌర్ణమి; ఉమామహేశ్వర వ్రతము |
ఆశ్వయుజ పౌర్ణమి | శరత్ పౌర్ణమి; గౌరీ పూర్ణిమ; కోజగర్తి వ్రతం |
కార్తీక పౌర్ణమి | కేదారేశ్వర వ్రతము; తులసీ పూజ; కార్తీకదీపం; జ్వాలా తోరణము; కోరల పున్నమి; గురునానక్ జయంతి; ధాత్రీ పూజ |
మార్గశిర పౌర్ణమి | దత్తాత్రేయ జయంతి |
పుష్య పౌర్ణమి | |
మాఘ పౌర్ణమి | ద్వాపరయుగాది |
ఫాల్గుణ పౌర్ణమి | తిరుమల తెప్పోత్సవం, హోళీ |