మహానది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి clean up, replaced: ఒరిస్సా → ఒడిషా (2) using AWB
చి వర్గం:ఒడిషా నదులు తొలగించబడింది; వర్గం:ఒడిశా నదులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 9: పంక్తి 9:
[[వర్గం:భారతదేశ నదులు]]
[[వర్గం:భారతదేశ నదులు]]
[[వర్గం:ఛత్తీస్‌గఢ్ నదులు]]
[[వర్గం:ఛత్తీస్‌గఢ్ నదులు]]
[[వర్గం:ఒడిషా నదులు]]
[[వర్గం:ఒడిశా నదులు]]

15:00, 17 జూన్ 2015 నాటి కూర్పు

మహానది తూర్పు భారతదేశంలోని ఒక పెద్దనది. భారత ద్వీపకల్పములో ప్రవహించే పొడవైన నదులలో ఇది ఒకటి. మహానది మధ్యభారతదేశములో ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రములో అమర్‌ఖంటక్ పీఠభూమిలో ఉద్భవించి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతములో కలుస్తుంది. మహానది నదీవ్యవస్థ ఛత్తీస్‌ఘడ్, ఒడిషా మొత్తము, జార్ఖండ్ మరియు మహారాష్ట్రలోని కొన్ని భాగాలకు నీరందిస్తున్నది. ఈ నది పొడవు 860 కిలోమీటర్లు.

మహానది పరీవాహక ప్రాంతం 141.600 చ.కి.మీ. దీని ఉపనదుల్లో ఇబ్, మాండ్, హస్‌డో, జోంగ్, శివోనాథ్, టేల్ నదులు ప్రధానమైనవి. మహానదిపై సంబల్‌పూర్ కు 15 కి.మీ. దూరంలో ప్రపంచంలోనే అతి పొడవైన హీరాకుడ్ ఆనకట్ట ను నిర్మించారు. ఈ ఆనకట్ట ద్వారా 1,55,635 హెక్టేర్లకు సాగునీరు అందడమే కాక, 307.5 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతూంది.

"https://te.wikipedia.org/w/index.php?title=మహానది&oldid=1538613" నుండి వెలికితీశారు