అమలా పాల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Wikipedia python library
చి ఉచిత దస్త్రం
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox person
{{Infobox person
| name =అమలా పాల్
| name =అమలా పాల్
| image= Amala Paul.jpg
| image= Amala Paul SIIMA 2013.jpg
| caption =షార్జాలో జరిగిన 2013 సైమా పురస్కారాలలో అమలా పాల్
| caption =
| birth_date = {{Birth date and age|1991|10|26}}
| birth_date = {{Birth date and age|1991|10|26}}
| birth_place = [[కోచి]], [[కేరళ]], భారతదేశం
| birth_place = [[కోచి]], [[కేరళ]], భారతదేశం

10:56, 18 జూన్ 2015 నాటి కూర్పు

అమలా పాల్
దస్త్రం:Amala Paul SIIMA 2013.jpg
షార్జాలో జరిగిన 2013 సైమా పురస్కారాలలో అమలా పాల్
జననం (1991-10-26) 1991 అక్టోబరు 26 (వయసు 32)
కోచి, కేరళ, భారతదేశం
ఇతర పేర్లుఅనఖ
వృత్తినటి, రూపదర్శి
క్రియాశీల సంవత్సరాలు2009 నుండి ఇప్పటివరకు

అమలా పాల్ కేరళకు చెందిన సినీ నటి. తెలుగు, తమిళం, కన్నడ మరియు మళయాళ చిత్రాలలో నటించింది.

నేపధ్యము

ఈమె అసలు పేరు అనఖ . కేరళ లోని ఎర్నాకుళం లో మళయాళ క్రైస్తవ కుటుంబంలో జన్మించింది. వీరి కుటుంబము కేరళ లోని కొచ్చి లో స్థిరపడింది. తండ్రి వర్గీస్ పాల్, కేంద్రప్రభుత్వ ఉద్యోగి. తల్లి అన్నీస్ పాల్ గృహిణి. ఈమెకు ఒక అన్నయ్య ఉన్నాడు. విద్యాభ్యాసాన్ని కోచి లో పూర్తిచేసింది.

నట జీవితము

2009 లో ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ లో ప్రవేశానికై ఒక సంవత్సరము విరామము తీసుకొంది. ఈ సమయంలో ఈవిడ చాయాచిత్రాలు చూసిని ప్రముఖ మళయాళ దర్శకుడు లాల్ జోస్ తన చిత్రం నీల తామర లో ఒక చిన్న పాత్రకు ఈమెను ఎంచుకున్నాడు. ఆచిత్రం విజయవంతము కానప్పటికి, అందులో ఈవిడ నటన విమర్శకుల ప్రశంసలు అందుకొంది. తరువాత తమిళ హాస్యచిత్రం వికడకవి లో ఒక పాత్రను పోషించింది. ఈ చిత్ర విడుదల బాగా ఆలస్యంగా జరిగి, ఈవిడ 6 వ చిత్రంగా విడుదలయ్యింది. ఈమధ్యలో వీర శేకరన్ మరియు సింధు సామవేళి అనే తమిళ చిత్రాలలో నటించింది. సామి దర్శకత్వంలో వచ్చిన సింధు సామవేళి లో ఈమె పోషించిన సుందరి పాత్ర వివాదాలను సృష్టించింది. ఇందులో మావగారితో అక్రమ సంబంధాన్ని కొనసాగీచే కోడలి పాత్రలో నటించింది. తరువాత మైనా చిత్రంలో నటించింది. ఈ చిత్ర ఘనవిజయంతో అవకాశాలు వెల్లువెత్తాయి.

నటించిన చిత్రాలు

తెలుగు

బయటి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=అమలా_పాల్&oldid=1539011" నుండి వెలికితీశారు