ఫ్రాంకోయిస్ కేనే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Bot: Migrating 33 interwiki links, now provided by Wikidata on d:q13575 (translate me)
+img
పంక్తి 1: పంక్తి 1:
{{మొలక}}
{{మొలక}}
[[File:Quesnay - Tableau economique, 1965 - 5891137.tif|thumb|''Tableau economique'', 1965]]
ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన [[ఫిజియోక్రటిక్ స్కూల్]] స్థాపకుడైన '''ఫ్రాంకోయిస్ కేనే''' (Francois Quesnay)[[ఫ్రాన్సు]] లోని మెర్లీ లో లో [[జూన్ 4]], [[1694]] న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఫ్రాన్సు చక్రవర్తి [[లూయీ 15]] కు వైద్యుడిగానూ పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. [[1758]] లో రచించిన తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక), లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించినాడు. ఇతడు [[డిసెంబర్ 16]], [[1774]] రోజున మరణించాడు.

10:14, 23 జూన్ 2015 నాటి కూర్పు

Tableau economique, 1965

ప్రాచీన ఆర్థిక శాస్త్ర విభాగాలలో ఒకటైన ఫిజియోక్రటిక్ స్కూల్ స్థాపకుడైన ఫ్రాంకోయిస్ కేనే (Francois Quesnay)ఫ్రాన్సు లోని మెర్లీ లో లో జూన్ 4, 1694 న జన్మించాడు. వైద్యశాస్త్రంలో సర్జరీ చదివి డాక్టర్ అయ్యాడు. ఫ్రాన్సు చక్రవర్తి లూయీ 15 కు వైద్యుడిగానూ పనిచేశాడు. అర్థశాస్త్రంలో కల ఆసక్తి కారణంగా ఆర్థిక విషయాలపై రచనలు కొనసాగించాడు. 1758 లో రచించిన తన యొక్క Tableau Economique (అర్థశాస్త్ర పట్టిక), లో అర్థశాస్త్ర సహజ న్యాయం గురించి వివరించినాడు. ఇతడు డిసెంబర్ 16, 1774 రోజున మరణించాడు.