మద్రాసు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:మద్రాసు విశ్వవిద్యాలయం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 51: పంక్తి 51:
[[వర్గం:విశ్వవిద్యాలయాలు]]
[[వర్గం:విశ్వవిద్యాలయాలు]]
[[వర్గం:1857 స్థాపితాలు]]
[[వర్గం:1857 స్థాపితాలు]]
[[వర్గం:మద్రాసు విశ్వవిద్యాలయం]]

01:10, 28 జూన్ 2015 నాటి కూర్పు

ఈ వ్యాసాన్ని మెరుగుపరచడంలో భాగంగా, వ్యాసంలో బొమ్మ(లు) చేర్చమని కోరడమైనది. బొమ్మలు ఎక్కించడంలో సహాయం కోసం ఈ పేజీ చూడండి.
మద్రాసు విశ్వవిద్యాలయం
నినాదం"Learning Promotes (One's) Natural (Innate) Talent"
రకంPublic
స్థాపితం1857
ఎండోమెంట్US$50 million
విద్యాసంబంధ సిబ్బంది
300
అండర్ గ్రాడ్యుయేట్లు3000
పోస్టు గ్రాడ్యుయేట్లు5000
స్థానంచెన్నై, తమిళనాడు, భారతదేశం
కాంపస్Urban
రంగులుCardinal
అనుబంధాలుUGC
మస్కట్Lion
జాలగూడుwww.unom.ac.in

మద్రాసు విశ్వవిద్యాలయం భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. కలకత్తా విశ్వవిద్యాలయము మరియు బొంబాయి విశ్వవిద్యాలయం ల తరువాత స్థాపించబడినది. ఇక్కడ ఎందరో ప్రముఖులు విద్యాభ్యాసం చేసారు.

వైస్ ఛాన్సలర్లు

మద్రాసు విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం చేసిన ప్రపంచప్రఖ్యాత వైద్యనిపుణుడు, విద్యావేత్త ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు ఇదే విశ్వవిద్యాలయానికి అత్యంత సుదీర్ఘకాలం(27 సంవత్సరాలు) పాటు ఉపకులపతిగా పనిచేసిన రికార్డు సాధించారు.[1]

విభాగాలు

  • మానవీయ శాస్త్రాల విభాగములు
    • తెలుగు శాఖ

ప్రముఖ పూర్వ విద్యార్ధులు

బయటి లింకులు

మూలాలు

  1. రాధాకృష్ణమూర్తి, చల్లా (అక్టోబర్, 1988). ఆర్కాట్ సోదరులు (మొదటి ముద్రణ ed.). హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం. {{cite book}}: |access-date= requires |url= (help); Check date values in: |date= (help)