అనాతవరం: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 95: | పంక్తి 95: | ||
[[ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము]] ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా [[అమలాపురము]] తాలూకా యందలి జమీందారీ గ్రామము. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart21.djvu/48 అనాతవరం, ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము; ద్వితీయ సంపుటం; పేజీ 48.]</ref> |

||
==గ్రామ చరిత్ర == |
|||
==గ్రామం పేరు వెనుక చరిత్ర== |
|||
==గ్రామ భౌగోళికం== |
|||
===సమీప గ్రామాలు=== |
|||
===సమీప మండలాలు=== |
|||
==గ్రామంలో విద్యా సౌకర్యాలు== |
|||
== గ్రామానికి రవాణా సౌకర్యాలు== |
|||
==గ్రామములో మౌలిక వసతులు== |
|||
==గ్రామములో రాజకీయాలు== |
|||
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/ దేవాలయాలు== |
|||
==గ్రామంలో ప్రధాన పంటలు== |
==గ్రామంలో ప్రధాన పంటలు== |
||
అనాతవరం గ్రామంలలో ప్రధానంగా వరి, కొబ్బరి, అరటి, అపరాలు సాగుచేయబడతాయి. గత కొద్ది కాలంగా, చేపల, రొయ్యల చెరువులు కూడా నిర్వహించబడుతున్నాయి. |
అనాతవరం గ్రామంలలో ప్రధానంగా వరి, కొబ్బరి, అరటి, అపరాలు సాగుచేయబడతాయి. గత కొద్ది కాలంగా, చేపల, రొయ్యల చెరువులు కూడా నిర్వహించబడుతున్నాయి. |
||
పంక్తి 110: | పంక్తి 101: | ||
==గ్రామంలో ప్రధాన వృత్తులు== |
==గ్రామంలో ప్రధాన వృత్తులు== |
||
అనాతవరం గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయంలో తగినన్ని అవకాశాలు లేని కారణంగా, మరియు గ్రామస్థులు విద్యావంతులు అయిన కారణంగా చాలామంది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగాలలో స్థిరపడుట జరిగినది. ఈ గ్రామస్థులు హైదరాబాదు, చెన్నై, బెంగులూరు, ముంబై, ఢిల్లి తదితర నగరాలలో మరియు అమెరిక, యూకె,ఆస్టేలియా తదితర దేశాలలోను వృత్తిరీత్యా నివాసమం ఏర్పరచుకొనుట జరిగినది. |

==గ్రామజనాబా== |
|||
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)== |
|||
==చిత్రమాలిక== |
|||
==మూలాలు== |
|||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
03:16, 28 జూన్ 2015 నాటి కూర్పు
అనాతవరం | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°39′00″N 82°07′00″E / 16.6500°N 82.1167°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి |
మండలం | ముమ్మిడివరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 5,785 |
- పురుషులు | 2,752 |
- స్త్రీలు | 2,721 |
- గృహాల సంఖ్య | 1,393 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
అనాతవరం తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం మండలంలోని గ్రామం ఇది సుమారు 600 సంవత్సరాల క్రితము ఏర్పడిన అగ్రహారము, నూకల గ్రామస్తులు బ్రహ్మణులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు..
ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ప్రకారం 1930 ప్రాంతంలో అనాతవరం - తూర్పు గోదావరి జిల్లా అమలాపురము తాలూకా యందలి జమీందారీ గ్రామము. అప్పటి జనసంఖ్య 3,083 (1931 జనాభా లెక్కల ప్రకారం) ఉండేది.[1]
గ్రామంలో ప్రధాన పంటలు
అనాతవరం గ్రామంలలో ప్రధానంగా వరి, కొబ్బరి, అరటి, అపరాలు సాగుచేయబడతాయి. గత కొద్ది కాలంగా, చేపల, రొయ్యల చెరువులు కూడా నిర్వహించబడుతున్నాయి.
గ్రామంలో ప్రధాన వృత్తులు
అనాతవరం గ్రామంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. వ్యవసాయంలో తగినన్ని అవకాశాలు లేని కారణంగా, మరియు గ్రామస్థులు విద్యావంతులు అయిన కారణంగా చాలామంది ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర ఉద్యోగాలలో స్థిరపడుట జరిగినది. ఈ గ్రామస్థులు హైదరాబాదు, చెన్నై, బెంగులూరు, ముంబై, ఢిల్లి తదితర నగరాలలో మరియు అమెరిక, యూకె,ఆస్టేలియా తదితర దేశాలలోను వృత్తిరీత్యా నివాసమం ఏర్పరచుకొనుట జరిగినది.
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 5,473.[2] ఇందులో పురుషుల సంఖ్య 2,752, మహిళల సంఖ్య 2,721, గ్రామంలో నివాసగ్రుహాలు 1,393 ఉన్నాయి.