అంతర్జాతీయ ద్రవ్య నిధి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
"International Monetary Fund" పేజీని అనువదించి సృష్టించారు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
''' అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐ.ఎం.ఎఫ్)''' అనేది [[వాషింగ్టన్, డి.సి.|వాషింగ్టన్, డి.సి.,లో]] ప్రధాన కార్యాలయం కలగి, 188 దేశాలు కలసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ద్రవ్య సహకారం ఏర్పరిచేందుకు, ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం సులభతరం చేసేందుకు, అధిక ఉపాధిని ప్రోత్సహించి, పేదరికాన్ని తగ్గించేందుకు ఉద్దేశించి కలసిపనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ.<ref>{{cite web|url = https://www.imf.org/external/about.htm|title = About the IMF|publisher = IMF|accessdate = 14 October 2012}}</ref> 1944లో బ్రెటన్ వూడ్స్ కాన్ఫరెన్స్ లో ఏర్పాటైంది, అధికారికంగా 29 సభ్యదేశాలతో అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో 1945లో ఉనికిలోకి వచ్చింది. కోటా పద్ధతిలో దేశాలు ఈ ద్రవ్యనిధికి ధనాన్ని అందిస్తాయి, ఈ పద్ధతిలో ఏ దేశం వద్దైనా లేకుంటే అప్పుతెచ్చుకోవచ్చు. 2010 వరకూ, ఈ నిధిలో476.8 బిలియన్ ఎక్స్.డి.ఆర్, యూఎస్ డాలర్లు 755.7 బిలియన్లు కరెన్సీ ఎక్స్ ఛేంజ్ రేట్లకు ఉన్నాయి.<ref name="pr10418">[http://www.imf.org/external/np/sec/pr/2010/pr10418.htm imf.org: "IMF Executive Board Approves Major Overhaul of Quotas and Governance" 5 Nov 2010]</ref>{{Reflist|colwidth = 30em}}
''' అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐ.ఎం.ఎఫ్)''' అనేది 188 దేశాలు కలసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ద్రవ్య సహకారం ఏర్పరిచేందుకు, ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం సులభతరం చేసేందుకు, అధిక ఉపాధిని ప్రోత్సహించి, పేదరికాన్ని తగ్గించేందుకు ఉద్దేశించి కలసిపనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. [[వాషింగ్టన్, డి.సి.|వాషింగ్టన్, డి.సి.,లో]] అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం వుంది.<ref>{{cite web|url = https://www.imf.org/external/about.htm|title = About the IMF|publisher = IMF|accessdate = 14 October 2012}}</ref> 1944లో బ్రెటన్ వూడ్స్ కాన్ఫరెన్స్ లో ఏర్పాటైంది, అధికారికంగా 29 సభ్యదేశాలతో అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో 1945లో ఉనికిలోకి వచ్చింది. కోటా పద్ధతిలో దేశాలు ఈ ద్రవ్యనిధికి ధనాన్ని
 అందిస్తాయి, ఈ పద్ధతిలో ఏ దేశం వద్దైనా లేకుంటే అప్పుతెచ్చుకోవచ్చు. 2010 వరకూ, ఈ నిధిలో476.8 బిలియన్ ఎక్స్.డి.ఆర్, యూఎస్ డాలర్లు 755.7 బిలియన్లు కరెన్సీ ఎక్స్ ఛేంజ్ రేట్లకు ఉన్నాయి.<ref name="pr10418">[http://www.imf.org/external/np/sec/pr/2010/pr10418.htm imf.org: "IMF Executive Board Approves Major Overhaul of Quotas and Governance" 5 Nov 2010]</ref>

11:30, 6 జూలై 2015 నాటి కూర్పు

 అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐ.ఎం.ఎఫ్) అనేది 188 దేశాలు కలసి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ద్రవ్య సహకారం ఏర్పరిచేందుకు, ఆర్థిక స్థిరత్వం కాపాడేందుకు, అంతర్జాతీయ వాణిజ్యం సులభతరం చేసేందుకు, అధిక ఉపాధిని ప్రోత్సహించి, పేదరికాన్ని తగ్గించేందుకు ఉద్దేశించి కలసిపనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ. వాషింగ్టన్, డి.సి.,లో అంతర్జాతీయ ద్రవ్యనిధి ప్రధాన కార్యాలయం వుంది.[1] 1944లో బ్రెటన్ వూడ్స్ కాన్ఫరెన్స్ లో ఏర్పాటైంది, అధికారికంగా 29 సభ్యదేశాలతో అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో 1945లో ఉనికిలోకి వచ్చింది. కోటా పద్ధతిలో దేశాలు ఈ ద్రవ్యనిధికి ధనాన్ని  అందిస్తాయి, ఈ పద్ధతిలో ఏ దేశం వద్దైనా లేకుంటే అప్పుతెచ్చుకోవచ్చు. 2010 వరకూ, ఈ నిధిలో476.8 బిలియన్ ఎక్స్.డి.ఆర్, యూఎస్ డాలర్లు 755.7 బిలియన్లు కరెన్సీ ఎక్స్ ఛేంజ్ రేట్లకు ఉన్నాయి.[2]

  1. "About the IMF". IMF. Retrieved 14 October 2012.
  2. imf.org: "IMF Executive Board Approves Major Overhaul of Quotas and Governance" 5 Nov 2010