నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17: పంక్తి 17:
# పులిరాజా న్యాయం జయిస్తుంది
# పులిరాజా న్యాయం జయిస్తుంది



== మూలాలు ==
* [[http://www.prajasakti.com/index.php?srv=10301&id=1234367 ప్రజాశక్తిలో నాగబాల సురేష్ కుమార్ గారి ఇంటర్వ్యూ]]


[[వర్గం:అదిలాబాద్ జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:అదిలాబాద్ జిల్లా ప్రముఖులు]]

18:15, 15 జూలై 2015 నాటి కూర్పు

నాగబాల సురేష్ కుమార్ అసలు పేరు దండనాయక్ సురేష్ కుమార్. ఈయన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు.

జననం - విద్యాభ్యాసం

శ్రీనివాసరావు, హేమలత దంపతులకు ఆగష్టు 30, 1959 లో అదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో మరియు హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.

వివాహం - పిల్లలు

భార్య - లలిత, కుమారులు - సాయితేజ, మానస్, కూతురు - సుస్మిత.

రచించిన నాటకాలు

  1. క్విట్ ఇండియా
  2. ఇతిప్రచోదయాత్
  3. మార్చ్ ఫాస్ట్
  4. జనకయనాజాయతే శాద్ర:
  5. రేబిస్
  6. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్
  7. ఏ చరిత్ర చూసినా...?
  8. పులిరాజా న్యాయం జయిస్తుంది


మూలాలు