నాగబాల సురేష్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:నాగబాల సురేష్ కుమార్.jpg|thumb|right|చాకలి ఐలమ్మ సీరియల్ చిత్రికరణలో]]
[[దస్త్రం:నాగబాల సురేష్ కుమార్.jpg|thumb|right|సురేష్ కుమార్ ముఖచిత్రం]]


'''నాగబాల సురేష్ కుమార్''' అసలు పేరు దండనాయక్ సురేష్ కుమార్. ఈయన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు.
'''నాగబాల సురేష్ కుమార్''' అసలు పేరు దండనాయక్ సురేష్ కుమార్. ఈయన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు.

12:50, 17 జూలై 2015 నాటి కూర్పు

సురేష్ కుమార్ ముఖచిత్రం

నాగబాల సురేష్ కుమార్ అసలు పేరు దండనాయక్ సురేష్ కుమార్. ఈయన ప్రముఖ రచయిత, దర్శకుడు, నటుడు, నిర్మాత. రంగస్థలం, టివీ, సినిమా మూడు మాధ్యమాలలో పనిచేస్తున్నారు.

జననం - విద్యాభ్యాసం

శ్రీనివాసరావు, హేమలత దంపతులకు ఆగష్టు 30, 1959 లో అదిలాబాద్ జిల్లా, ఆసిఫాబాద్ లో జన్మించారు. పొలిటికల్ సైన్స్ లో మరియు హిస్టరీలో ఎం.ఏ. పూర్తిచేశారు.

వివాహం - పిల్లలు

భార్య - లలిత, కుమారులు - సాయితేజ, మానస్, కూతురు - సుస్మిత.

రంగస్థల సేవ

అదిలాబాద్ జిల్లా సాంస్కృతిక సమాఖ్య, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ, ఎంప్లాయీస్ రి్రకియేషన్ క్లబ్, ఓం సాయితేజా ఆర్ట్స్, భారత్ కల్చరల్ అకాడమీల... టెలివిజన్ మరియు టి.వి. రచయితల సంఘం స్థాపస.

రచించిన నాటకాలు

  1. క్విట్ ఇండియా
  2. ఇతిప్రచోదయాత్
  3. మార్చ్ ఫాస్ట్
  4. జనకయనాజాయతే శాద్ర:
  5. రేబిస్
  6. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్
  7. ఏ చరిత్ర చూసినా...?
  8. పులిరాజా న్యాయం జయిస్తుంది

ప్రదర్శించిన ఇతర నాటికలు

  1. అసురగణం
  2. పులీ! మేకలొస్తున్నాయి జాగ్రత్త!
  3. రామరాజ్యం
  4. మీరైలే ఏం చేస్తారు ?
  5. ఎడ్రస్ లేని మనుషులు
  6. యథాప్రజా - తథారాజా
  7. మంచంమీద మనిషి
  8. పెండింగ్ ఫైల్
  9. నాలిచరామి
  10. అతిథి దేవుళ్లొస్తున్నారు
దస్త్రం:Chakali Ilamma Serial.jpg
చాకలి ఐలమ్మ సీరియల్ చిత్రికరణలో

ధారావాహికల దర్శకనిర్మాతగా

  1. నాగబాల
  2. శ్రీ ఆదిపరాశక్తి
  3. అపరాధి
  4. విజయసామ్రాట్
  5. వీరభీమ్
  6. అభయ
  7. శభాష్ బేబి
  8. సౌందర్యరేఖ
  9. ఆత్మయాత్ర
  10. సంగ్రామం
  11. స్వాతిచినుకులు
  12. నాకిష్టం ఎందుకంటే
  13. శాస్త్రం శస్త్రం
  14. మిస్టర్ బ్లాక్ అండ్ మిస్టర్ వైట్
  15. విశ్వసాయి
  16. తెలంగాణ త్యాగధనులు
  17. చాకలి ఐలమ్మ

వంటి 21 సీరియల్స్ పురాణ గాధలు మరియు సృష్టి సీరియళ్ల రచన. 716 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం.

దస్త్రం:Nagabala Serial news.jpg
చాకలి ఐలమ్మ సీరియల్ చిత్రికరణలో

చిత్ర రచయితగా

  1. శిరిడి సాయి - దర్శకుడు: కె. రాఘవేంద్రరావు, కథానాయకుడు: అక్కినేని నాగార్జున
  2. అవదూత
  3. మహారథి - దర్శకుడు: పి. వాసు, కథానాయకుడు: బాలకృష్ణ
  4. రణం - దర్శకుడు: అమ్మ రాజశేఖర్, కథానాయకుడు: గోపిచంద్

అవార్డులు

  1. ఉగాది పురస్కారం - 2015, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
  2. 12 నంది అవార్డులు
  3. ఇందిరా ప్రియదర్శిని అవార్డు
  4. డికేడ్స్ బెస్ట్ డైరెక్టర్, యువకళావాహిని
  5. దశాబ్ద ఉత్తమ నిర్మాత, జి.వి.ఆర్. అరాధన
  6. 2 బెస్ట్ డైరెక్టర్ - RAPA, బొంబాయి
  7. ఉగాది పురస్కారం, తెలుగు సినీ రచయితల సంఘం

బిరుదులు

యువసభాసామ్రాట్, కళాశిరోమణి, భక్త, ఆధ్యాత్మిక కరీటి, దర్శక ప్రవీణ, కళారత్న, సేవా శిరోమణి, విశిష్ట కళానిధి, కృషిరత్న.

నాగబాల సురేష్ కుమార్ కు సన్మానవేళ

రికార్డులు

వండర్బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు మరియు జీనియస్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డులో చోటు. అతి తక్కువ వ్యవధిలో వ్యక్తిగతంగా 686 డాక్యుమెంటరీ చిత్రాల నిర్మాణం చేసినందుకు.

మూలాలు